పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తలుగు జనమాధ్యమాల దినోత్సవం- సెప్టెంబరు 19

డా॥ నాగనూరి వేణుగోపాల్‌ 9440732392


= “(| ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్మికత, హాస్యాల మేళవింపు

ఇది క్వారంటైన్‌ లాక్‌ దౌన్‌ ౨ టైం! తాపీ ధర్మారావు ... లాక్‌డౌన్‌లో ఉన్నారు... తెలుసా? ఇది

కాటు,


మార్చు దానికి ఒప్పుకునేది కాదు. అందుచేత మౌనం కలిగింది నా కలానికి. దీనివల్ల స్నేహితులయిన పత్రికా సంపాదకులకి నాపై కోపం కూడా కలిగింది. ఏమి చేయను? నాపై నాకే కోపం కలిగినపుడు ఇతరులకి కలగదా!...” దీనికి నేపథ్యం ఇది -

“మూడు సంవత్సరాలు - వెయ్యిరోజులు - దాటిపోయాయి. ఒక్క ముక్క అయినా వ్రాయలేదు... ప్రచురించడం అంతకన్నా లేదు. నిజమే, కాని, చదివినది మాత్రం చాలా ఉంది. నేను దగ్గరదగ్గర 40, 50 వేల పేజీల సారస్వతం చదవగలిగాను. సారస్వతం అంటే ఎలాంటి సారస్వతం? దికళ్మూమొక్మూ లేని సారస్వతం కాదు. అనుకరణమే ప్రధానమనుకునే సారస్వతం కాదు. జీవం లేనీ పాత్రలు కావు. జీవకళలు ఉట్టిపడుతూ ఉండే (గ్రంథాలు. చాలా ప్రశస్తమైనవి దేశదేశాలలోనూ, ఖండఖండాలలోనూ ప్రఖ్యాతి పొందిన (గ్రంథాలు. వందలకొద్ది ఇతర భాషలలోకి తర్జుమా అయిన (గ్రంథాలు, అన్ని జాతులవాళ్ళ పొగడ్తల్నీ లక్షలకొద్దీ బహుమానాన్ని పొందిన గ్రంథాలు. ప్రపంచంలోనీ జనులనీ, వాళ్ళ అఖిప్రాయాలనీ ఒక్కసారి మార్చివేసిన గ్రంథాలు. రష్యా జర్మనీ, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, ఇంగ్లండు, అమెరికా... ఈ దేశాలలో మిక్కిలి ఉత్తమమైన (గ్రంథాలు.

ఈ (గ్రంథాలు కరువుదీర చదివాను. నా స్వభావాన్ని బట్టి చదివిన వాటిని గురించి విమర్శించుకున్నాను. ఆలోచించుకున్నాను. తరువాత ఆయా దేశాలలో ఆ [గ్రంథాలను గురించి విమర్శనలు చూశాను. నోబెల్‌ మొదలైన గొప్ప గొప్ప బహుమానాలు ఈ గ్రంథాలకెందుకిచ్చారో తెలుసుకున్నాను.

దీని అంతటివల్ల నా అభిప్రాయాలు చాలా ఎక్కువగా మారిపోయాయి. మారక తప్పదు ఆ గ్రంథాలనీ చూచిన తర్వాత. సాఠరన్వతం అంటే ఏమిటి? ఖావఎటువంటిది? ఖావం ఎలాగుందాలి? కవి ఎటువంటొవారు? .... గురించి నా అభిప్రాయాలు మారిపోయాయి... పూర్తిగా మారిపోయాయి.”

ఈ మాటలన్నీ తాపీ ధర్మారావు 1936 సంక్రాంతి సంచిక నుంచి గూడవల్లి రామబ్రహ్మం నడిపిన “ప్రజామిత్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడిన 'కాత్త పాళి తాలి నాలుగు పేరాలు!

19833 నుంచి 1936 మధ్యకాలంలో తావీవారు రాయకుండా చదివిన సమయం.

ఏమి చదవాలి, ఎలా చదవాలి - అనే ప్రశ్నలకు వారు తెలుగుజాతి పత్రిక జువ్వునుతె ౨ సెప్టెంబర్‌-2020 |

తాపీధర్మారావు సాహిత్య విమర్శ

ఇచ్చిన జవాబుగా ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. చదివిన తర్వాత తన స్వభావాన్ని బట్టి విమర్శించుకున్నారు, ఆలోచించుకున్నారు. తర్వాతనే ఇతరులు ఆ (గ్రంథాల గురించి వ్రాసింది చదివారు. ఈ భోరణి మనం ఎదగదానీకి దోహదపడే విధానం. ఈ వశ పూర్తి చేసేటప్పటికి ధర్మారావు వయసు నలఖైకు మించలేదు. తాపీవారిని వ్యావహారిక భాషా వైతాళికుడిగా మనం కొనీయాడుతాం. ఘనమైన పత్రికా సంపాదకుడిగా గౌరవిస్తాం, తెలుగు సినిమాలకు చక్కని భాషను, స్కీన్‌ ప్లే విధానాన్నీ ఇచ్చిన దార్భనికుడిగా కీర్తిస్తాం. అయితే ఆయనను తెలుగు సాహిత్య విమర్శకుడిగా కూదా గట్టిగా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అనిపిస్తోంది.

లాక్‌ డౌన్‌ టైంలో మళ్ళీ అనుప కచ్చడాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు, సాహిత్యవెఎర్మరాలు, పాతపాళీ, కొత్తపాళీ పుస్తకాలను జ్యగ్రత్తగా చదివాను. సాహిత్య విమర్శను కూడా బొరుగులు తిన్నంత సులువుగా అందివ్వగలిగిన ప్రతిభాశీలి తాపీ. కాత్తపాఠీ గురించి చాలామంది రాశారు, శ్లాఘించారు, తాపీవారికి పర్యాయపదంగా వాడారు. అయినా ఇప్పటికీ తెలుగు పాఠకులు కొత్తపాళీని కొత్తగా సమగ్రంగా, సవ్యంగా చూడాల్సి ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఈ విశ్లేషణ.

నిజానికి తాపీ ధర్మారావు 'కొత్తపాళొ ద్వారా సాహిత్యరచనకు ఒక నిలబస్‌ రూపొందించారు. ఏదిసాహిత్యం? ఎవరికోసం ఆ సాహిత్యం? దాని ఉద్దేశ్యం (విషయం) ఏమిటి? ఎలా ఠాయాలి? అలానే ఎందుకు రాయాలి? - అనే విషయాలపట్ల సమగ్రమైన అవగాహన కల్షిస్తారు. అలాగే కవి లేదా రచయిత నిల్ఫున్న కాలానికి, సమయానికీ - గతాన్నీ గత సాహిత్యాన్ని ఎలా చూడాలి? ఏమి స్వీకరించాలి అలాగే భవిష్యత్తులో బాధ్యత ఏమిటి అనీ కూడా చాలా సులువుగా బోధపడేట్టు విశ్లేషిస్తారు వారు. సాహిత్య విమర్శకుడిగా ధర్మారావులో అ) పాండిత్యం ఆ) విశ్లేషణ ఇ) ఓపిక విశేషంగా ఉన్నాయి. అంతకుమించి వారిలో వమనం చూడాల్సినవి అ)సాహిత్య విమర్శను చదివించేదిగా రాయడం అ) వాస్యాన్ని వ్యంగ్యాన్ని వెటకారాన్నీ పుష్కలంగా వాడటం ఇ) ఎటువంటి ద్వేషం లేకుందా సహనం, సమన్వయంతో కూడిన దృష్టితో సాహిత్య పరిశీలన ఈ) హేతుబద్ధంగా ఏది ప్రయోజనకరమో, కాదో అని విశ్లేషించి చూపడం. బు) తెలుగునూ, తెలుగు సాహిత్యాన్నీ నెత్తిన పెట్టుకుని అవి మరింత ఉజ్జ్వలంగా ఉందాలనడం. - వెరసి నవనవోన్నేషంగా తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు ఇవ్వడం!

మూడు సంవత్సరాల అభ్యయనం తర్వాత వెలువరించిన వ్యాస సంపుటి - కొత్తపాళి. ఈ వ్యాసాలను 1955లో పుస్తకంగా వెలువరిస్తూ ఇలా అంటారు.

  • ..నాకు సంస్కృతం మీద పదద్వేషమని కొందరయ్యలంటూంటారు.