పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పడము పూర్వ పండితుల సంప్రదాయము. ఆశిష్టాచారము మీరు కూడా అవలంబించేయెడల కూలి ఏమీ కోరకుందా సేవచేస్తాను. లేదా మీరు గంథమంతా సిద్దముచేసిన తరువాత నేను వచ్చి, చూచి, దానీలో చేర్చవలసినవి, తొలగించవలనినవి, మార్చవలనినవి, నవ్రమాణముగా తెలియజేస్తాను. నా ఉవదేశము మీరు అంగీకరించినప్పుడు ఒక్కొక్క అంశమునకు ఒక్కొక్క రూపాయి చొప్పున ఈనాము దయచేయవలెను. ఇట్లు నేను జవాబు ఇచ్చినాను. అందుకు బదులు జవాబు రాలేదు రాదు అనీ వేటూరివారికి గిడుగు ఉత్తరం రాశారు.

“సూర్యరాయాం[డ్ర నివుంటు” నీర్మాణ సంవుంవారు అవలంబించే పద్దతుల్లో కొన్నింటిని గిడుగు వ్వతిరేకించారు.

1936లో “సూర్యరాయాంధ్ర నిఘంటువు” తాలి సంపుటి వెలువడింది. “ప్రతిభి పత్రికా సంపాదకులు నీఘంటువు సమీక్షకోసం, గిడుగుకి పంపారు. “ప్రతిభిలో ధారావాహికంగా “సూర్యరాయాంధ్ర నిఘంటువు” విమర్శవచ్చింది. దాన్ని 1980లో విశాలాంధ్రవారు ప్రచురించి సహృదయ పాఠకులకు వేడి వేడిగా విమర్శ విందు అందించారు.

వ్యావహారిక భాషా వాదుల విమర్శలకు పరిహారంగా, తెలుగుభాషను, తెలుగువారందరూ నేర్చుకోవడం కోనం, సంపూర్జ్మమైన నీథుంటువును (ప్రకటించవలనిన వరిషత్తు ఉద్దేశానుసారం నిఘంటువు లేకపోవడంవల్ల గిడుగు విమర్శచేశారు.

“శబ్బరత్నాకరం” విమర్శలో రానిన కొన్నీ నియమాల్చి “సూర్యరాయాంధ్ర నిఘంటు” నిర్మాణకారులు పాటించారు.

కొన్నీ నియమాల్ని వద్బతుల్ని ఈ నివుంటుకారులు పాటించలేదు. కొన్నీ తామేర్చరచు కాన్న నీయమాలనే తాము పాటించలేదు.

“శబ్బరత్నాకరం”లో ఏ లోపాలు వున్నాయో అవే లోపాలు “సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా వున్నాయి.

మరికొన్ని “సూర్యరాయాంధ్ర నిఫఘుంటువు” లోని లోపాల్ని గిడుగు 'పేర్మొన్నారు. ఇలా “శబ్బరత్నాకరం”, సూర్యరాయాంధ్ర నీఘంటువుల్ని తూర్పారబట్టారు గిడుగు.

ఒక సీఘంటు సీర్మాణం సమగ్రంగా వుండాలంటే సుపరిష్టృతాలయిన (గ్రంథాలు వుండాలి అన్నారు.

ప్రామాణికమైన, సమగ్రమైన వ్యాకరణం వుందాలి.

తెలుగు శబ్టాల ప్యుతృత్తులు నీరూపించుకాని వుంచాలి.

పందితులందరూ కూర్చున, శబ్టాల ప్యుత్పత్తాదులను గూర్చి చర్చించాలి. అటువంటి ప్రతిభ సూర్యరాయాంధ్ర నిఘంటు కారులకు వున్నాయి. అయినా “సూర్యరాయాంధ్ర నిఘంటువు” లోపభూయిష్టంగా తయారైందని గిడుగు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

“సూర్యరాయాంధ్ర నిఘంటువు” సమగ్రం కాదన్న, అది ప్రచురణ కాళఠముందే అభిప్రాయపడ్డారు. గిడుగు. “శబ్బ రత్నాకరం”పై ఇంటప్రూవ్‌వెంట్‌ కానీ, సమ్మగంకాదనీ అన్నారు అయన. “సూర్యరాయాంధ్ర నిఘంటువు” (గ్రంథం చూచిన తర్వాత కూడా గిడుగు అదే అభిప్రాయానికొచ్చారు. ఇప్పుడు బల్లగుద్ది మరీ చెప్పారు.

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

“శబ్బరత్నాకరం”లో శబ్టాల వ్యుత్పత్తాదులు లేనందువల్ల, అది సమ[గ్రంకాదనీ జయంతి వారు అన్నారు. అయితే తాముకూడా ఆవిథంగానే “సూర్యరాయాంధ్ర నిఘంటువు”ను కూర్చారు అని వున్నది వున్నట్లు తీవ్రంగా విమర్శించారు గిడుగు.

“సూర్యరాయాంధ్ర నిఘంటువు” రచయిత, జయంతి రామయ్య వంతులని ఆ (గంథం వఎఖవ్యతం౦ మీద వృంది. దాన్ని రామమూర్తిగారు తీవ్రంగా విమర్శించారు. పంతులుగారు ఎంతో మంది పండితులతో తయారుచేసిన నివఘుంటువును తన పేరు పెట్టుకోవడం చాలా దారుణమనీ నిశితంగా విమర్శించారు. ఆ నిఘంటువులో కన్పీంచే మంచి, చెడులన్నీంటికీ జయంతి రామయ్య పంతులుగాతే బాధ్యత వహించవలసి వుంటుందని గిడుగు పేర్కొన్నారు.

నిర్వాహకులు “సూర్యరాయాంధ్ర నివఘుంటువు” గొప్పదని కొనియాడారు. గిడుగువారు ఆ నీఘంటువులో ఏమాత్రం గొప్పతనం లేదు, లెక్కలేనన్నీ దోషాలు వున్నాయనీ ఉదాహరణ పూర్వకంగా వివరించారు. “మరణించిన వారి పేర్లు జనాభాలెక్కలలో చేర్చడం ఎలాంటిదో, వాడుకలోనేని మాటలను నిఘంటువుల్లో చేర్చడం అలాంటిదే అనీ గిడుగువారు వున్నది వున్నట్లు ఘంటాపథంగా చెప్పారు. “శబ్దరత్నాకరం” లోని 186 పుటల్లో మాత్రం ఇమిడివున్న (గ్రంథాన్ని వేము వెయ్యి పుటలకు పెంచినాం” అన్న సూర్య రాయాంధ్ర కారుల అవివేకపు మాటల్ని రామమూర్తిగారు తీవ్రంగా ఆక్షేపించారు.

కవులు నిఘంటువును చూసి శబ్లాల్ని 'ప్రయోగిస్తారనీ జయంతి రామయ్యగారు అనడం ఆయన అజ్ఞానానికి పరాళకాష్ట్ర అనీ అన్నారు. తెలియనిమాటకు తెలిసిన మాటలతో చెప్పడం నిఘంటువు చేయవలసిన మొదటి పని. అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, నిఘంటువులకు టీఠక రాయవలసి వస్తుందని గిడుగువారు వాపోయారు. సూర్య రాయాంధ్ర నిఘంటుకారులు, నీఘంటు నిర్మాణ సంప్రదాయానికి వ్యతిరేకంగా పనిచేశారని రామమూర్తిగారు బాధపడ్డారు.

ప్రతీ భాషకు ఒక సంప్రదాయం వుంటుంది. అదే విధంగా, తెలుగు భాషా సంప్రదాయం వేరు. సంస్కృత భాషా సంప్రదాయం వేరు. సంస్కృత భాషా సంప్రదాయాన్ని అనుసరించి, జెలుగు నిఘంటు నిర్మాణం చేయడం చాలా తప్పు అని రామ్మూర్తిగారు తెలిపారు. ఇలా గిడుగువారు సూర్యరాయాంధ్ర నిఘంటువులోని అనేక ఆరోపాల్ని బయట పెట్టారు. వీరి “సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శను ఎంతోమంది పండితులు, మేధావులు, విమర్శకులు, మెచ్చుకున్నారు...

“వ్యావవోర (భోష్టభాష ఎవ్వరికీ స్వాయత్తము కాదు. దుర్‌జ్లేయము, దుర్చోధము, దుర్లభము, నన్నయాది ప్రాచీన కవులలోనీ భాష గ్రాంధిక భాష అన్సీ అదే తాము వాడుతున్నామని జాొంకుతూ, కృతక భఖాషకల్పించి, ఆవాస్తవమ్టైన దేశభాషమీద ఉండవలసిన అభిమానము పోగొట్టి తెలుగుదేశములో ప్రజలకు, చదువు రాకుండా చేని అపరిమితమైన కీడుళలిగించినారు పండితులు” అనీ సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనములో