పుట:అహల్యాసంక్రందనము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లభించడం లేదుకాని, వేంకట కృష్ణప్పనాయకుని వంశక్రమం చెపుతూ, వెంకటపతి, పూర్వీకుల, నామములు మాత్రమే తెలుపుతూ, మీనాక్షినాయని దగ్గరకు రాగానే యింటిపేరు కలపడం, పైఆలోచనకు కొంత ఊత యిస్తూన్నది.

విజయరంగచొక్కనాథుడు విలాసచతురుడైన దక్షిణనాయకుడు అని ప్రసిద్ధిలో ఉన్న చాటువులు ఋజువు చేస్తున్నవి.