క. | నెరయోధ తదీయకళా, ధరునకుఁ గౌముదికి గర్భదారకుఁ డనఁగా | 38 |
వ. | అతఁడు దినది ప్రవర్ధమానుండై నిఖిలవిద్యానిధానుండై వదాన్యగుణవిభాస | 39 |
సీ. | శిబినృపాలుఁడు ఘనశ్రీమంతుఁడై నుండి తూఁచియిచ్చినయట్టికోఁచఁదనము | |
తే. | సారె నిందించి నీకీర్తి సన్నుతించు, వారికిని వారి .... యవ్వారిగాను | 40 |
చ. | ఇఁక నిటువంటిదాత గలఁడే త్రిజగంబులలోన నెన్నఁగా | 41 |
తే. | గర్భదారకుఁ బిలిపించి గారవించి, ఛత్రపతి యనుపేరును వేత్రపురము | 42 |
ఉ. | వేత్రపురంబుఁ జేరి కడువేడుక మీఱఁగ దానధర్మముల్ | |