ద్విపదలక్షణము
క. | సురపతిగణములు నాలుగు, తరణిగణద్వయముఁ గూర్పఁ దనరు ద్విపద యీ | 51 |
వ. | నాలు గింద్రగణములు రెండు సూర్యగణములు నొకచరణమగును. ఇట్టిచరణములు | 52 |
ప్రస్తారక్రమము
గీ. | వరుస సర్వగురువు లుంచి గురువుక్రింద, లఘువు నవతలఁ బైబంతిలాగు వ్రాసి | 53 |
వ. | ఎన్నవఛందము ప్రస్తరింపవలసిన నన్నిగురువులు వ్రాసి తొలిగురువుక్రింద లఘువు | 54 |
క. | చాలుగను సర్వగురులిడి, లాలితముగ గురువుక్రింద లఘువు వెలుపలన్ | 55 |
ఇనేంద్రచంద్రగణప్రస్తారము
గీ. | గురువు లొగి రెండు మూఁడు నా ల్గుంచి ప్రస్త | 56 |
వ. | రెండుగురువు లుంచి ప్రస్తరించిన నాల్గుగణములు పుట్టును. అందు రెండుగణములు మొదటఁ ద్రోసి తక్కినరెంటిలో లఘువు మొదలనుండుగణము మొదలు మఱియొక | |