గీ. | ఆటను దగువినుఁడు పీతాంబరంబు, వరకిరీటము ముత్యాలసరులు దాల్చి | 92 |
గీ. | సప్తమాధిపతిగురుండు స్వర్ణకాంతి, వెలయఁ గేతుసామ్రాజ్యాభివృద్ధి యొసఁగి | 93 |
సీ. | ఆసప్తమాస్థాన మగుమకరంబున దీపించుశుక్రుఁడు తెల్లపాగ | |
తే. | జెయ్యి తలక్రింద నిడి దిండిచేరిమీఁది రాజ్యమునఁ గల్గుమదవదారాతివితతి | 94 |
సీ. | మఱియును నాసప్తమస్థితరాహువు యమునిముఖముఁ బోలునట్టిముఖము | |
తే. | వెఱచునట్లు నహంకారవివశుఁ డగుచు, నుండువేళ శరీరంబు రెండుగాను | 95 |
గీ. | అష్టమాధిపతి కుజుండు వరుదుముత్తి, యములఁ దగుకిరీటమును దూణాంబరంబు | 96 |
సీ. | నవమాధిపతి శశి పవడాలకంబముల్ రతనాలకొణిగలు వితతములుగ | |
తే. | లొనర రత్నపరీక్ష చేయుదును గేతు, జాఠరులకును రెండవయాతఁ డగుచు | 97 |
క. | ఈసహి నవగ్రహములు ని, జావసరప్రౌఢిఁ దనరి జాతకునకు సు | 98 |
సీ. | ప్రభవ మొందిననాఁడె ప్రాంసురాజేంద్రుండు బహుమానములు చాలఁ బనిచినదియుఁ | |