పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరోచేత మోదకం, పైరెండు చేతుల్లో పాశం, అంకుశాలను, నాగయజ్టోపవీతం, జటామకుటాన్ని ధరించిన వినాయకుని విగ్రహం కనిపించింది. ఒక బందరాతిని తాలబీ మలచిన ఆ విగ్రహానికి నలుపురంగు, ఆభరణాలకు బంగారపు రంగు, వెనుక గంథపురంగులను వేసి (గ్రామస్తులు తమ భక్తిశద్దల్ని చాటుకున్నారేతప్పు, ఒక చారిత్రక శిల్పానికి అపచారం చేస్తున్నామన్న స్పృహలేదేమిటా అనీ అనీపించి, గ్రామస్తులకు ఆ విగ్రహం శ్రీశ. 12వ శతాబ్షినాటిదని, కందూరును రాజధానీగా పాలించిన కందూరు చోళులకాలం నాటిదనీ, ఇకముందు రంగులేయొద్దని, అవగాహన కల్సించాను. సరేనన్నారు. ఎవరో ఒక పుణ్యాత్ముడు ఎందకు ఎండుతూ, వానకు తదుస్తూన్న ఆ వినాయకుని విగహంపైన రెందు రేకులు అలా ముందుకెళ్లగా శిధిలాలయ పునాదుల దగ్గర, ఆలీథాసనంలో, అంజలిముద్రతోనున్న గరుత్మంతుని విగ్రహం, కాంచెంముందు,రోడ్డు పక్షే బల్లేలతో పోరాడుతున్న ఇద్దరు యోధుల శిల్చం, రామలింగేశ్వర ఆలయంవైపు వెళ్లేదారిలో, ఎదడమవైపునున్న రెండు పెద్దబండలపైన, చిన్నపాటి యుద్దదృశ్యం, పోరాడుతున్న నేలకొరుగుతున్న వీరులు ఒకపక్కగా పోరాటంలో అసువులు బాసి, వీరస్వర్థాన్ని పొందిన వీరుని శిల్చం, మరోబండపైన దశభుజి మహిషాసురమర్దని శిల్చం, కందూరుచోళుల శిల్చకళకు అద్దంపడుళతూ, కట్టిపదేస్తున్నాయి. రామేశ్వరాలయం౦ ముందుమెట్లకు అటూ ఇటూ వీరుల శిల్పాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించిన నాకు,


మ సు

ఆలయంముందు ఒక శాసనం కనిపించింది. దానిపై సున్నం, సింధూరం రంగులతోనున్న అక్షరాల్ని అతికష్టంమీద చదివితే, స్టానీక పాలకురైన మహామందలేశ్వర చోళకురువబెట్ట కందర్చుడు, రామేశ్వర దేవునికి ఇచ్చిన దాన వివరాలు తెలిసాయి. చెట్టుకిందగల మరో విగ్రహం రంగులు పులుముకొని రూపుకోల్పోయింది. ఆలయద్వార శాఖలకు, నందికి, ద్వారపాలకులకు రంగులే రంగులు. ఆలయ పరిసరాలను పరిశీలిస్తుందగా, ప్రముఖ సినీనటులు తనికెళ్ల భరణిగారి ఫోను. “అయ్యా మీరు అక్కడేం చేస్తున్నారు. అక్కడి కోనేరును, ఒడ్డునున్న కదంబవృక్షాల్ని చూడండి. నేను కందూరుకు చాలాసార్లు వచ్చాను. మళ్లీ మళ్లీ రావాలనీపిస్తుంది. అని అన్నారు. కోనేరును బాగు చేయిస్తున్నారు. తవ్విన మట్టిని పరిశీలిస్తే శాతవాహనుల కాలపు ఎరుపు, మెరిసే ఎరుపు, ఊదారంగు మట్టిపాత్రల ముక్కలు కోకొల్లలుగా కనిపించాయి. ఒకపక్క ఆకలి కేకలేస్తోంది. ఆలయ చరిత్ర మాత్రం కాళ్లను కట్టిపడేస్తుంది. అర్చకుల సన్మానం తరువాత అశోక్‌గౌద్‌ భూత్‌పూర్‌లో ఏర్పాటుచేసిన జొన్నరొట్టె, పుంటికూర, కార్రఅన్నం, పెరుగు, ఆవకాయ నంజుకు తింటుంటే రుచికి అర్జం తెలిసింది. ఆతిధ్యం విలువ తెలిసింది. ఆ ఆనందంలో కందూరు కేవలం క్రీ.శ 11- 12 శతాబ్టాల్లో ఒక సామంతరాజ్య రాజధానిగానే కాక, త్రీశ1-2 శతాబ్దాలనాటి శాతవాహన కాలంలోనూ, అంతకుముందు, అంటే క్రీ.పూ 500నాటి ఇనుపయుగంలోనూ ఒక జనావాసంగా, దాదాపు 2500 సం॥చరిత్రకు నిలయంగా ఉందన్న విషయాలను నెమరు వేసుకుంటూ భూత్‌పూర్‌లో కూరగాయలు తీసుకానీ హైదరాబాదుకు బయలుదేరాను. ఒకపక్క జోరున వర్షం. మరోపక్క ఒక చారిత్రక ప్రదేశాన్ని చూశానన్న హర్షం. ఇంకోపక్క చరిత్ర చెరిగిపోతున్నది, కరిగిపోతున్నవన్న ఆవేదన. ఎలాగైనా కాపాదాలనీ ప్రభుత్వానికీ, ప్రజలకు నా సేళ్లేజన్ర,

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ ఆగస్టు-2021 |

"పుస్తక పరిచయం కొండవీడు కైఫియతు



చరిత్ర ప్రసిద్ధిగాంచిన కొంతవీతు గుంటూరు జిల్లాలో ఉంది. రెడ్డిరాజుల కాలంలో కొండవీడు ప్రశప్తిగాంఛింది. 'ప్రోలయవేమారెడ్డి కాలంలో కొండవీడుపై కోట కట్టడం జరిగింది కైఫియత్‌ పదం అరబవ్బీపదం. అనగా చరిత్ర, సమాచారము అనీ అర్ధము. బ్రీటీష్‌ అధికారి కల్నల్‌ కాలిన్‌ మెకంజీ గ్రామాల చరిత్రలను వ్రాయించారు. కొండవీడు కైఫియత్‌లో రచయిత పేరు లేదు. ఆ వ్రాతను గమనిస్తే డొక్కకుద్దిగల రచయిత వ్రాసి ఉండవచ్చు. ఈ కైఫీయతులు వంటివి మెకంజీ మన కందింఛిన చారిత్రక వారసత్వ సంపదగా పరిగణించాలి. క్రీశ 1825-1424 వరకు ఆరుగురు రెడ్డి రాజులు కొండవీతు రాజధానిగా పాలించారు. పాలనాక్రమంలో గోల్కొండ నవాబు కొండవీటిని 1788లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారికి అప్పగించినందుకు కంపెనీ వారు తమ కార్యస్థానాన్ని కొండవీడు నుండి గుంటూరుకు మార్చడంతో కొండవీడు ప్రాధాన్యం తగ్గిపోయింది. 92 'పేజీల ఈ గ్రంధం పుట్‌నోట్స్‌లతో ఎంతో సమాచారాన్నీ అందించారు. కాండవీడుకోట అఖీవృద్ధి కమిటి కన్వీనర్‌ కవి శివారెడ్డి సమర్పణలో మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వి.వి.ఐ.టి. విద్యాసంస్థ వారు ప్రచురించారు. పుటలు 920 పుస్తకం వెల రూ. 100/- ప్రతులకు: సాహితీ ప్రచురణలు, విజయవాడ ఫోన్‌: 0866-2436642/43.

- డా॥వెన్ని సెట్టి సింగారావు, 929801 5584