పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అశ్వనీ

201

అశ్వప

అశ్వనీ

పాలనతో సంబంధముగల రావు మధ్య రాష్ట్ర ములలోని బురాన్పూరున కుత్తరముగా ఐదు దూరము. అశ్వనీ కుమారులు మీరు దేవ 'వైద్యులు- కడుంగడు రూపవంతులు. వారుగ జన్మించిన సోదరులు నాసత్యుఁడు, 'రెండవవానిపేరు దస్త్రుఁడు అనియు, వీరికి పాండురాజపత్నియగు మాద్రికి వీరస్వర యం శంబున నకుల సహదేవులు జనించిరనియు చెప్పబడినది. అశ్వమానము ధరించిన సరణ్యకు సూర్యునివలన అశ్వనీకుమారులు జనించికనియు, సరణ్య దేవకల్పియైన త్వష్ట కుమార్తె యనియుఁ చెప్పంబడినది. అశ్వనీ నక్షత్రము - ఆకసమున అశ్వ ముఖముని బోలునటుల మూకు నక్షత్రములు కలసియుండు 1 శ్రసముదాయము. జ్యోతిశ్నా స్త్రమునందు దీనికి అశ్వ, ఆశ్వీ, ఆద్య, తురగ, తురంగు, తురంగమః॥ దస్ర, వాకి, హాయం, హరి అను మాటలను పర్యాయపదములుగ వాడియున్నారు. అశ్వనీ దేవత అధిదేవతలనియు, మనియు, పుస్వభావమనియు, గుర్రము, గండ 'భేరుండండి, ముష్టి చెట్టు దీని సంబంధములనియు, అశ్వని ప్రవేశించినపికళ సీబరి ఘడియలపై శ్యాజ్యమ (దోషఘుటకల) నియు, నలువది రెండు ఘడియలపై అమృతమటికలనియు, ఇది తీస్తే శ్రమనియుం జెప్పబడినది. చాంద్ర స్వభావనడ -మాన సంవత్సరాదిని అశ్వని నక్ష త్రముండును. ఆశ్వనీముద్ర — యోగాభ్యాస విభా “సమునఁ జెప్పబడిన వింశతి ముద్రలలో నొకటి. గుదద్వారమును ఆకుంచన ప్రసారములు (మూయుట, తెరచుట) చేయుచుండుట, యభ్య సించుట అశ్వనీ ముద్ర యనియు, దీని యధ్యా

సము వలన గుదరోగ నివారణము, శరీరబలము, చురుకుదనము, కుండలినీ ప్రబోధము సిద్ధించు ననియుఁ జెప్పఁ బడిరది.

అశ్వసతి - చక్ర దేశ మేలిన యొక - భూపాలుఁడు. ౧౮ సంవత్సరములు సావిత్రీ జీవిం గూర్చి తపంబాచరించి, యొక కుమార్తె౦బడసి సావిత్రియని నామ: బీడినవాఁడు. భార్య పేరు, మాధవీదేవి. (సావిత్రి చూడుఁడు). ఇకను కేకయదేశ నరపతియును, దశరధ మహారాజు భార్యలలో నొకరె యగు కైకేయిని యధా జిత్తు మహారాజునకును తండ్రియగు అశ్వపతి మహారాజునకు నిదే పేరు కలదు. అశ్వవరీక్ష (ఆంగ్లవిధానము)- గుఱ్ఱములు ఆంగ్ల పరీక్షావిధానమున గాడిద, జీబ్రా, క్వార్దా, జంతువుల జాతికిం జేరినవి. అనాటోమీ శాస్త్రముమేరకు నివి యన్నియు నొక్క కుటుంబ ములోనివే. ఇవి యన్నియు నొక్క డెక్కయే గల పాదముపై నిలుచును. చనిపోయిన గుఱ్ఱ ముల యెముకల పరీక్షనుండి యాని కాలమున గుఱ్ఱములకు నాలుగు చీలికలుగల డెక్క లై దుండినట్లు తెలియుచున్నది. ఇప్పటికిని ఒంటి డెక్క కిరు ప్రక్కలను, రెండు చీలికలు గల గురు తులు గన్పట్టుటం జేసి, రెండు డెక్కలు క్రమ ముగ నేకమై, రెండు డెక్క లంతరించునటులం టెలియుచున్నది. అడవిగ్వ్యుములు మంగోలియా సీనులందు మాక్రమిపుడు గానవచ్చుచున్నవి. అందునను Przonalsky జాతిగుఱ్ఱములు రెండుగఁ గ బడుచుండును. ఇది చిన్న పట్టువలె నుండును. తోకయందలి వెండ్రుకలు కురుచలుగను, నెత్తిపై జూలుకుచ్చుగను నుండును. దీనిపోలిక సంబం ధము జీబ్రాతోడను, గాడిదతోడను గూడ కలిగి యుందును, దక్షిణఅమెరికాయుడు. ఒక జాతీ |}