ఉ. | దానవుచేతఁ గష్టపడి దైన్యమువొందుట కోర్వలేక నీ | 71 |
గీ. | తండ్రి లేని ప్రజలు తల్లిని బాసి పె, ద్దయునుగాల మవ్విధమునఁ బడఁతి | 72 |
సీ. | దరిఁద్రొక్కి యున్నయాతలిదండ్రులను జాలఁబడుచవై సంతోషపఱుచవైతి..... | 73 |
చ. | తిరుగుచుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరుపాముల రోసిరోసి ని | 74 |
వ. | ఈరీతి నున్నది కనుక జాడ తెలుసుకొనఁదగినది. | 75 |
గీ. | ఆంధ్రభాషను నాలుగైదక్షరముల, పైని సంస్కృతపదముఁ బూన్పఁగను జెల్లు | 76 |
తా. | తెనుఁగున నైదాఱక్షరములకు విశేషణమును నవతల సంస్కృతశబ్దము విశేష్యముగను చెప్పవచ్చును. | |
సీ. గీ. | అవలికౌరవాధీశులఁ గవసికడిమిఁ | 77 |
గీ. | ఇంద్రునకు రుద్రుఁ డత్తఱి నిట్టులనియె, ననఘ యిరువదివేయుదివ్యాబ్దములు మ | 78 |
మ. | పునుగుందావినవోదనంబు మిరియంపుంబొళ్లతోఁ జట్టిచు | 79 |