పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3.2 ఆంధ్రమహోద్యమ తత్త్వము. మనుజుడను, సర్వసమర్థుడను' అను పరిజ్ఞానము బోధించు చెంతకష్టపుపని ! స్వభావము చేతనే పిఱికియనుకొను వానిని ధైర్యవంతునిగా జేయుట దుస్యాము. కాని ఈశక్తి ప్రత్యా రోపణకు కలదు. కావున శ్రేయోభిలాషులెల్ల ఈ ప్రత్యారో పణమును ప్రాపింపజేసి విదేశ భాషాభిజ్ఞులకును, స్వదేశ భా పాభిజ్ఞులకును గల యంతరమును జంపవలెను. అయ్యది కానినాడు. జాత్యభివృద్ధి చేకూరదు. దురోహంధ కారమును చీల్చి వేసినగాని జాత్యుత్సాహము కలుగనేరదు. లేనిచో జాతి ప్రయత్నములు దుష్పథములందు నర్తించి జాతివిలయమును అనతిదూర స్థచుగునట్లో" నర్చును. కావున నెన్ని విధముల చేతను దుర్మోహము ఛేదించుట క ర్తన్యము. కాని ఈ కార్య 'మొనరించుటెట్లు? దురోహమునకు కారణభూతమైన యవస్థను బాపుటయేగదా బ్రథమకర్త వ్యము. అన్యభాషాభ్యసనము, ముఖ్యముగా రాజభాషాభ్య సనము అతి బాల్యమం దే జేయుట ఈదుస్థితిమూలమని కనియుంటి మి, కావున దేశ భాషకు ప్రాధాన్యమిచ్చి దేశ భాషచే జాతీయ వ్యక్తి పరిజ్ఞానము గలిగిన వెనుక ద్వితీయ భాషగాను, ఐచ్చిక భాషగాను రాజభాషను గ్రహించు నట్లొనర్చుట మనకు ప్రథమవిధి. ఇంతవరకు దుర్మోహ శోషణము, భాషాగ్రహణతత్వము. కాని విద్యాలయములందు దేశభాషకు ప్రాధాన్యమిచ్చినంత మాత్రమున మనయాదర్శములో, సహస్రాంశముగూడ సిద్ధిం పదు. మఱియు వ్యావహారిక భాష ఇంగ్లీషుగా నుండి, విద్యా అయములయందు ప్రధాన భాష దేశ భాష గా నుండుట సాధ్య

ఆంధ్రమహోద్యమ తత్త్వము, 33 ముగాదు. ఆంగ్లేయదొరతనము వారి యాదార్యము చే నొక వేళ ఆంగ్లేయమును ద్వితీయ భాషగా నున విశ్వవిద్యాలయముల వారు పరిగ్రహించినను వ్యవహారములయం దింగ్లీషు అన్యో వ్య భావద్యోతికముగాను, రాజ సేవాప్రదాతగాను, బహు మాననిర్ణేతగా నుంటంబట్టి, విశ్వవిద్యాలయ ముల నిర్బంధముచే దేశ భాషకు ప్రాధాన్యము కలిగినను దేశభాషలు మనుజ భాషలే యను దుర్మోహము విద్యార్థుల యొక్క యు జన సామాన్యము యొక్కయు మనముల నాటుకొనియే యండును. వ్యవహారమునందు ప్రతిచిన్న విషయమునకును ఇంగ్లీషు కావలసియుండ, దేశభాషయు దివ్యభాష యేయను సమ్మోహా రోపణ కెడముగలుగుటకు వీలు లేదు. ఇపుడు మనరాజ్యమం దిట్టి స్థితిగలుగుట చేతనే దేశ భాషకు పునరుజ్జీవము పోయలే కున్నారము. దేశ భాషలయంను వ్యాసరచన (కాంపోజిషన్) ఇంటర్మీడియేట్ పరీక్షకుబోవువారికి నిర్బంధముగానుండినను వాని యభివృద్ధి చేకూర్ప లేకున్నా రము. అయ్యది వేఱుగానొక భాగముగానుండి దానిలో తేరినగాని, పరీక్షలో కడ తేరరని శాసిం చినపుడుగాని, ఇటీవల దాని నింగ్లీషుతో జోడించి ఇంగ్లీ షునందు పరీక్ష యగుటకు దీనియందుఁ గూడ కావలెనని శాసించి నపుడు గాని విద్యార్థి సామాన్యము స్వభావముచే కాకపోయినను నిర్బంధము చేత దేశ భాషలందు శ్రద్ధవహింపలే కున్నారు. ఇంక నిట్టిమార్పులు, కుయుక్తులెన్ని జేసినను, విశ్వ విద్యాలయములంగల మన హైందవుల మనోరథములు కొనసాగఁ జాలవు. కారణభూతములైన యంశములజోలికి బోక పై మెఱుఁ గులెన్ని జేసిన నేమి ప్రయోజనము? నిప్పును చల్లార్పక పొగ 1 3