పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంగదే అంగదే

గుహలందే బుద్ధభగవానుడు కొంతకాలము సంభాషణ వాద మిటనే జరి బౌద్ధగ్రస్థములందు దీనింగూర్చి వసించెనట. వివరింపఁబడినది. ఇత్తావు ఈస్టు ఇండియ నెయిల్వే త్రా స్టేషనుకు దక్షిణముగ మూడుమైళ్ల దూరమున గలదు. కహల్గ గాన్ సబుడివిజణలో చేరియున్నది. విక్రమశైల సంఘారామమున చి త్రింపఁబ త్రములు వింతగొల్పెడిని. అందు బుద్ధభ డినచి గవానునియొక్కయు, మైత్రేయునియొక్కయు, అవలోకి కేశ్వరుని యొక్కయు విగ్రహములు గొప్ప పనితనముం బ్రదర్శించెడిని. అందులని కొన్ని వి గ్రహములు కోలోంగులోని హిల్హౌస్ నలంకరింప గొంపోవంబడి ఆటనుంచబడినవి. విక్రమశైల సంఘారామమందలి పనితనము నాలంద పనితనమువంటిదని పెక్కంద్రు పోల్చి యున్నారు. ఇవి ధర్మపాలుని కాలమున శ్రీ బుద్ధజ్ఞానపాదుడు ఈ సంఘారామాధి పత్యము వహించియుండెననియు, దీని యారు ద్వారములం దార్వురు మహావిద్వాంసులు అధిపతులుగు నుండిరనియు, వారి నోడించి కాని, వారి శలవు గైకొని గాని దీనిం దర్శిం చవలసి యుండెననియు చెప్పఁబడినది. ఇవి శ్రీ. వె ఎన్మిదవ శతాబ్దమని తేలుచున్నది. గాన ఏడవ శతాబ్దమున సంచరించిన హ్యూన త్స్యౌంగు తన యాత్రాచరిత్రయం దీపనితన ముంగూర్చి వివరించ లేదు. భగవానునినాడే యుండినవి. గుహలు బుద ఈ గుహ లందలి పనిచిత్రములు క్రీ. మె ౧౨౦౩ సం వత్సరమున భక్తియార్కిల్జీ యను తురక భగ్న మొనర్చి పాడు చేసేనని Manual of Indian Buddhism P. 33 యందు ర పండితుడు వ్రాసియున్నాడు.

తోడనె మిథిల విశ్వవిద్యాలయమును నవ ద్వీప విశ్వవిద్యాలయమును ఏర్పర్చబడినవని యందురు. వికమశైల సంఘారామమున గల గుహలేదు. అందొక గుహకు ప్రక్క గణే వటేశ్వరనాధ దేవస్థాన మున్న ఇదియు నా కొండపై నున్నదియే. భాగల్పూరు జిల్లా భాగల్పూరు నుండి యిరు పాతర్హిట్టా గ్రామ వదియైదు మైళ్ల దూరమునను ముకు దక్షిణముగ రెండుమైళ్ల దూరమునను ఖాలీపహాడ్ అను కొండపై నెత్తగు తావున దూర్వాసమహర్షి ఆశ్రమముండిన తావు గలదు. ఆ కహల్గగా అను పేరు తొల్లింట కలహ గ్రామమనియు ఇది ఆ ఋష్ యొక్క ముక్కో పపు లక్షణమునుండియె కల్గెనందురు. ఇట నా మహర్షి నివసించుచుండువాడట. ఈయన కింకను గయమండలమున రాజాలీ యను గ్రామమున కీశాన్యదిశగా నేడు మైళ్ల దూరమున కొండలలో దఃజాక్ అను గ్రామ ముకడ వేరొక యాశ్రమ ముండెనట. ఈస్టిండియన్రెయిల్వే బరియార్పూరు స్టేష నుకు నైఋతి దిశగా నాల్గు మైళ్ల దూరమున ఋష్. కుండమను గ్రామముకడ ఋషి కుండ మనుసరస్సుకలదు; అత్తావు తొల్లింటి ఋష్య శృంగుని యాశ్రమస్థలమందురు. మరియు నిప్పటి సుల్తాన్గంజి పట్టణముకడ జహ్ను మహర్షి ఆశ్రమముండిన తావుంజూపుదురు. ఇంకను మాంఘీరను పురముకడ నొక పర్వ తమును మోదగిరియనియు, మోదగిరి నానా టికి మాంఘీరుగ మారెననియు నందురు. భాగల్పూరుకు దక్షిణముగ ముప్పది రెండు మైళ్లదూరమున బన్సీ లేక ఔషీయను గ్రామ ముకడ మంధర పర్వతమును దాని జుట్టి కలాపహారనగర ముండిన యాసవాళ్లును