పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 అయ్యది మన మిప్పటిసందర్భములను అప్పటివానిని సరిపోల్చి చూచిన తేటపడగలదు. ఈ గ్రంథమునందు రాష్ట్ర వాదముయొక్క గుణాగుణ ములు శాస్త్రతః పరిశీలింపవలెనని గడంగిలిని. ఈ సందర్భ ములో ఆధునిక శాస్త్ర సిద్ధాంతము లెన్ని యో పేర్కొనవలసి వచ్చెను. అందఱికి నియ్యవి పరిచితములుగావు గాన వానీ నాయాపట్ల విశదీకరించ ప్రయత్నించితిని. కొన్ని యెడల నేను చెప్పిన వ్యాసవచనములు భావమును తేట తెల్లగాఁ జేయుటకు చాలియుండవు. కొన్ని యెడల భావ మనుమేయముగా నుంటం బట్టి వ్యాఖ్య మానితిని. ఆశాస్త్ర సిద్ధాంతములన్నియు నిర్వి వాదముగాఁ జేయుటకు రామాయణములు, భారతములు కావలసియుండును. అందుచే ముక్తిసగ ముగించికొని. ఆది యునుగాక నయ్యవి చర్చించి గుణదోషములు తేల్చుట ఈపు స్త కమందు ప్రస్తుతముగాదని తోచెను. కొన్ని యెడల పాశ్చాత్య శాస్త్రములయందుఁ గన్పట్టని సమాధానముల నొసఁగితిని. జీ. వాంకురమందు మమత్వప్రతిపాదనమును, జీవాంకురము యొ క్క అల్పాయువునకును, బహురూపతకును, ఆత్యనాకతప్ర వృత్తులకు హేతు ప్రతిపాదనమును ఇట్టివి. ఈసమాధానములు యు క్తియుక్తములుగను శాస్త్రావిరోధములుగ నుండుటచే శాస్త్రవిదులు వీనియందలి యాధార్ధ్యమును పరీక్షింపనర్హు లు. మఱికొన్ని యెడల పాశ్చాత్య శాస్త్రములయం దుద్ధోషింప

3 బడిన సిద్ధాంతముల ఖండించితిని. మాత్స్యన్యాయసిద్ధాంతము ను నేనొప్పుకొనువాఁడను కాను. అయ్యది విశ్వమును పాలిం చుదర్శమని నాకుఁ దోచుట లేదు. మీ దుమిక్కిలి అది విశ్వసు స్థితి కఐరోధకరమై కంటిలోని నలుసువలె బాధించుచున్నది. ఈయాలార్క విషమును వెలిబుచ్చినగాని విశ్వము నై సర్గికమైన ఆరోగ్యస్థితికి రాజాలదు, అది విశ్వమున కెట్లు వెలియైనయవస్థ (Abberation from the natural condition) యైనదియు, సకార ణమైనను తాత్కాలికమును, ఆపాతము నెప్లైనదియు ప్రత్యేక ముగా గుఱియొక గ్రంధమున చర్చించవలసిన దేగాని ఇచ్చోఁగాదు. ఈపుస్తకమందలి సిద్ధాంతములును వాద సరణియు ఒక్క ఆంధ్రరాష్ట్రవిషయికము మాత్రమే కాదు. మన దేశమం ప్రతి మునకును ఈవాదానువర్తనముచే గుణా గుణములు తెలియఁగలవు. అణువు మొదలుకొని, బ్రహ్మాండాత్మ కమైన ఈ విశ్వమునకంతయు ఒక్కటే ధర్మమని నాయాశ .యము. కావుననే బహుజనము ఖండించు అబ్రాహ్మణోద్య మమును ఇంకనితరములైన శాఖోపసంఘములను నేను సమ ర్థించి వానియందలి సుగుణముల వ్య క్తీకరించి యుపద్రవము లుండునెడ హెచ్చరించితిని. ఆంధ్రద్రవిడాదిజాతులయెడఁ జెప్పి న సిద్ధాంతమునే కులములయెడను (Castes) కులోపశాఖల యెడను ఎట్లుపయోగించితిమో, అట్లే జర్మను, ఇంగ్లీషు, హైం దవాది మహాజాతుల (Races) యెడపై తము పయోగించుకొని