| మూర్తియై దిగంతపరివ్యాపితవిశాలకీర్తియై ప్రవర్తిల్లునమ్మహాపురుషునిప్రభఁ జూచి | 58 |
సీ. | |
తే. | సకలభాషలు మాటాడఁ జదువ వ్రాయ, నిపుణత వహించి యెవ్వఁడు నెగడ జగతి | 59 |
సీ. | ఏతంత్రి యుజ్జ్వలశ్వేతాతపత్రంబు పరితాపమును జేయుఁ బగతురకును | |
తే. | జగతి నేమేటి నెరడాక సాటియైన, మంత్రులకు గుండె గాలంబుమాడ్కి దనరు | 60 |
క. | అతనికులపాలికామణి, పతిభక్తివిశాల బంధుపరిపాల యరుం | 61 |
చ. | సతిపతు లిద్ద ఱెంతయును సం(తతి)పద గాంచు తలంపునన్ మహా | 62 |