వ. | అని యున్నది గానఁ దెలియునది. | 36 |
గీ. | హంస లన హంసము లనంగ నమరుఁ గృతులు, నిరుదెఱంగుల రంగనరేంద్రుకీర్తి | 37 |
తా. | హంసయనియు, హంసమనియుఁ జెప్పవచ్చును. | |
సీ. | అనుటయుఁ గాక మిట్లను హంసములతోడ గతులు నూటొక్కటి గలవుగాన. | 38 |
క. | దమయంతికి నలునకు సం, గమకారణదూత యైనకలహంస మనో | 39 |
క. | బలశాలి యైనహంసముఁ, బిలిచితి పురుడించి పాఱ బేలతనమునన్ | 40 |
వ. | అని యున్నది గనుకఁ దెలియునది. | |
గీ. | కృతుల స్త్రీలింగమువలెఁ జరిప చరిత్ర, బరగు నానందరంగభూపాలుచరిత | 41 |
తా. | చరిత, చరితము, చరిత్ర, చరిత్రము అని రెండువిధములుగను చెప్పవచ్చును. | |
గీ. | ధరణిప్రజఁ గరంబు దయతోడ సర్వధ, రాభిరక్షఁ బెంచి యమలచరిత | 42 |
గీ. | హితముఁ గర్తవ్య మెఱిఁగించి తీవు నాకు, ధర్మపుత్రుచరిత విదితంబు నీకు | 43 |
చ. | హిమకరుఁ దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్ | 44 |
వ. | అని యున్నది గనుకఁ జరిత చరిత్ర అను రెంటికిని లక్ష్యములు వ్రాసినాఁడను, చరి | 45 |