పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“౪ నిఘంటునందు, మొగనూటము లేకుందా, నిఘంటునులోని లోసముల్పు దోషములు, కొన్ని ఎత్తి చూనీంచక తప్పినది కాదు. అది నుంచి ఉద్దేశముతో చేసిన వని అని నా న్వభావము ఎరిగినవారు భావిస్తారని నమ్ముతాను” “ఈలాగున వ్రాయవలసి నచ్చినందుకు దుఃఖిస్తున్నాను నుమండీ. (శీ మవోరాజూ వారి యెదలన్సు, శ్రీ జయంతి రానుయ్య సంతులు నారి యెడలను, నిందా గౌరనను గల నాదను. అయితే జుట్టి విషయముబలో సత్య జిజ్ఞాసువులు మొగనూట వదకూదదు గద్వాగో = గిదుగు


గానీ, ఎక్కడా వర్గీకరించలేదు. శబ్బరత్నాకరం”లోనే ఆయా పేజీల్లో ఖాళీస్థలాల్లో రాసుకున్నారు. పేజీల పైభాగంలోనూ, క్రిందభాగంలోనూ, గిడుగు రాసుకున్నారు. లోపాల్ని ప్రత్యేక పుస్తకంలో “నోటొ' చేసుకుంటే ఇంకా బాగుండేది. అయినా గిడుగు కృషి అఖినందనీయమే.

గిడుగు నిఘంటువులో పాటించవలసిన నియమాల్ని పద్ధతుల్ని చెప్పారు. అవి ఇవి:

+ యతి ప్రాస స్థానాలు - శబ్టాల సాధుత్వా సాధుత్వ నిర్ణయం - పరిధి విస్తరణ

శీ అర్ధ విపరిణామం చెందిన శబ్లాలు

థీ ఖీన్నార్ణకాలయిన సంస్కృత శబ్దాలు

+ లింగ వచన నిర్దేశం

థీ వ్యవహార (ష్ట్ర పదాలు, అర్దాలు

+ అన్య దేశ్యాలు + దేశ్వాలు * మూల శబ్టాలు * గ్రామ్యాలు

“ఆం(ద్రదేశం గిడదుగుచే ఒక వుంచి నివుంటువు నిర్మించుకో లేకపోయిందని” 1953లో విశ్వనాథ సత్యనారాయణ గారు బాధపడ్డారు. విశ్వనాధ వారు చెప్పినట్లు గిడుగు ఆలోచనలతో, అభిప్రాయాలతో “శబ్బరత్నాకరం” పునర్ముద్రణ జరిగివుంటే సహృదయ సాహితీ ప్రియులకు ఎంతో మేలు జరిగేది.

సూర్యరాయాంధ్ర నిఘంటువు విమర్శ

“నీళ్ళపాలు, వాంసవాట బడ్డాయి. అదిగో గి.రాం. రాజవాంన. నీళ్ళకీ నీళ్ళు పాలకిపాలు విడమర్చి చూపించే ఈ నూర్యు రాయాంధ్ర నిఘంటు విమర్శనము. అ విమర్ధునము వెలకట్టరానిది మరొకరికీ సాద్యం కానిది” - వురివండా అవులన్వామి

జయంతి రామయ్య పంతులు (1860-1941) గారి నేతృత్వంలో, పిఠాపురం మహారాజు వారి సహాయసహకళారాలతో ఆయన పేరు మీద “సూర్యరాయాంధ్ర నిఘంటువు” వెలువడింది. 198386లో ప్రథమ సంపుటి 'అ” నుండి 'జొ వరకు వచ్చింది. “ఆంధ్రపత్రికలో వర్లమూడి వెంకటరత్నంగారు ఆ సంపుటాన్ని గూర్చి సమీక్షచేశారు. ఈ నిభుంటువులోని లోపాల్ని ఎత్తి చూపారు. “నవ్యసాహిత్య పరిషత్తు” వారి ప్రతిభా పత్రికలో గిడుగు వారు “సూర్యరాయాంధ్ర నిఘంటువు”కు సంబంధించి మంచి విమర్శ వ్యాసం రాశారు. ఈ విమర్శ చాలా నిశితంగా వుంది. సుదీర్ణమ్రైన తన విమర్శను రామమూర్తిగారు 109 అంశాలుగా వర్గీకరించారు. గిడుగు వారి విమర్శ ప్రముఖుల ప్రశంసల్ని అందుకుంది. ఈ విమర్శవల్ల గిడుగువారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

“శబ్బరత్నాకరం”లో అనేక లోపాలు వున్నాయి కాబట్టి, దానికి మించిన వేల్తరమ్హైన నీవుంటువు రావాలనీ. వండితులు

| తెలుగుజాతి పత్రిక జువ్మునుడి ఈ ఆగస్టు-2021 |

కోరుకున్నారు. సమగ్రనిఘంటు నిర్మాణం ఏకవ్యక్తి పరంగా సాధ్యం కాదన్సీ వచ్చినా అది అంత సంపూర్ణంగా, సమగంగా, వుండదని, ఎక్కువ మంది పండితులు విమర్శించారు. కాబట్టి ఒక సంస్థ తరుపున నిఘంటువు వస్తే మంచిదని ఎక్కువమంది భావించారు. అది నీజం కూదా.

ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని జయంతి రామయ్య గారు భాషాపరమైన అభివృద్దికి ఒక సాహితీ సంస్థను ఏర్పాటుచేయాలని కోరుతూ ఒక మంచి వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో జయంతి వారు అలా అన్నారు.

“తెలుగు భాషలో నివుంటువులనేకము ఉన్నను, నమ్మగ మయినదియు, పరమ ప్రమాణముగా (గ్రహింప దగినదియునున్నదవని చెమృటళు వీలులేదు. ఖావలోని యుర్శ ఖోదవబలను సాధ్యమయినంతవరకు, వ్యుత్పత్తులను తెలుగుకు సంబంధించిన యితర భాషలగతి స్వరూప శబ్ద్బములను బ్రయోగములకు స్రప్రమాణ (గ్రంథధములలోనుండి యుదాహరణములను తెలుపునట్టి యొక నివుంటువును రచించుట కర్తవ్యమ్రైయున్నది. అటు పిమ్మట సంస్కృతమునందు శబ్ద కల్చద్రమాది గ్రంథముల వంటివి, ఆంధ్ర ఖాషా సర్వార్ధకనూచికమగు (గంథమొకటి రచింవవలెను. ఈ ఘనకార్యము లొనర్భ్బుటకును బ్రత్యేకముగా నీవిషయమై పాటు పడువారలకు జేయూతనిచ్చి తోద్చడుటకును భాషా విషయకములగు సర్వ _ప్రయత్నవబలకును దారి చూవుటకు ఆంధ్రభాషా మహాసంఘమనునాక గొప్ప సమాజమేర్చరచుట యావళ్యకము” అని తెలియజేశారు. అంతేకాక జమీందారులకు అటువంటి మహా సంఘాన్ని ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తిచేశారు. జయంతి వారి విన్నపం తర్వాత “ఆంధ్ర సాహిత్యపరిషత్తు” ఏర్పడింది.

“శబ్దరత్నాకరం” (1885) వెలువడిన 50 సంవత్సరాలకు 1936లో “నూూర్యరాయాం్యధ నిథుంటువు” వెలువడింది. జయంతివారు “సూర్యరాయాంధ్ర నిఘంటువు” విషయంలో తమతో కలిని వనీచేయవలనిందిగా గిడదుగును కోరారు. ఆయున తిరస్మరించారు. గిడుగు అంటే జయంతి వారికి గౌరవం. అయితే గిడుగు సున్నితంగా ఇదే విషయాన్ని ఉత్తరంలో వేటూరి వారికి తెలియజేశారు.

“దేశ్యాల విషయంలో చాలా చిక్కులు కనబడుళున్నవని, రామమూర్తి గారి సాయం కావాలనీ” జయంతివారు కోరారు. అప్పుడు గిడుగు ఇలా అన్నారు.

“అయ్యా మన మతాలు వేరు. నేను అవునన్నది మీరు కాదంటారు. ప్రాచీనాంధ్ర శబ్దములకు వర్తమాన వ్యావహారికాంధ్రములో అర్థము