పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర మహోద్యమ తత్వము. అంగములకు సాధర్మ్యము' కల్పింపఁబూనుట అవివేకము, అంగసాధర్మ్యము విశ్వమునకు బాల్యస్థితియందలి లక్షణము. చేతనములన్నిటిలో చిన్న దియగు జీవాంకురమున కిట్టి సాధ 2 జీవాంకురముదశనుండి మనుష్యునిదశకు ర్మ్యముగలదు. వచ్చుకొలదిని ప్రాణి ఈధర్మమును విడిచి, కడపటిదశయందు భిన్న ధర్మములుగల యంగములను గ్రహించును. సాధర్మ్యము ప్రాణికి బాల్యలక్షణమేకాక దానికి చేటునుగూడ గూర్చు చున్నది. జీవాంకురముం దట్టినర్మముండుటచే దానిలో ప్రతి భాగమును ప్రతిధర్మమును నిర్వర్తింప యత్నించుచున్నది. జీవాంకురమన్ని భాగములతోడను భుజించుకు, అన్ని భాగము లతో స్పృశించును. అన్నిటితో నుచ్ఛ్వాసనిశ్వాసములు జరుపుచుండును. కాని దేని నేని భుజించునప్పుడుగాని, స్పృశించు నపుడు కాని, నిశ్వసించునప్పుడుగాని ఆయావస్తువులు జీవాం కురముయొక్క ఉపరిభాగముతోడ నే సంపర్కము నందు చున్నవి. కావున దానియందలి అంతర్భాగములు సంపర్కము కొఱకై గమకించును. ఇట్లుగమకించుటలో నయ్యవి ఉపరిభాగ ములలో సండును. నిరంతరముజరిగెడు నీస్ప ర్థయే జీవాంకురముయొక్క బహుహపతకును అనారత ప్రవృ ___ అతిప్రవృత్తికి కారణము. ఈ అతిప్రవృత్తియే దానియొక్క అల్పాయునకు హేతువు. కావున చేతనములకు సౌధర్మ్యము బాల్యదశయేకాక దీర్ఘాయువునకును ఆటంకమై యున్నది. ఈ హేతువునుబట్టియే చేతనమునకు వృద్ధి గోరు వారు 1. Homogeneity of function. 2. Amceta.

ఆంధ్రమహోద్యమ తత్త్వము. దానియందు ప్రత్యంగసాధర్మ్యమును గల్పింపరాదు. అట్లు చేయుటచే తమయుద్దేశమున కంతరాయములు తామే తెచ్చి పెట్టుకొందురు. నైసర్గికముగా నేయేయంగములు స్వస్వరూప ములతో నేర్పడినవో, ఆయాయంగముల స్వరూపములను స్వధర్మములను పరిపూర్ణ స్ఫురణముతో నుండునట్లు పోషింప వలెను. హైందవజాతీయు ఒక్క చేతనమే. చేతనమునకు శా శాస్త్ర వేత్తలు నిర్ణయించిన లక్షణములన్నియు దీనికిని గలవు. అవి యేవన (౧) భుజించుట (అ) పెఱుగుట (3) సంతానము గనుట (ర) మమ త్త్వము. 1 మొదటి మూడును విశదీకరింపవలసి I. Western scientists have called this last "Response. to stimulii." But this response is again the effect, not the cause. A prick of a pin causes the amoeba to con- tract or withdraw that particular part of its body be- cause the other parts of the amoeba feel the identity of their interest and existance with the part affected. Thus it is clear that the Response of the Western Scientist is only the effect of the sense of, the occular evidence. of its presence in the amoeba, which, I again distinguish from the 5 of the Indian philosopher. is more akin to what is termed or by the philosophers, the consciousness of one's own ego, though at the same time, substantially different from it, while is the desire for the things external, things objective as is clearly denoted by the word meaning 'belonging to me'. మమత్వము as I have used it, is the sense of the identity of interest and existance of one part of an organism. with the rest of the parts and is evidenced by the response it gives to external stimulii.