| బుత్రులులేమి డెందమునఁ బొక్కుచు నుండెడు గర్భదారక | 43 |
క. | శ్రీలక్ష్మమాంబయం(దలి)దురు, శోలయనరనాథశౌరి సూనృతభాషా | 44 |
వ. | అందు. | 45 |
సీ. | సకలజనామోదచర్య వాక్యప్రౌడి నేదాత యాధాత నెగ్గులాడుఁ | |
తే. | నట్టి శ్రీనందగోపవంశాబ్ధిచంద్ర, గర్భదారకనంరలగర్భశుక్తి | 46 |
తే. | అట్టినెరయోధ యగుశోలయాధిపతికి, శ్రీమదలమేలుమంగావధూమణికిని | 47 |
చ. | వెలవెలఁ బోక యప్పుగొని వృద్ధిని జెందక మూలవస్తువున్ | 48 |
వ. | అని జనులు వొగడ ఖ్యాతినిం గాంచి. | 49 |
క. | నయనమ్మయందుఁ గనియె, న్నయనోత్సవ మొంద సుతుల నయముగఁ బెదబొ | 50 |
సీ. | ఆచిన్నబొమ్మనృపాగ్రణిగర్భాభిచంద్రుఁడై బొమ్మయక్ష్మాధవుండు | |
తే. | జాయ యై తగురామానుజమ్మ యందు, వేంగడవిభుండు శ్రీతిరువేంగడేంద్రు | 51 |
క. | ఠీవిని నావెంగడధా, త్రీవిభునకు నందనులుగఁ దిరుమలఘనుఁడున్ | 52 |
తే. | చతురుఁ డౌతిర్మలధరాధిపతికి వేంక, టాచలనృపాలశేఖరుం డవతరించె | 53 |