ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ. | ఏడవయుష్ణిశ్ఛందంబున నేడక్షరములు పాదములఁ గలసమవృత్తంబులు 128 | |
ప్రసవపర మనువృత్తము (సులక్షణసారమున) —
| "ఎసఁగఁ బదమందున్ | 106 |
వ. | ఎనిమిదవయనుష్టుప్ఛందంబున నెనిమిదక్షరంబులు పదంబులం గలసమవృత్తంబులు | |
విద్యున్మాలావృత్తము —
| “దేవా మాగాప్తిన్ విద్యున్మా | 107 |
వ. | అంద 55వ దగు | |
చిత్రపదం బనువృత్తము —
| "రాగిలుఁ జిత్రపదం బై | 108 |
వ. | అంద 86వ దగు | |
ప్రమాణి యనువృత్తము —
| "ప్రమాణికిం జర ల్తుదన్ | 109 |
వ. | తొమ్మిదవ బృహతీచ్ఛందంబునఁ దొమ్మిదక్షరంబులు పాదంబులఁ గల సమవృత్తం | |
నుత్సుక మనువృత్తము —
| “అంగుగ నుత్సుక మై చనున్ | 110 |
వ. | అంద 184వ దగు. | |
కిశోర మనువృత్తము —
| “సునభరాప్తి కిశోర మిం | 111 |
వ. | పదవపంక్తిచ్ఛందంబున పదియక్షరంబులు పాదంబులం గల 1024 సమవృత్తం | |