పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అశకా

199

ఆశ్రద్ధ

ములుగను (అనగా నెల నెలకు, సంవత్సరమన కొక సారెగను) పఠనీయములట. ఇవి మైకు ప్రార్థనలు గల్గిన గాహామంత్ర మొకటిగను, ముప్పది మంత్రములుగల సీరోజా భాగముగను, మూడు సూక్తములుగల అఫ్రీన్గాన్ గను, ఆకు పనసలుగల న్యాయిషీగను, నాల్గు భాగములై యున్నది

పారసీ లగ్నిపూజ లొనర్చువారు. వారి దేవ స్థానములం దగ్ని నారనీయకు. జెండు భాష తొల్లింటి హిందువుల వేదమునందలి సంస్క మునకు దగ్గిరగా నుండును.
నిం అకజ్ఞాన కృదంగస్తుంతతో సకుర్వతే — ఇది సంస్కృత భాష యందలి - లోకోక్తి. అచటి కేగలేకపోయినవాఁడు దానిని నిందించునని భావము.
అకజ్ఞ్మోహం గృహారంభే శక్తి హం గృహభంజనేతి న్యాయము — ఇల్లు కట్టుట కష్టముగాని, కట్టిన ఇంటి గూల్చుట సుకరమనుటయం దీన్యాయమునువాడుచున్నారు.
ఆశకినది . దీనికి చంద్ర భాగయనియుం చేరుకోలేదు. ఇప్పుడు చీనాబ్ అనుచున్నారు. పాంచాలములోని ఐదు నదులలో నొకటి. (అరాష్ట్రదేశము చూడుఁడు).
అశనాదేవి - బలిచక్రవర్తి భార్య. కుమారుఁడు బాణాసురభూపతి.
అశ్మకుఁడు — ఇతని తండ్రి కల్మాష పాదుఁడు. కుమారుని పేరు మూలకుడు. మూల కునకు నారీకవచుఁడను పేరుండెను. అశ్మకుని తల్లి ప్రసవ వేదనకాలమున వసిష్ఠుఁడు రాతితో గర్భముంగీచి, శిశువును బయటకుం దీయుటం జేసి యశ్మకుడని పేరయ్యెనని చెప్పఁబడినది. ఒక తరి విదేహ దేశ మేలు దుండిన జనకమహారాజునకు బంధువియోగదుఃఖము సంభవించి విరక్తుఁడై,

సర్వమును త్యజింకు సంసిద్ధుఁడై యుందుతరి యశ్మ కుఁడు బాంధవ్యనిజతత్వమును, సంసారతత్వము విరక్తియాన్ని, రాజ్య బాధ్యత, కుటుంబ బాధ్యతలు బోధించి ప్రశాంతవృత్తి మరల్చేగని చెప్పఁబడినది.
అక్ష్మక్రవ గోత్రము — జమదగ్ని వత్స ఉపగణము ననుఁడు. అక్ష్మస్వతీ నది ఆక్సను చూడుఁడు
ఋు) కది కీ పేరు తొల్లింటి నామము. ఈ పేరు ఋగ్వేదము ౧౦-౧౩ రాయంకు వివరింపఁబడినది.
ఆశ్మరధ్య గణము — ఇది విశ్వామిత్ర మహర్షి సంతతి అశ్మరధ్య గణము. ఇందు గోత్రములు తొమ్మిదికలవు ౨. కామలాయన, 3. కామకాయని, ర. కౌశిక, 1. ఘోటముఖ, 2. పాపాయని, 2. నేత, 3. మాఘాల, F. లాఙ్గలి, ఈ ఆశ శ్మరధ్యగణము నందలి తొమ్మిదిగోత్రములకుం బ్రవర, విశ్వా మిత్ర, అశ్మరధ్య, వాధూల,
అక్ష్మరధ్య గోత్రము — ' అశ్మరధ్య గణము చూడుఁడు.
అక్ష్మరధ్య గోత్రము — కుండినగణము చూడుఁడు.
అశ్మరి (రోగము)—— మూత్ర కృచ్ఛము చూడుఁడు.
అత్మలోన న్యాయము — దూదిక న్న మట్టిబెడ్డ (ఇటుక) గట్టిదైన సగుంగాని, రాతితో పోల్చిన గట్టిదికాదని భావము. తనకన్న తక్కువ వారిపై తా నధికారియైనను, తనపై వారికన్న తాను తక్కువయే యనుట న్యాయమును వాడుదురు. పాపాణోష్టుకా న్యాయమును ఇట్టిదే.
అశ్రద్ధ పితరుల కేతాము తర్ప ణము - పీతము నీళ్లు నూతినుండి తోడు యంత్ర పరికరము. ఆంధ్ర లోకోక్తి.