విద్యావృద్ధసంయోగము
| క. | ధర సుజనసమ్మతంబగు | 53 |
| ఉ. | విద్యలు చెందగా వలసి వేడుకతో గురు నాశ్రయించుటన్ | 54 |
| క. | జనపతి యీగతిఁ బెద్దలఁ | 55 |
| క. | సతతంబుఁ గళలఁ జెందిన | 56 |
| వ. | అట్లు గావున. | 57 |
| క. | గురుఁ గొలువ వలయు విద్యా | 58 |
| చ. | జగమునకంటె వేఱె యయి చాల స్వభావముచేత నుద్ధతిన్ | |