పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంగదే అంగము

కలవు. జాన్స్లేస్టేషను ఈస్టు బెంగాల్ స్టేటు రెయిల్వే మైమన్సింగు జగన్నాధఘుడ్ బ్రాంచిలైనుపై నున్నది. భాగల్పూరునకు దక్షిణముగా నేడుమైళ్ల దూరమున భదా రియా యను గ్రామముకల దది తొల్లింటి భద్రికాపురము భాదీయనగరమనియు వాడు చ ఇది బుద్ధభగవానుని శిష్యురాలై పెక్కండ్ర నీ మతమునకుం గల్పిన విశాఖా దేవి జన్మస్థలకుట. ఇట జైనతీర్థకరులలో కడపటివాడగు మహావీరస్వామి రెండు పర్యూ - షణములు (వర్షాకాలనివాసము) గడపెనట. ఇంక నీయంగ దేశము గూర్చి ముగించుటకుం బూర్వము "లంకావతారసూత్రము" అను సము రచించిన విరాజ జైనస్వామియు ప్రసిద్ధ వన హస్త్యాయు ర్వేదము (ఏనులగుల వైద్యము) ను రచించిన పాలకావ్యమునియు ఇచ్చట జన్మ మంది ఇటనే గ్రస్థములను వ్రాసిన పండితులని చెప్పి ముగింతుముగాక! గోర్ నివాసులు. వారు చంపానా అంగములు - ! యర్థము. అంగములనిన అవయవము ఒక విద్య, వస్తువుయొ క వేర్వేరు భాగములకును సంగములని పేరు. అంగమనిన శరీరమునకును అర్థము కలదు. గానాభినయ, నాట్యకలాంగములు — - ౧ శిరస్సు, ౨ హస్తములు, 3 పక్షము, ర పార్శ్వములు, 8 కటిస్థలులు, ౬. పాదములు, ౭ స్కన్దములు (మూపురములు) ఈశరీరావ యవములు గానకల, అభినయకల, నృత్యకల లం దుపయోగాంగములుగ చెప్పఁబడినవి. గజాంగములు ---0 శుండ (తుండము), ఆముఖము, 3 నేత్రములు, ర శిరము, గే కర్ణములు, ౬ కంఠము, త్రము (శరీరము), ౮ అవరము,

రాజ్యమం త్రాంగములు కులు (సహాయమొనర్చు మిత్రులగు భూప తులు), ౨ సాధనోపాయములు (ఫిరంగులు, తుపాకులు, మోటారుబండ్లు మొదలగు యుద్ధ పరికరములు), 3 దేశ కాలవిభాగములు (యుద్ధానుకూలకాలములు, స్థలము మొ) ర విపత్ప్ర్పతి శ్రీయలు (ఆపదందప్పించుకొను, ప్రతిక్రియలు, రక్షణ (బలమగు దుర్గ ములు, శతృవులు రాజాలని తావులు మొదల గునవి), ఇవి రాజ్యమంత్రాంగములనఁబడునవి యుద్ధతంత్రమున కంగములని చెప్పఁబడినది. రాజ్య పరిపాలనాంగములు.—౧ ప్రభువు, ౧ సహాయ ఆ మంత్రులు, 3 ధనాగారములు, ర దుర్గ ములు, సైన్యములు, 2. రాష్ట్రములు, (ప్రజలు), 2 మిత్రులగు భూపతులు. రాజసభాంగములు లేక సభాసప్తాంగ ములు.— ౧ ప్రభువు, కవులు, 3 విద్వాం సులు, ర పౌరాణికులు, 8 స్తుతి పాఠకులు, ఒ హాస్యకరులు, 2 గాయకులు, చికిత్సాంగములు (వైద్య చికిత్సాంగ ములు)— వీనిని అష్టాంగములనియు, వైద్యా ష్టాంగములనియుం గూడ ననుట కలదు. ౧ కాయచికిత్స, ౨ బాలచికిత్స, 3 గ్రహ చికిత్స, ర ఊర్ధ్వాంగచికిత్స, శల్యచికిత్స, ౬. నిషచికిత్స, ౭ రసాయన చికిత్స, ౮ వాజీ కరణచికిత్స. సంగీత తాళాంగములు దీనిని వ శాంగములనియు, లయాంగములనియు ననుట కలదు. ౧ అనుదృతము, నా దృతము, 3 లఘువు, గురువు, కాకపాదము, ౬. ప్లుతము, 2 విరామము, శ్రీ శేఖరము, కౌ లఘు శేఖరము, అనంబడునవి. వీని గుర్తులు, వేర్వేరు తావులందు జూడుడు.'