తే. | జదువ నేర్చిననాఁడె విస్తారమండ, లాధిపత్యంబుఁ బూని చెలంగినదియు | 99 |
సీ. | చందమామను మించునంద మౌనెమ్మోము కమలంబుల హసించుకనులగోము | |
తే. | కలిగి మహి మహాపురుషలక్షణత నమరు, నితఁడు రాయసింహాసనాధీశుఁ డగుట | 100 |
వ. | అంత. | 101 |
సీ. | మహిఁ బ్రమోదూత సంవత్స రాశ్వయుజశుక్లాష్టమిదినమున నమరునుత్త | |
తే. | కలితసామ్రాజ్యవిభవయోగం బెసంగ, రంగనృపతికి నలమేలుమంగమకును | 102 |
క. | ఇల రామలక్ష్మణులవలె, బలకృష్ణుల జంటఁ బాయక వా రు | 103 |
వ. | ఇ ట్లాపుత్రరత్నంబులు దినదినప్రవర్ధమానప్రతిభం ప్రబలిన నం దగ్రజుండగు | 104 |
క. | ఇమ్మహిఁ బ్రబలినఢిల్లి య, హమ్మదుషా పాదుషా ధరాధీశ్వరుహు | 105 |
గీ. | వడిగ నాసరజంగుసత్వం బడంచి, కోరి దక్షిణసుబ కట్టుకొమ్మటంచు | 106 |
వ. | తద్విధంబునఁ బరిపంథికంధరసందోహగంధవహదుస్సహగంధాంధసింధురబంధుర | |