పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 ఆంధ్రమహోద్యమ తిత్త్వము . అధఃచ్యుతులు వానిమునోవైఖరి ననుసరించి యుండునుగాన నివియు ఆరోపిత భావసూత్రాధారములే. ఆరోపితభావములు ఉత్సాహసంధాయకములై సమ్మోహవిషయికము లైనచో మానవుడు చ్చైస్థితికి రాఁగలఁడు. అట్లుకాక ఆభావములు దురో హజనకములైనచో వాఁడు పదభ్రష్టుడగుచున్నాఁడు. సమ్మోహ పరవశుడైనవాఁడు అమానుష కార్యము లొనరించుటయు, దురో హాభిహతుఁడైనవాఁడు కదలమెదల లేక విస్మృతిజెంది మృత కల్పుఁడగుటయు శాస్త్రసిద్ధము. అట్లే సమ్మోహపరవశములై జాతులున్నతదశ బొందుచున్నవి. దుర్మోహవివశలై అధః పతితములగుచున్నవి. ఇపుడు ప్రాచ్య ప్రపంచమందుండు జాతులకును ఇతర జాతులను నిదియే భేదము. ఆంగ్లేయ జర్మను మొదలగు జాతులవారు సమ్మోహము కల్పించుకొని తదితరుల కంటే తాము అత్యుత్తములను బ్రాంతిని పోషించుకొను చున్నారు. ఈ భ్రాంతియే, ఈసమ్మోహమే కాలక్రమమున అభిజాత్యమను ఉత్తమగుణమును వారియందు నెలకొల్పు చున్నది. ఇయ్యది పెఱుగను పెఱుగను ఉత్సాహమునకును జాత్యభిమానమునకును కారణమగును. సమ్మోహరోపణము వలన జాతు లెట్లున్నతస్థితిని బొందుచున్న పూ దుర్మోహారో పణచే నట్లే యవి వ్యక్తిభ్రంశము నొందుచున్నవి. ఇయ్యది యెఱిగియే పాశ్చాత్యులు తాము ఆక్రమింపదలచిన ప్రదేశ ములకు ముందుగా మిషనరీలను బంపుట, మిషనరీ లే దేనియొక దేశమును జేరిన దినమునుండి ఆదేశమునకు హీనదశ ప్రారంభ మగుచున్నది. వారి పనియేమన “మీ వారికి మతము లేదు. మీవారికి సంఘసంస్థితులు లేదు. మీవారికి నాగరకత లేదు”

ఆంధ్రమహాత్త్వము . მი అని కన్నెఱుఁగని పసిబాలురకును, అల్ప విద్యావంతులకును ఆరోపించుట. లుమార్లారోపించిన గోడ కేని ఒక రాయి రాల దా? ఈ ఆరోపణ విద్యాప్రయోగము జఱుగను జఱుగను ఆదేశస్థులలో కొందలేని వారినినమ్మి వారిపక్ష మవలంబిం తురు. అప్పటినుండియు ఆజాతివారు కీలూడిన బొమ్ములవ లె వికావికలై పోవుట ప్రారంభీంతురు. అటుతర్వాత ఆదేశ స్థులను జూరఁగొనుట నిముసఁపు బని. ఈ కుత్సితము నెఱిఁగియే జపాను. దేశస్థులు సయితము తమసామ్రాజ్యవ్యాపకమునకై దేశముల జయింపఁగోరి ముందుగా ఆయా దేశములకు బౌద్ధమతబోధకు లగు మిక్షణరీలఁ జంపఁజూచుచున్నారు. ఆధునిక ప్రపంచమందు జనులు జేయు పారమార్థిక ప్రయత్నములు సైతము ఆర్థి కవిచార గర్భము లేగదా! ఇది మిక్కిలి గర్హ్యము. అన్య భాష రాజభాషయగుట యిట్టి మహాశక్తి గలిగి జాతుల గిట్టించు అద్భుతప్రభావముగల దుర్మోహమునకు హేతువు. దానిచే జాతి దినదిన క్షీణయై తుదకునశింపను గూడ నశించును. కావున జాత్యభివృద్ధి గోరువా రిట్టి దుర్మొహమును బారదోల ప్రయత్నింప వలెను. రాజ భాషావ్యవసాయకులు దేవకల్పులన్న భ్రాంతి విఱియునట్లొనర్చవలెను. రాజభాషాపం డితులన్న తమ బొంట్లేయనియు, తమకంటే జాతిసంఘము నందు వారెక్కువ గౌరవపాత్రములు కారనియు, నమ్మకముఁ బొడముజేయవలెను. ఇట్టి కార్య మొనరింప శక్తి గలిగినది ప్రత్యా రోపణయే. ప్రథమారోపణ సుకరముగాని ప్రత్యారోపణ దుష్కరము. దుర్మోహముచే 'మూడుఁడను, కష్టుఁడను, పశు ప్రాయుఁడను' అనిదృఢనమ్మకముతో బాధపడువానికి 'అతి'