వ. | ఇంతకు మున్ను వివరించి యున్న బొమ్మనృపాలక రామానుజాంబికాగర్భశుక్తిము | 54 |
సీ. | నీలకంధరురీతి నీలకంధరుభాతిఁ దనదానవిభవంబు ఘనతఁ గాంచ | |
తే. | నందగోపాలవంశరత్నాకరైక, పూర్ణచంద్రాయితాంగవిస్ఫూర్తి బొమ్మ | 55 |
సీ. | అసురగురుం డైన నాతనిదెస కేగి యనుసారిగా మాటలాడఁ గలఁడె | |
తే. | యెంతమతి యెంతచతురతవయెంతయుక్తి, యెంతవాక్ప్రౌఢి యని జనులెల్లఁ బొగడ | 56 |
సీ. | తీరనివ్యాజ్యము ల్తిరుగుపూనుచు యుక్తి తీరనితగువులు దీర్చుశక్తి | |
తే. | గాంచి యిలఁ జా(ల)తిదొరల మెప్పించి మించి, కవులఁ దనియించి చుట్టాల గారవించి | 57 |
వ. | ఇవ్విధంబున మహాయోగశాలి యై ప్రాంసుహింగ్లీజుదినమార్గయొలందాయం పరు | |