పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంగదే 4 అంగదే

నగరనిర్మాతయని ప్రతీతికలదు, ఇది నిజమే యగుచో పూర్వపు రాజధాని ఎద్దియో, లేక అతని పేరఁబరగుటయే యగునేది, పూర్వ నామ మెద్దియో, ఇది మిద్ధమని తెలియ రాకున్నది. బ్రహ్మదత్తుడను అంగనృపతి, మగధరాజుపై దండెత్తి యోడించెననియు ఇది బుద్ధభగవానుడు జన్మించుటకు పూర్వ మే జరిగిననియు, అప్పు డతిబాల్యుడుగనుం డిన బింబసారుడు పగ మనసునం దిడికొని పెద్దమైనతరి అంగదేశముపై దాడి వెడలి, 10 బ్రహ్మదత్తుని చంపి తాను తన తండ్రియగు శత్రుంజయనృపాలుని రాజప్రతినిధిగ చంపా పురముననె వసించుచు అంగ రాజ్య పాలనము నడపుచుండెననియు, మరికొన్త కాలమునకుఁ దండ్రి యన స్తరము తాను ప్రభువగుట, మగధసింహాసన మధిష్ఠించుచో నప్పటి మగ ధరాజధాని యగు రాజగృహమున కేగెనని యు, ఇటుల అంగదేశము మగధరాజ్యమున కుంజేరిపోయెననియు Spence Hardy's Manual of Buddhism P. o యందు చెప్పఁబడినది. ఈసందర్భమున 'బింబసారుడు బుద్ధభగవానుని సమకాలికుడై శిష్యుండాయెననియు, ఆక్కాలమున మగధ కుం జేరిపోయియుం డెననియు బింబసారునకుం బిదప ఎరుంగవల అజాత శత్రుండు ప్రభుత్వ కార్యాలయములను చంపా పురికిమార్చి రాజధానిగ జేసికొనెనట, గాని యాతనికిం బిదప పుత్రుండగు ఉదయనుడు రాజై రాజధానిని పాటలీపుత్రముకు మార్చు కొనెను. ఇంకను శ్రీ. వె. ఎన్మిదవ శతా బ్దమున (బహుశః పాలవంశపు నృపతులలో మొదటివాడగు) గోపాలనృపతి యంగదేశ మును స్వాధీన పర్చుకొనినని, బలమగు ప్రతీతి -

రామపాలుండను నృపతి ఈ రాజ్య పాలన మొనర్చుతరి, కనూజపట్టణమున 0008-సంగిక మధ్య రాజేయుండిన గోవిందచంద్రుని రాణియగు . కుమారీ దేవి యొక్క మాతామహుండగు మహీనునిట రాజ ప్రతినిధిగ నిలవనని Journal of Asiatic Society of Bengal or o లో చెప్పఁబడినది. చంపా శ్రేష్ఠకథ యను జైను గ్రమున సామ స్తపాలుని ఏలికగను, వృద్ధదత్తునిమం త్రిగను పేర్కొని యున్నారు. దశకుమార చరిత్ర మున చంపాపురము చోర నిలయముగ వర్ణింపఁబడుట విచిత్రము.. ఇంక భూమి కొలతలు, సరిహద్దు రాళ్లు,. కొలతలపటములు, "లేని తొల్లింటికాలములం మేరకు సరిహద్దులు దుప్రభువుల బలాబలముల మారుట సర్వసామాన్యముగ నడచుచుండెడి ఆ దినములందు సరియైన చరిత్రలు వ్రాయ బడక నేడు ప్రయత్నించుటయన ఆయాదేశ ములం దుండినటుల చెప్పఁబడిన పర్వతములు, నదులు, పట్టణములు, క్షేత్రములు, తీర్థ ములు, ఋష్యాశ్రమములుపై నాధారపడుట సమంజసము. 'హ్యూసత్స్యాంగ ను చీనా యాత్ర స్థుడు చంపాపురమునకు యాశ్రార్ధియై అంగదేశ సంచారమొనర్చి సంగతులను తన ప్రయాణచరిత్రయందు వ్రాసెను. అందు తా దర్శించినటుల వ్రాసుకొనిన వాటిలో ముఖ్యమగునది శిలా సంగమము లేక విక్రమ శిలాసంఘారామము; ఇవి కొండరాతియందు తొలువబడిన గుహలు. ఈ పర్వతమునకు పాతర్ ఘట్టాయనియు, శాస్త్రీపర్వతమనియు సనుచున్నారు. ఇందలి గుహలనే విక్రమ శిలాసంఘారామమని చెప్పుదురు. ఇట పాతర్హిట్టాయను గ్రామమును కలదు. ఈ