పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవిశె

197

ఆవెస్తా

తడియారిపోవున ట్లాడఁబెటి, కారదీయవచ్చును. ఈనారను జనుపనార

నీళ్ళలోంగడి ఆరబెట్టినది మంచి తెల్లఁదనముగలిగి, తళతళ లాడుచుండును. ఒకయెకరము విస్తీర్ణముగల పొలమునుకు · కైరుపెట్టిన, మొక్కలవలన గిం వీసెల నారవచ్చును. వీసె కునార మూకు రూపాయిలు వెలగలిగియుండును. మనదేశము నం దీవ్యవసాయము బొత్తిగాఁ జేయుటలేదు. కాఁబట్టి విశేష లాభకరమగు దీనిని జను లవలు బించి నార తయారు చేయించి యమ్ముకొనిన యమ్ముకొనవచ్చును. లేదా బట్టలు నేయించిన నేయింప
ఆవిశ పైరుచేయువిధానము :- కాయధాన్య అవిసెపై ములు బాగుగా ఫలించు భూములీ పైరున కుకు యుక్తములు, చెఱకు నీలి మొదలగునవి పెరుగు భూములును ఇందునకనుకూలములు. య౧కి "రెండు మణుగుల వితులు జలవలయును. వి తనము అధికముగా వేయుటవలన మొక్కలు దట్టముగ పుట్టి, రుకు పోయినచో కంటె నధికముగా వీనినుండి లభించును. పూర్తిగాఁ బెరిగిన చెట్ల నార బిరుసుగానుండుటచే ధర తగ్గిపోవును. నార కొఱకు "పెంచుపద్ధతి యిట్లే యైయున్నది. యిట్లేయైయున్నది. పూర్తిగాఁ బెరిగిన చెట్ల కాయల గింజలనుండి మూనె తీయఁబడును. ఇది తక్కువనుదుపుతో పైరగు పంట. ఒకప్పుడు వానలు ఎద్దడియైనను మంచువలన ఫలించును. చలికాలపుపంట ఆరు మాసములు చాలును. పైరు పెట్టిన నూరు దినముల కే నారదీయుటకు సిద్ధమగును. నూనె విత్తునుండివచ్చు పొట్టు య౧కి ఆరు మణుగుల చొప్పున లభించును. ఇది పశువుల కాహారపదా ర్థము. నూనెదీసిన పిండి (అవిసెపిండి) భూమి సత్తువ చేయుట కెరువుగను, పశువుల కాహారము 'ను గూడ నుపయోగించును. భరతదేశము

మందు నదీజలము ఉష్ణము సాధారణముగ 60° F అయియుం'కుకు కారు అన్ని ఋతువులు యుదును అవిసేవైసచేయుట కవకాశముకలకు.
అవి శ్రేణగోత్రము విశ్వవ గణము చూడుఁడు.
అవిస్తాయన గోత్రము గోత్రము చూడుఁడు.
అని గోత్రము - బాగాక్షీ గణము అనిక్షితి గోత్రము వశిష్ఠ గణము చూడుఁడ
అవీక్షిత్తు ఈతని జన్మకాల లగ్నమునకు దుష్ట గ్ర హమీక్ష.. ణము లేనందున నీతని కవీక్షత్తవి పేరుకల్గెనట. ఈతని కుమారుఁడు మనుకు. అతఁడు చక్రవర్తి యాయెను. (అగ్నివర్ణుఁడు చూకుఁడు.) కరంధముని కుమారుఁడు.
అవుడూరి కిచ్చయ్యకని కవులలో నాధునికులందుఁ వాఁడు. నియోగి బ్రాహ్మణుఁడు, హరిత స పేరు గురవయ్య. విద్యాగురువు గోత్రము. తండ్రి పేరు చెన్నకృష్ణశాస్త్రి రచించినది, కాళిదాస కృతమైన రఘువంశ కావ్యమును పద్య కావ్యముగా రచించెను.
అవెస్తా లేక ండ వెళ్తా గ్రం థము — ఇది జరధుస్త్ర జగద్గురుబోధిత, అహురభక్తి (అగ్నిపూజ) మతస్థుల పవిత్రమత గ్రంథము. బెండుభాష, అవెస్తాపదము, వేద పదమునుండి కల్గినదట. మతవిజ్ఞాన గ్రంథమని భావము. ఇందుమూలము వ్యాఖ్య కూడ కలసి యున్నవి. ఇందు ఇరువది లక్షల శ్లోకరూపకము 3 తొల్లింట పుడ్రెండ్లు తెలుగు ఉక్తులు కలవు. చర్మములపై వ్రాయఁబడి యుండెనట..