పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా. జంపాల చౌదరి

తెలుగు భాషాభివృద్ధికి “తానా- గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం

ఉత్తర అమెరికా ఖందానికి తెలుగువారు వలసదారులుగా వస్తున్న మొదటిరోజుల్తో వారందరూ కలసి 1977లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (లుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా - గగ తానా) ను స్థాపించుకున్నారు. అమెరికాలోని మొదటి భారతీయ సంతతి సంఘాలలో ఒకటైన తానా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగు సంఘాలన్నిటిలోనూ మెద్దది. అమెరికాలోనూ, భారతదేశంలోనూ తెలుగువారికోసం చేస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని తానా సంపాదించుకొంది.


656. 1977 ఆం. 180౧8.0/28


తెలుగు భాష పరిరక్షణకు, పరివ్యాప్తికి కృషిచేయటం తానా సంస్థ ముఖ్య ఆశయాలలో ఒకటి. ఈ ఆశయ సాధనకు మొదటి నుంచీ కట్టుబడి ఉన్న తానా ఉత్తరఅమెరికాలోనూ, తెలుగు రాష్ర్రాలలోనూ, తెలుగువారు నివసించే ఇతర ప్రాంతాలలోనూ గత నాలుగు దశాబ్దాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించింది; మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతూంది. పిల్లలకోసం తెలుగు పుస్తకాల పోటీలు నిర్వహించి పుస్తకాలను ప్రచురించటం; పెద్ద బహుమతులతో తెలుగు నవలల, కథల పోటీలను నిర్వహించటం, అరుదైన పుస్తకాలు ప్రచురించటం, పేంన్సికగన్న సాహితీవేత్తల్ని అమెరికాకు ఆహ్వానించడం, కంప్యూటర్లలో తెలుగు వాడకాన్ని 'పెంచటానికి కృషి చేయటం, అంతర్జాలంలో తెలుగు నిఘంటువులు ఏర్చరచటం, తమిళనాడులో తెలుగువారికి తెలుగు వ్రాయటం, చదవటం నేర్చించటం వంటి అనేక కార్యక్రమాలను తానా నిర్వహించింది. పాఠశాల పేరిట వేలాదిమంది చిన్న పిల్లలకు అమెరికాలో తెలుగు నేర్చిస్తుంది.

తానా-గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం

తానా నీర్వహించే ఖాషా నంబంధిత కార్యక్రమాలలో ప్రత్యేకమైనది- తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిని గుర్తించటానికి రెందేళ్ళ కొకసారి ఇచ్చే తానా- గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం. ఈ తానా పురస్కారం కాకుందా తెలుగు భాష అభివృద్ధి కోసం చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తించే పురస్కారాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు.

ఈ పురస్కారాన్ని మొదటగా 2002లో, అప్పటి తానా తెలుగు ఖాషాఖివృద్ధి నంథుం అధ్యక్షుడు దా. బండ్ల హనుమయ్య ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆయనను (పేరేపించినవి రెండు వబఖ్య కారణాలు. తెలుగులో వ్యావవోరిక ఖాషను పెంపొందించటానికి, పాఠశాలలో, పత్రికలలో తెలుగు వ్యావహారిక

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

ఖాష వాడటానికి శ్రీ గిడుగు వేంకట రామమూర్తి అవిరామంగా జరిపిన పోరాటం తనను ఎంతో ఉత్తేజితం చేసిందని, ఆయన సేవను తెలుగువారు సముచితంగా గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఉందనీ దా. హనుమయ్య భావించారు. తెలుగు సాహిత్యంలో కృషి న్రేఫ్టిన వారినీ తానా పలువిధాలుగా గుర్తించి సత్మరిస్తున్నా తెలుగు భాష అభివృద్ధికోసం కృషి చేస్తున్నవారిని గుర్తించటం జరగవలసినంతగా జరగటంలేదనీ ఆయన అభిప్రాయ పడ్డారు. గిడుగు వారి పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పరచి, తెలుగు భాష కోసం కృషి చేస్తున్న వారిని ప్రత్యేకంగా గౌరవిస్తే బాగుంటుందనీ ఆయన భావించారు. (శీమతి ముత్వాల పద్మశీ అధ్యక్షురాలిగా ఉన్న తానా కార్యవర్గం దా. హనుమయ్య ప్రతిపాదనను ఆమోదించింది. ఎంపిక ప్రక్రియ:

రెందేళ్ళకొకసారి, తెలుగు భాష వికాసానికి, అభున్నతికి విశేషంగా కృషి చేస్తున్న ఒక వ్యక్తిని తానా- గిడుగు రామమూర్తి స్మారక వృరస్మ్కారంతో గౌరవించాలని తానా కార్యవర్శం నిర్ణయించింది. తానా తెలుగు భాషాభివృద్ధి కమిటీ, రెందేళ్ళకాకసారి, ఈ పురస్కారానికి అర్హులైనవారి గురించి తెలుగు భాష కోసం కృషి చేస్తున్న ప్రముఖుల వద్దనుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, ఒక వ్యక్తిని ఎన్నిక చేస్తుంది. తానా కార్యవర్గం, పాలకమండలి విడివిడిగా ఆ ఎన్నికను పరిశీలించి ఖరారు చేస్తారు. ఈ పురస్కార గ్రహీతను తానా ఒక ఫలకంతోనూ, రూ. 50,000 నగదు బమువుతితోనూ నత్కరిస్తుంది. వీలయినంత వరకూ, ఈ పురస్కారాన్ని రెందేళ్లకొకసారి, డిశంబరు నెలలో తెలుగునాట తానా జరిపే తానా వైతన్య స్రవంతి కార్యక్రమంలో అందజేస్తారు. పురస్కార విజేతలు:

ఈ తానా- గిడుగు రామమూర్తి స్మారక పురస్కారాన్ని మొదటిసారి 2002లో హైదరాబాదులో, ప్రముఖ తెలుగు భాషా