తే. | మెఱయుదాతలదాతయై మేటి యగుచు, శ్రీపెరంబూరివంశకిరీటి యగుచు | 129 |
షష్ఠ్యంతములు
క. | ఇత్యాది సకలగుణసాం, గత్యునకు నసాధ్యకార్యఘటనాఢ్యునకున్ | 130 |
క. | కలహాశనబలశాసన, జలజాసనభక్తివిభవచాతుర్యునకున్ | 131 |
క. | భటనాయక నటనాయక, విటగేయక సద్విశేషవితరణగుణికిన్ | 132 |
క. | కమలాహితకమలాహిత, కమలాహితసదృశశౌర్యకరుణాకృతికిన్ | 133 |
క. | నందకులామందకలా, నందవిలాసప్రభావునకు సారసభూ | 134 |
క. | యావనజన పావనఘన, పావనగుణశాలికి సముపార్జితభాస్వ | 135 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన లక్షణచూడామణి యైన | 136 |