ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కోమల మనువృత్తము —
| “భామగురు ప్రతిభన్ బెంపొందున్ | 112 |
వ. | అంద 199వ దగు | |
వాగ్మి యనువృత్తము —
| “వారక యొప్పున్ వాగ్మికి భంబున్ | 113 |
వ. | అంద 345వ దగు | |
శుద్ధవరాటి యనువృత్తము —
| “రంగచ్ఛుద్ధవరాటికిన్ మసల్ | 114 |
వ. | పదునొకండవత్రిష్టుప్ఛందంబునఁ బదునొకొండక్షరంబులు పాదంబులం గలిగిన | |
నింద్రవజ్రావృత్తము —
| "ఆనందరంగేంద్ర మహానుభావా | 115 |
వ. | అంద 358వ దగు | |
నుపజాతి (నుపేంద్రవజ్రా)వృత్తము —
| “జత ల్జగల్గం బుపజాతి కొప్పున్ | 116 |
వ. | అంద 439వ దగు | |
తోట(దోద)క మనువృత్తము —
| “జ్ఞావన భత్రయగాప్తిని రంగో | 117 |
వ. | అంద 388వ దగు | |
నుపేంద్రవజ్ర యనువృత్తము —
| "ఉపేంద్రవజ్రం బొనరు సిరంగా | 118 |
వ. | అంద 443 వ దగు | |
స్వాగత మనువృత్తము —
| “స్వాగతంబు రనభ ల్లగ యుక్తిన్ | 119 |