పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూలా. ఆడక

కె.3.రంగనాథాచార్యులు

"హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో మానవీయశాస్తాల విభాగానికి డీన్‌ గానూ, తెలుగు విభాగానికి అధ్యక్షుడు గానూ పనిచేసిన ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు 2021 మే 15వ తేదీన కన్నుమూశారు. సహృదయుడూ సామాజిక స్పృహ, ఆచితూచి మాట్లాదడం ఆయన నైజం. సాంప్రదాయిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, తన సొంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న వ్యక్తి. చిన్నాపెద్దా తేదా లేకుందా చనువుగా మాట్లాడే మృదున్వభావి. మంచికి మారుపేరై, సహనశీలిగా, మానవత్వం, పెద్దరికం కలబోసుకొని, చిరునవ్వుల పలకరింపులతో అందరి గుండెల్లోనూ చోటు సంపాదించుకొన్నారు. అందరికీ ఆదర్శప్రాయుడైన గురువుగా ఎందరో అభిమానులను సంపదగా పోగుచేసుకాన్న ఆధునీక తెలుగు సాహితీవేత్త, తెలుగు చారిత్రక వ్యాకర్త, విమర్శకుడు. కెకెఆర్‌ గా సుప్రసిద్ధులైన ఆచార్య కోవెల కందాడ రంగనాథాచార్యులు 1941 జూన్‌ 14న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మీంచినా బాల్యం నుంచీ హైదరాబాద్‌ సీతారాంబాగ్‌ దేవాలయ ఆవరణంలో 'పెరిగి, అక్కడి సంస్కృత కళాశాలలో డీ.ఓ.ఎల్‌ కోర్స్‌ చేశారు. సంస్కృతం, తెలుగుసాహిత్యం, భాషాశాస్త్రాలలో పట్టభద్రులు. ఆచార్య కోవెల కందాడ రంగనాథాచార్యులు మే 15వ తేదీన కన్నుమూశారు. వారి కుటుంబసభ్యులకూ తదితరులకూ మా

ప్రగాథ సంతాపం.


శాస్త్రజ్జుడు, విమర్శకుడు, ఆచార్య చేకూరి రామారావు గారికి, శ్రీమతి వి.ఎస్‌. రమాదేవి అందజేశారు. అప్పటినుండి చ్‌తీ రెందేళ్ళకొకసారి ప్రకటిస్తున్న ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకూ ఐదుగురు భాషా శాస్త్రవేత్తలు, నలుగురు తెలుగు భాషా ఉద్యమకారులు అందుకున్నారు.

ప్రస్తుతం తెలుగు సమాజంలో తెలుగు భాషను శిక్షణా మాధ్యమంగా ఉంచటానికి, తెలుగును ఒక భాషగా ప్రాథమిక, సెకండరీ పాఠశాలలలో విద్యార్థులు నేర్చుకోవటానికి చాలా అడ్గంకులు, ఇబ్బందులు ఉన్నాయి. వీటివల్ల తెలుగు మనుగడకే వ్రమాదం వాటిల్లవచ్చని ఖాషాఖీమానులు కలవరవడుతున్నారు. ఇంతకంటే వివరీతవైన వ్యతిరేక వరిన్ఫితులలో వ్యావహారిక తెలుగును బోధనాభాషగా, రాజభాషగా చేయటానికి అకుంఠిత కృషి సలిపిన శ్రీ గిడుగు వేంకట రామమూర్తి పంతులు మనకు స్ఫూర్తిదాయకులు. ఆయనను గుర్తు చేసుకొంటూ, తానా నిలిపిన ఈ పురస్కారం చెలుగం ఖాపషాఖిమానులకు మురింత ఉత్సావోన్ని బలాన్ని సమకూరుస్తుందని, తెలుగుదీవం మరింత కాంతివంతంగా ప్రకాశిస్తుందని ఆఅశించుదాం.

వ్యాసకర్త దా. జంపాల చౌదరి తానా పూర్వఅధ్యక్షులు ప్రస్తుతం తానా పాలకమండలి సభ్యులు

| తెలుగుజాతి పథ్రిక అమ్మనుడి. ఆ ఆగస్టు-2021 |

- సంపాదకుడు


'తానా- గిడుగు రామమూర్తి స్మారక పురస్మారం

2002. ఫ్రొఫెసర్‌ చేకూరి రామారావు




2008 శ్రీ ఎలికె ప్రసాడ్‌




. (శం! తే. 2014 2016 2018 ప్రొ॥ రవ్వా శ్రీహరి దా॥ సామల రమేష్‌బాబు ఆచార్య గారపాటి ఉమామ హేశ్వరరావు