పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిడుగువారు మనకు అందించినది శిష్టుల రాతలలో ఉన్నది వాడుక భాష అని అర్ధం అవుతున్నది. దీన్నే ఆయన శిష్ట వ్యానవారికం అన్నారు. దానిలో అన్ని ప్రాంతాలలోనూ వాడుకలో ఉన్న గ్రాంధిక రూపాలు కూడా ఉన్నై మరి వాటిని అ తర్వాతి వ్యావహారిక భాషా వాదులు - గిడుగు అనుయాయులై ఉండి కూడా - ఎందుకు (గ్రహించలేదు? ఏవో తెండదు మూదు జిల్లాలలో వాదే రూపాలను ఎందుకు తెచ్చిపెట్టారు? గుంటూరు -కృష్ణా-గోదావరి భాషనే అందరి మీద రుద్దుతున్నా రనే చెడ్డ పేరు ఎందుకు తెచ్చిపెట్టారు? ఈ కారణంగానే ఇతర ్రాంజాల వారు నేటి ప్రమాణ భాషను నిరాదరిస్తున్నారు.

ఆయన కోరుకున్నారు. “వ్యావహారిక భాష అంటే ఇప్పుడు శిష్టుల వ్యవహారంలో ఉన్న భాష. అది నేను ఉగ్గుబాలతో నేర్చుకున్న భాష అది దేశి, జాను తెనుగు! అది మనది, మన భాష ఆ భాషలోనే కావ్యాలు వ్రాయవలె.” (గిడుగు రచనా సర్వస్వం, పు. 89), దీన్ని బట్టి గిడుగువారు మనకు అందించినది శిష్టుల రాతలలో ఉన్నది వాడుక భాష అని అర్థం అవుతున్నది. దీన్నే ఆయన శిష్ట వ్యావహారికం అన్నారు. దానిలో అన్ని ప్రాంతాలలోనూ వాడుకలో ఉన్న (గ్రాంథిక రూపాలు కూడా ఉన్నై మరి వాటినీ ఆ తర్వాతి వ్యావహారిక భాషా వాదులు - గిడుగు అనుయాయులై ఉండి కూడా - ఎందుకు గ్రహించలేదు? ఏవో రెండు మూడు జిల్లాలలో వాదే రూపాలను ఎందుకు తెచ్చిపెట్టారు? గుంటూరు -కృష్టా-గోదావరి భాషనే అందరి మీద రుద్దుతున్నా రనే చెడ్డ పేరు ఎందుకు తెచ్చిపెట్టారు? ఈ కారణంగానే ఇతర ప్రాంతాల వారు నేటి ప్రమాణ భాషను నీరాదరిస్తున్నారు. దీనీకి కారణం: మనం గిడుగును సరిగా అర్దం చేసుకోలేదు. వ్యావహారిక భాషా వాదులు వ్యావహారిక భాష అంటే నోటికి వచ్చినట్లు రాయటం అనుకున్నారు. అట్లా ఠరాయటాన్ని ప్రోత్సహించారు, స్వాగతించారు. “నియమాలు పెట్టేవారు దుర్మార్గులు, వ్యక్తి స్వేచ్భా విరోధులు అనే విధంగా ప్రచారం చేశారు. వ్యాకరణాల విషయంలో కూదా. సంప్రదాయం ఏమిటంటే - కావ్య భాషలో కూడా మార్పు వచ్చింది. అది పెద్దగా గుర్తించ దగిన మార్పు కాదు. కాని కావ్యేతర వాజ్బ్యయంలో (వ్యాఖ్యానాలు మొదలైనవి) పండితులు తాము కావ్యాలలో వాదే గ్రాంథిక భాష నుండి ఒక మెట్టు దిగి - అప్పటి తమ వ్యావహారిక భాషలోనే మాట్లాడుతూ - తమ గ్రాంధిక భాషా ప్రభావం, వాడుక భాష ప్రభావం కలగలిసిన “శిష్ట వ్యావహారికం” అనదగిన భాష రూపొందటానికి కారకులయ్యారు. అటువంటి శిష్ట వ్యావహారికంలోనే వ్యాఖ్యానాలూ, దక్షిణాం యుగంలోని యక్షగానాలూ వచ్చినై. శీనాథుడు రచించిన శాసనాలలో గ్రామ సరిహద్దులు మొదలైనవి వాడుక భాషలో రాశాడని, కృష్ణదేవరాయలు వేయించిన శాసనాలు కూదా వాడుక భాషలోనే ఉన్నై అనీ గిడుగు వారు రాశారు (గిడుగు రచనా సర్వస్వం, వు. 6). అదే పరిస్థితి చిన్నయసూరి వచ్చేవరకూ కొనసాగింది. దీని గురించి బూదరాజు రాధాకృష్ణగారు ఇట్లా రాశారు: “1848లో పరవస్తు చిన్నయసూరి గారు ఉపయుక్త (గ్రంథకరణ దేశభాషా సభకు అధ్యక్షు లయ్యేటంత “వరకు పాఠ్య[గ్రంథాల్లో వ్యాకరణ రచనల్లో ఆ నాటి శిష్ట వ్యావహారికమే వాడుకలో ఉందేది. ఆయన 1853లో 'నీతిచంద్రికను, 1855లో “బాలవ్యాకరణవబ'” రచించి రాజదానీ కళాశాలలో 'ప్రధానాంధ్రాధ్యాపకు అయిన తరవాత పరిస్థితులు తలక్రిందుగా మాలేయి.” (రాధాకృష్ణ, బూదరాజు 1979: 272-278) ఈ | తెలుగుజాతి పత్రిక జువ్మునుడి ఈ ఆగస్టు-2021 |

విధంగా చిన్నయసూరి వచ్చిన తర్వాత పండిత లోకంలో చూపు మారింది. 'సలక్షణమైన” భాషలోనే రాయాలని వాదించారు. ఏం రాసినా “గ్రాంధికం” లోనే అన్నంత వీఠరవాదం అందుకున్నారు. మాండలికాలు, ఆయా సామాజిక వర్షాల భాషలోని పదాలు గ్రామ్యం అన్నట్లుగా తిరస్కరించారు. నిజానికి వ్యాకరణాలు మాండలికాలను తిరస్మరించినయ్యా? దేన్ని గ్రామ్యం అన్నై? అని చూస్తే వారి వాదానికి ఊతం దొరకదు. “మాండలికం” అనే మాట వ్యాకరణ పరిభాషలో లేదు. కాని “తిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్వంబు” (బాలవ్వ్యాకరణము, సంజ్ఞా. 21) అనీ చెప్పి అన్నీ ప్రాంతాలలో వాదే పలుకుబళ్ళ లోని “సిద్ద ఠరూపాలను దేశ్యంగా పరిగణించి - మాండలికం అనే మాట వాడకుండానే - కావ్య భాషలో చోటు కల్ప్చించినై. కాకపోతే “లక్షణ” విరుద్ధ రూపాలను మాత్రం గ్రామ్యం అన్నై కావ్యాలలో వాడ వద్ధన్నై కాని కావ్వ్యేతర వాజ్యయంలో వాడకూడదని ఏ వ్యాకరణమూ చెప్పలేదు. [గ్రాంథిక భాషా వాదులు దీన్ని అర్థం చేసుకోలేదు.

అనలు శిష్ట” వ్యావహారికం ఎట్లా రూపొందిందో ఇట్లా ఊహించవచ్చు: మొదటి (6వ శతాప్టీ) శాసనాలలో నోటి మాటగా వాడుకలో ఉన్న భాషలో శాసనాలు వచ్చిన. ఈ శాసనాలు - కోరాడ మహోదేవశాస్తి గారు చెప్పినట్లుగా - “వ్యావహారిక భాషలో”నూ, “సంధి ఖచ్చిళకం” గానూ, “తత్సవు పదాలు విశేషంగా” ఉందని పద్దతిలోనూ, “వాక్య రచన కూడా కొంత అసాధారణంగాను, అనవాజంగాను” కనీవిస్టై. ఉదా. ఎరికల్ముత్తురాజు అనబదే ధనంజయుని కలమళ్ళ, ఎ(ర్రగుడిపాడు శాసనాలు. (మహాదేవశాస్త్రి 19979: 208 వీటిలో కనిపించే రాత వద్దతి రాయటం అలవాటు లేని వారి రాత వద్ధతి అని (గ్రహించవచ్చు. “చిన్నచిన్న వాక్యాల్లో, పునరుక్తితో ఈ విధంగా చెప్పడం వ్యావహారిక భాషలోనే కాని కావ్య భాషలో ఒప్పుదు.” (మహాదేవశాస్రి 1979: 208) ఆ కాలంలోనో ఇంకా ముందు నించో కవులు ఏవేవో రాసే ఉంటారు. వారిమీద సంస్కృత భాషా ప్రభావం ఎంతో కాంత ఉండే ఉంటుంది. ఆ విధంగా నన్నయ శైలికి ముందు దశ అనీ చెప్పదగిన శైలిలో ఆ రచనలు ఉంటై. వాటి ప్రభావం శాసనాలు రాసేవారి మీద పడుతుంది. అందువల్లనే పైన పేర్మొన్న ధనంజయని తర్వాతి శాసనాలలో నన్నయనాటి కావ్య ఖాషకు దగ్గరి భాష కనిపిస్తుంది. అంటే అప్పటికది ఆ కాలం నాటి శిష్ట వ్యావహారికం అన్నమాట. దానీ లక్షణం తత్సమ పదాలు ఎక్కువగా వాడటం, పొందిక గల వాక్యాలు అనీ చెప్పవచ్చు. తెలుగుకు చారిత్రక వ్యాకరణం రాసిన కోరాడ మహాదేవశాస్త్రి గారు కూడా “ప్రాబ్బన్నయ యుగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానీ కాధారాలు ఏదో శతాబ్దం నుంచి కనబడుతున్నాయి.” (మహాదేవశాప్తి 1979: 209) అనీ రాశారు. ఈ విధంగా కావ్య వాబ్బయానికి సమాంతరంగా శాసన వాజ్మయం కొనసాగుతూ వచ్చింది. అందులో