ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ. | అంద 2వ దగు | |
సుకాంతియనువృత్తము (భీమనచ్ఛందమున) —
| “జకారమున్ | 101 |
వ. | ఐదవసుప్రతిష్ఠాచ్చందంబున నైదక్షరములు పాదములఁ గలసమవృత్తంబులు 32 | |
వలమురి యనువృత్తము —
| “నలగ పదం | 102 |
వ. | అంద 7వ దగు | |
సుందరీవృత్తము (భీమనచ్ఛందమున) —
| “చెంది భకారం | 103 |
వ. | ఆఱవ గాయత్రీచ్ఛందంబునం దాఱక్షరములు పాదములఁ గలసమవృత్తంబులు | |
విజయశుభ మనువృత్తము (సులక్షణసారమున) —
| “నయగుణవృత్తిన్ | 104 |
వ. | అంద 28వ దగు | |
కిసలయ మనువృత్తము —
| “సస లింపొసఁగన్ | 105 |