సీ. | విసువక యేవేళ విషదవృత్తి భరించు కులపర్వతంబులకొలఁది యెఱిఁగి | |
తే. | లీల సర్వంసహారమణీలలామ, శ్రీ నజారతరాయఁ డై చెలఁగువిజయ | 77 |
వ. | తదనంతరంబ. | 78 |
సీ. | సదమలాచారంబు సత్యవాక్యప్రౌఢ యమర చెల్వొందు లక్ష్మాంబ యనఁగ | |
తే. | నలుగురు సుపుత్త్రికలు తదానందరంగ, రాయశేఖరునకు మంగతాయిసతికి | 79 |
క. | ఆవిజయరాయరంగసు, ధీవరు సహజన్ము లైనతిరువేంగడగో | 80 |
గీ. | ఫ్రాన్సు పుడతకీసుహర్విపార్సి తెనుఁగు, నరవమును మొదలయినభాషాంతరముల | 81 |
క. | నెరయోధ యై తగినయా, తిరువేంగడభూపమణికిఁ దిరువేంగడధీ | 82 |
సీ. | చక్కఁదనంబునఁ జక్కెరవిలుకాఁడు చల్లఁదనంబునఁ జందమామ | |
తే. | యనఁగఁ జెలువొంది తిరువేంగడావనీంద్రు | 83 |
వ. | తదనంతరంబ. | 84 |
సీ. | ప్రభవవత్సరధనుర్మాసశుద్ధాష్టమి భానువాసరము రేవతియుఁ దనర | |