ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ. | అంద 817వ దగు | |
వాతోర్మి యనువృత్తము —
| “దాసత్రాతా మభతంబుల్" లగ మై | 120 |
వ. | పండ్రెండవజగతీచ్చందంబునఁ బండ్రెండక్షరంబులు పాదంబులం గలసమవృత్తం | |
కలరవ మనువృత్తము —
| “కలరవవృత్తము గాంచు నజాయల్ | 121 |
వ. | అంద 1756వ దగు | |
తోటక మనువృత్తము —
| “ససలున్ ససలున్ వరుసం గదియన్ | 122 |
వ. | అంద 1171వ దగు | |
స్రగ్విణీ యను వృత్తము —
| "సారె భూభృద్యతిన్ స్రగ్విణీవృత్త మా | 123 |
వ. | అంద 586వ దగు | |
భుజంగప్రయాత మనువృత్తము —
| "యయల్ భుజంగప్రయాతాన కిమ్మౌ | 124 |
వ. | అంద 1381వ దగు | |
నింద్రవంశ మనువృత్తము —
| “తా నింద్రవంశం బగుఁ దాజరాప్తిచే | 125 |
వ. | అంద 1382వ దగు | |
వంశస్థ మనువృత్తము —
| “సనీతి వంశస్థ మగున్ జతల్జరల్ | 126 |