వ. | ఇవ్విధంబున నవ్వధూవరులు సుపుత్రులఁ బడయుటకై కావించువూజల శ్రీ | 63 |
మ. | క్షితిలోఁ గోసలరాజవర్యుసుతకున్ శ్రీరాముఁ డాపార్వతీ | 64 |
క. | అతనికి సహోదరుం డై, మతిధృతి వితరణకళాచమత్కారమహో | 65 |
సీ. | ధైర్యంబు సంతతౌదార్యంబు శౌర్యంబు గాంభీర్యచాతుర్యకౌశలములు | |
తే. | నుగ్గుతోఁ బాలతోఁ దల్లి యొనరఁ గూర్చి, ప్రేమ నల్లారుముద్దుగాఁ బెంచినట్టు | 66 |
చ. | తెలివికిఁ బుట్టినిల్లు జగదీశుల కెల్లను మేలుబంతి వి | 67 |
సీ. | శ్రీవిష్ణునంశచే నావిర్భవము చెందుకతమున శ్రీరంగపతి యనంగ | |
తే. | అనఁగ బౌరుషనామధేయముల వెలసి, శుక్లపక్షసుధాకరస్ఫూర్తిగాను | 68 |
సీ. | బంగారుకొండ దా ముంగిట నమరెనో సురభూజరాజంబు పెరటిచెట్టొ | |