పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అశ్వక

200

అశ్వతా

అక్వకచ్ఛ దేశము

చూడుఁడు. కన్న దేశము
అశ్వక్రాంత సర్వతము— కానురూప (ఇప్పటి ఆసాములోని నగరముకడ) అశ్వశ్రాంత పర్వతముండుటయోగినీ తంత్రముడు ఉత్తరఖండము మూడవ అధ్యాయ మున చెప్పంబడినది. (కామహప దేశము చూడుఁడు),
అశ్వగంధి – పెన్నేరు (గడ్డ) చెట్టు చూడుఁడు.
అశ్వతరీగర్భన్యాయము కందర గాడిద ఈనగానే చచ్చునని భావము. ఇట్టిదియే అలీవర్గీకర్కట వేణరంభా (చూడుఁడు).
అశ్వతాననగోర్రము—కుళికగణము చూడుఁడ
అశ్వతీర్థము — తొల్లింటి కన్యాకుబ్జ దేశమున గంగానదిలో కాళీనదీ సంగమము కడ నున్న స్నానతీర్థము. ఋచికునకు సత్యవతినిచ్చు తరుణమున నొసంగ గాధి మహారాజు కోర్కె "మేరకు వేయి అశ్వముల సత్పత్తి యెవర్చిన తావు గాన అశ్వోత్పత్తి తీర్థమని, తొలుత "పేరు గల్గి, పిదప నాశ్వతీర్థమని పేరయ్యెనట. మహాభా రతము అనుశాసన పర్వము నాల్గవ అధ్యాయ మున గంగానది కాళీనది సంగమించు తావని చెప్పఁబడినది. మరియు వామన పురాణము తాకి అధ్యాయమునందునను కలదు. మండల అశ్వశ గోత్రము — కుండిన గణము చూడుఁడు.
అశ్వరనారాయ క్షేత్రము(పెన్నేరు). మెడ్రాసు సదరన్మహారాటా రెయిల్వే పెద్ద లైను (బొంబైలై ను) పైనున్న తాడిపత్రినుండి ఎన్మిది

మైళ్ల దూరమునను, గుత్తికి ఇరువది రెండు మైళ్ల దూరమునను ఉన్న జూడూరు స్టేషనుకు దక్షిణ ముగా రెండుమెక దూరమునగల పెన్నేరను గ్రామమున గల దేవస్థానము, పెన్నేరను చేరి గల నదీతీరమునం దేర్పడిన యీ గ్రామమునకురు అదేజేరు గల్గియుండనోపు. ఈదేవస్థానము నవీన మని తెలియుచున్నది. శింగంభట్టను ఒక మహా రాష్ట్ర బ్రాహ్మణుఁడట గొప్ప తపుసొనర్చెనట. గోదావరీమండలములోని ద్రాక్షారామమున సక తీరమున నొక రావిచెట్టుకింద నొక అశ్వర్థ నారాయణ క్షేత్రము కలదు. బహుశ ఇదియు నవీనమే నని యనుచున్నారు.

అశ్వత్థామ బ్రాహ్మణుడు. ద్రోణా కార్యునిసుతుఁడు. విలువిద్యా పారంగతుఁడు. చిరుజీవి. భారతయుద్ధమున కడపటిరాత్రి పాండవుల శిబిరముజొచ్చి నిద్రించుచున్న వారిని హత్యయొనర్చెను. అత్తరి ద్రౌపదీపుత్రులగు ఉపపాండవు లేవురుగూడ మనసిరి. అందుకై యర్జునునిచే నవమానింపఁబడినవాఁడు. బాలవన యొనర్చికకతన వ్యాసమహర్షిచే దుర్గంధరక్త దిగ్ధ దేహుడగునట్లు యశ్వత్థామ శపింపఁబడిన వాఁడు. ఈతడు పాండవులకుకు, అందు ముఖ్య ముగ యర్జునునకురు ప్రబలవిరోధి. ప్రపంచ ము నపాండవ మొదస్తునని శపథమొనర్చి, యభి మన్యుని భార్యయగు ఉత్తర గర్భమున నున్న పరీక్షిత్తునిసహావధింప శరప్రయోగ మొనర్చిన వాడు. అట్టితరి గర్భస్థుఁడగు పరీక్షిత్తును శ్రీకృష్ణుండు రక్షించారట. అశ్వత్థామ కాద క్రోధాది యరిషడ్వర్గాంశమున జనించిన నాఁడని చెప్పఁబడినది. ఈతఁడు భారతయుద్ధమున సర్వ సైన్యాధిపత్యకాంక్షచే పలుసారులు' ప్రయత్నిం చీయు విఫలుఁడైనవాడు.
అశ్వత్థామగిరి ఇది రానురాను అ అర్, అకేర్ష్వర్ ఆయెను. పృథ్వి రాజు