పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవెసా

198

ఆవెసా


ఇరువది యొక్క భాగములుగ నుండి కొంత నాశ నమైపోయెనట. ఇభువదియవ అధ్యాయము (భాగము) చెడలేదు. నానిని జరధు ప్రజగద్దేశి కుఁడు ఉద్ధరించెనట. అంను మెడిడాడ్ అనునది. ౨౨ అధ్యాయములు గను, యాజ్నా యన్నబకు భాగము ౭౨ అధ్యాయములుగను, విస్పరాద్ అనఁబడునది ౨3 అధ్యాయములుగను, యాష్ట్సు అనంబడునవి రను, మరికొన్ని ఇతరములును కలసి అవెస్తే యనంబడుచున్నవి. ఇంకు కొన్ని జరఛుష్ప్రగురుని రచితములు,

ఇది పారసీకులు వేద గ్రంథము. జండు వారి పూర్వపు భాష. ఇది వారికి పవిత్రమైనది. పొగ శీకుల పూర్వులు భరతదేశపు అర్యులవలెనే మేరుపర్వత (హర్భ రేజా) ప్రాంతసీమల వసించు చుండినవారు. దేవాసుర యుద్ధములనాఁడు రాక్షసపగావలంబులై, దేవతలు జయించినకతం భరతదేశమును వీడి, గాంధారాపగాది దేశములు గడచి యవ్వలి పర్మిపోలిస్నకుం జేరి యటనుండి పారశీకు లనంబడిరి. నేటికిని ఆర్యులమనియే చెప్పుకొనుచుందురు. పిదప కొంత కాలమునకు మహమ్మదీయా ప్రాంతమైనను, నేఁటికిని పదివేల మంది యాదేశమునందు పూర్వపు మతస్థు ల.న్నారు. పెక్కండ్రు తిరుగ భారతదేశమునకు జేరి, బొంబాయి ప్రాంతముల వసించుచు పారసీకు లనంబడుచున్నారు. పాటించుచున్నారు.
వారి అవెస్తా వేదమునే ఆదికాలమునం ద వెస్తాయం మండలములు, ౧౨౦౦ సూక్తములు, ౨౦౦౦౦౦౦ (ఇరువది లక్షల) ఋక్కులు ఉండేది వందురు. వారి పార్సీ పోలీసునం దీగ్రంథము ౧౨౦౦౦ తోళ్ళపై వ్రాయంబడినదందురు. దీనికి జరదుష్ప్ర : జగద్దేశికుఁడు కర్తయని కొంద రనేదరు గాని, కొండరామహాత్ముడు అవెస్తా

యందలి భగ్న భాగములం గొన్నిటిని పూరించిన వాడుదురు. జరధు శిష్యుండగు విష్ణుష్పం. డము నృపతి (పాఇనా) అర్హరీతిం భద్రపరచం గాని క్రీ. పూ. 330 లో సంభవించిన యాపద (అనగా ఇస్కందరు లేక ఒకందుకు దాడి (అజ్ఞ గ్జాందరు ది గ్రేటా యుద్ధయాత్ర చూడుడు). నగరముల గాల్చుతరి, అవెప్తాగ్రంథమును చాలా భాగము కాలిపోయెనట. నేఁటిని పారశీకు లాతని నామమును శఖించుచునే యుందురు. తర్వాత పారశీకులను రాజులు తమ రాజ్యము నందలి మతగురువులను, పండితులను అవెస్తా (వేద) వేత్తను రావించుచు జ్ఞాపకమున్నంత నాకు ఆవెస్తాభాగములను వ్రాయించి చేర్చిరని.. చెప్పబడినది.
పిదప నరబ్బీల మహమ్మదీయ మతోద్భతము సారశీ దేశమును ఇస్లాం మతము పాడేసెనట. ఇది క్రీ. కె. ఒరణ ప్రాంతమని లెక్కించు చున్నారు. అప్పుడే మాయాస్నా లేక అహురమతము వీడ కొల్లనివారు, దేశమును వీడి భరతదేశమునందు చేసి, ఇప్పటి పారశీకులై యున్నారు.
ఇప్పటి జెండనిస్తా రెండు భాగములుగనున్నది. అందు మొదటిభాగము తిరుగా, ౧. వెంకీ బాద్ ఆవియా, ఎ. వీస్సెరెడ్' అనియు, 3. యాన్ని ఆంయు మూడు భాగములై యున్నది.
మెరీడాదునుడు పురాణగాధలుగ, మతనియ మధర్మములు వివరించఁలబడినవి. విస్పై రెడునుడు మంత్రములును, యాస్నయందు కథలును కలవు. ఈకథలు ప్రార్థనలను వివరించునవి. ఇప్పటి ఉండవెస్తాయొక్క రెండవభాగమునకు భార్గ అవిస్తా యనెదరు. దీనికి మట. 'ఇంకు పతనీయమంత్రము లుండునట. ఇవి నిత్యపఠనీ జములుగను, నైమిత్తిక పఠనీయ