పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“నన్నయ భు మొదలుకొని, నేటి వరకు బయలుదేరిన ఖభాషానుశాసకులలో ఎవరికి గానీ, గిడుగు పంతులుకు తెలిసినన్ని మహాకవి (ప్రయోగాలు తెలియవని వీ చెయ్యడానికి జంకను. అది ఎకుడి పరిశీలనా జ్ఞానమో! ఒక్కొక శబ్దాన్న ఎత్తుకొని వర్ధ [తయాలు వాయటం మొదలిడితే, వంశవ్చుక్షాలు వ్రాయటం మొదలిడితే అదో బ్రాయడం అదే బ్రాయదం. ఆ వాయడంలో ఒక్ము ఇక్షరంకూడా నూటి దప్పినదంటూ వుందదు. అదెక్షడి వొంజీత్సమో... నిజంగా గ్రాంథిక కవులమని పేరు పెట్టుకొని వాళ్ళందరూ ఆత్మవంచన లేని వాళ్ళే అయితే, ఒక మవోనభవేసి వారి వారి బిఠుదులన్నీ వంతులవారికి నమర్చించి ఆయన అనుగ్రహించి మళ్ళీ ఇచ్చేటట్టయితే, అలంకారార్ధం ధరించుకోవలసిందే కాని, లేకపోతే వదులుకోవలనీందే”

డున గాదిది వీదుగు గాని” అని పెద్ద పెద్ద వమర్శకులందజఖూ ళంకరగిరిమాన్వాలట్టుకొని

(ప్రమాణం వడితే అఆ ప్రమాణం

య. ప్రజ్ఞాశాలి. వీరికి వున్న విమర్ధునా జ్ఞానం యింతా అంతా అని చెప్పడానికి నా తరం కాదు. యాయన ఇంబ్రీషులో బివ. తెలుగులో యే పండితులున్నూ ఈయనకు చాలరు. నంన్ముతంలో యీయన వ్రాసే విషయంచూస్తే దానిలోయెంత పాండిత్వంవుందో

తెలునుకోవడానికి శతం కాదు.

పంతులుగారంతటి విజ్జుడు లేదా, వారి వజ్ఞలో నగభాగమేనా వున్న విజ్ఞాడు, నేటి గ్రాంథిక కవులలో వృుగ్భుడు. వారి వ్రాతకు

తిరుగంటూ వుండదని నా విశ్వాసం. వంతులుగారి విమర్భనానికి,

వంతులుగారి విమర్ధనమే సాటి” - చెళ్ళపిళ్ళ వేంకటశాప్రి


గిడుగు బాధపడ్డారు. ప్రశంస

గిడుగు “నూర్యరాయాం(్ర నిథుంటువు” లోని లోపాలని చెవ్ప్చడమే కాదు అందులో వున్న మంచివిషయాల్ని కూడా ప్రశంసించారు. సహృదయ విమర్శ అంటే అదే.

+ ఈ నిఘంటువు మరి ఏ ఇతర నిఘంటువులకు పోలిక కన్పీంచలేదనీ గిడుగు కితాబు ఇచ్చారు.

+ అంతకుముందు నిఘంటువులు కొన్నీ ప్రామాణిక [గ్రంథాల్ని (గ్రహించలేదు. ఈ నిఘంటువు ఆ గ్రంథాల్ని స్వీకరించిందని గిడుగు ప్రశంసించారు...

+ కాన్ని శబ్దాల క్రింద, ఇది ఇప్పుడు వాడుకలో లేదు అనీ, ఇది శాసనాల్లో కనబడుకున్నది అనీ, ఇది పశ్చిమాంధ్రము అని సూచించడం వల్ల “సూర్యరాయాంధ్ర నిఘంటువు” అద్యతన నిఘంటు ఛాయలను సంతరించుకున్నదనీ గిడుగు అభిప్రాయపడ్డారు.

+ వ్యవహారిక శబ్బాల్ని తమ నిఘంటువులో కొంచెమైనా చేర్చి, నిఘంటు నీర్మాతలు తమ బెదార్యం ప్రకటించారు. హరిజనుల్ని దేవాలయముల్లోనికి రానిచ్చినట్టున్నది. గాంధీమహాత్ముడు మన సంఘంలోని అస్పృశ్యతా కళంకం తాలగించినట్టే, ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకటించి, మన భాషలోని (గ్రామ్యతాకళంకము నేడు తుడిచివేశారు అని గొప్పగా ప్రశంసించారు.

+ ఇంచుమించు ప్రయోగాల్లో లేని 200 వ్యావహారిక శబ్బాల్ని సూర్యరాయాంధ్ర నిఘంటుకారులు సంగ్రహించారు. శబ్దరత్నాకరకర్త (గామ్యాలుగా చెప్పినవి, ఈ నిఘంటువులో సాధువులుగా చెప్పారు. ఈ పద్దతి ఆంధ్ర నిఘంటు నిర్మాణంలో గొప్ప పరివర్తనానికి అంకురార్చణం లాంటిదని గిడుగు వారు హర్షం వ్యక్తంచేశారు.

+ ఈ నీఘంటువులో వాడుక మాటలన్నీ చేరితే, అది “లౌకిక భాషానీఘంటువు” అన్ప్సీంచుకుంటుందని గిడుగు అన్నారు. సామాన్య

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ ఆగస్టు-2021 |

జనులకు కూదా ఉపయోగపడుతుంది. పరిషత్తు వారి ఉద్దేశం కూదా చెరవేరుకుంది.. అంతే కాదు వారి పని ప్రశంసా పాత్రం అవుతుంది. అని గిడుగు వారు పేర్మొన్నారు.

+ రెండో కూర్పులో వ్యావహారిక భాషా శబ్బాలు చేర్చి (పశ్చిమాంధ్రంలో నివి, దక్షిణాంధ్రంలోనివి) వ్యావహారిక భాషలోలేని అరసున్నాలూ, శకటరేఫలూ, ఆదేశాలూ, ఆగమాలు విడిచిపెట్టి చక్కని వ్యావహారిక భాషలో నిర్వచనాలు, వివరణలూ, రాని, ప్రకటిస్తే మొదటి సంకల్పం చాలా వరకు నెరవేరుతుందని గిడుగు అన్నారు.

“సూర్యరాయాంధ్ర నిఘంటువు” విమర్శ, కేవలం * అ నుండి జౌ వరకు మాత్రమే జరిగింది. మొత్తం నిఘంటువు మీద కాదు. గిడుగు బ్రతికి వున్నప్పుడే రెండో సంపుటి కూడా వచ్చింది.

నిఘంటు నిర్మాణం ఒక అద్భుతమైన కళ. అ పని అందరూ చేయలేరు. చేసినా అందులో రాణించలేరు. వుండాలి. భాషాశాస్త్రవేత్త అయి వుండాలి. అప్పుడే అ నిఘంటువు రాణిస్తుంది. నిఘంటువులు “భాషాచరిత్రిను చెప్పేవిధంగా వుండాలి. నిఘంటు నిర్మాణంలో శాస్త్రీయ దృక్పథం అత్యంత అవసరం. లౌకిక ఖాషా పదాల్ని కూడా నిఘంటువులో చేరిస్తే ఎక్కువమంది ప్రజలకు ఉపయోగపడుతుంది. భాషవిషయంలో మడికట్టుకొని కూర్చోకూడదు.

గిడుగు మహా పండితుడు, గొప్ప మేధావి, అని వెప్పదానికి ఆయన రాసిన వ్యాకరణ విమర్శ”. “నిఘంటు విమర్శలే ప్రధాన కారణం. గిదుగ అంటే అ కాలంలో పండితులు అందరికీ భయం. వమువో వమువో వండిచులు కూడా గిడుగుూవ్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. మహా మహోపాధ్యాయ వేదం వారితోనే “ఢీ” కొన్న ఏకైక మహాపండితుడు గిదుగు. ఒక విషయంలో కానీ, ఒక శబ్బవ్యుత్చత్తిలో కానీ, ఎంతలోతుగా వెళ్ళాలో అంత లోతుగా పదిశీలించేవారు. అదే స్థాయిలో విశ్లేషించేవారు కూదా. అందుకే గిడుగు “పిడుగు అయ్యారు. అందరి ప్రశంసల్ని పొందగలిగారు.

పండితులు అయి