అంగము అంగర
అధికరణాంగములు . వీనిని అధికరణ పంచక మరియు వాడుచున్నారు. మీ మాంసాపంచాంగములనియు గొందరందురు. విషయము (దేనిం గూర్చి విచారణ సేయు దురో అది), విజయము (చానిం గూర్చి గల్గెడి సంశయము), 3 పూర్వపక్షము (కాదనిఖండించుట), ర సిద్ధాన్తము (అదియె యగునని స్థిరపర్చుట), సంగతము లేక సంగతి (పరస్పరానుకూల్యముని జూపించుట) సేనాంగములు... రథములు, గజ ములు, 3 గుఱ్ఱములు, కాల్బలములు, ४ యంత్ర ప్రతిష్ఠాంగములు — 13 శ్రోతము, 3 ప్రాణ ప్రతిష్ఠ, రయస్త్ర లేఖనము, 1 మస్త్రజపము, జె. తంత్ర విధాన మాచరించుట, 2 మూలగాయ త్రి జపము, చా దిక్పాలక బీజములు, పంచభూతబీజ ములు, ౧౦ సాధకునినామము, ఇవియంత్ర ప్రతిష్ఠయందుండవలసిన యంత్ర దళాంగము లని చెప్పబడినది. యోగాంగములు ౧ యమము, ౨ నియ మము, 3 యోగాసనము, ర ప్రాణాయామ ము, నీ ప్రత్యాహారము, ౬. ధ్యానము, 2 E ధారణము, ౮ సమాధి, వీనిని అష్టాంగ యోగ ములనియు; = త్యాగము, ౧౦ మౌన వ్రతము, ౧౧ దేశాచారపాటనము, ౧౨ కాలాను గుణ్యవర్తనము, ౧౩ మూలబంధము, ౧ర దేహసామ్య యోగము, ౧౫ యోగసిద్ధి, వీనిని మనోయోగములనియు, అన్నిటింగల్పి పదునేనింటిని పంచదశ యోగాంగములనియు వందురు. పూర్వమీమాంసయందు సిద్ధరూపాంగ మనియు, సాధ్య (లేక క్రియా) రూపాంగ మనియు అంగములు రెండు చెప్పఁబడినవి. |
అంగర నృసింహకవి —— ఆంధ్ర కవులలో
నాధునికులంను పేర్కొ నంబడినవాడు. కాని మధ్యకవులలో కరిగణింపబడ దగినవాడు. ఈతని:గూర్చిన విషయములు సరిగా తెలియ నాకున్నవి. తండ్రి పేరు రామకృష్ణభట్టార కుఁడట. రచించినది 'రాజరాజాభిషేకమ'ను ప్రబంధము. దీనిని కొకాపురాధీశుఁడగు కొప్పలవల్లభ భూవరుస కంకిత మొనర్చెను. |