వ. | సగణముతో లఘువుకూడిన సలము. నగణముతో లఘువు కూడిన నలము. నగణము | 34 |
క. | భగణము రగణము తగణము, నగము నలము సలము దేవనాయకగణముల్ | 35 |
వ. | భగణము, రగణము, తగణము, నగము, నలము, సలము ఇవి యాఱు నింద్రగణ | 36 |
కందపద్యలక్షణము
క. | గగనలభజసలలోఁ ద్రిశ, రగణంబులు గూర్చి మునివిరతి తుదగురువున్ | 37 |
వ. | గగము, నలము, భగణము, జగణము, సగణము యీయైదుగణములలోనే మొదటి | 38 |
సీసపద్యలక్షణము
క. | సురరాజు లాఱుగురు భా, స్కరు లిద్దఱుఁ గూడ నొక్కచారణ మటువలెన్ | |
వ. | ఆ ఱింద్రగణములు నావెనుక రెండుసూర్యగణములు గూడిన నొకచరణము. అట్టి | 40 |
గీతపద్యలక్షణము
గీ. | అబ్జహితులు మువ్వు రమరేంద్రు లిద్దఱు, నైదుగురుదినేశు లాటవెలఁది | 41 |
వ. | ఆటవెలఁది యనుపద్యమునకు మెజిలిచరణమునఁ గ్రమముగ సూర్యగణములు | |