పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దృష్టి గురించి 1918 సెప్టెంబర్‌ 15 నాటి దర్బారు ప్రసంగ పాఠంలో గంజాం కలక్టర్‌ మెక్‌ మైకేల్‌ ఇలా వివరించారు.

అగ 91౧816౧699 01 ౧6౧౦౪6 26 ౪1110061 1106811 01 [94/40 41. గడ౧గడ004గ| [౧2౭9 ౪00666 &%6 1061606 1 116 ఇ౧॥|1 01 ౧౧||2101౧000)/ 10! 116 0616100601 01 ౨ఖ8/౬౬2....

1౧/11 ౧19 04/1 ౧౧0౧9” &16 ౪౧౬౭౪19166 0 2౧3 [6 00666 & ౧౮6 5జఖ&& 9011001.. ౧1౩ 1జు06[3 [8/6 36690166 ఇ౦ ౪౫జం0ఖు!16 114 116 ౦౪611006౧1 ౪౧౮౪1006 10 ౧౧౧1 [౧19 5ఖ౭!8౪/01/3 21 1161 04/౫1 00౪1 &16 016166 ౫1 [10%01॥01౪4౧ 10 116 1641696 2110! 114 ౧6 6౮60111166 116 1ఇ26! 01 116 (06౧6 11241 ౧19 ౪/06 ౪289 & |1ఖు౦6॥ 01 10౪6, &౧6 ౧౦1 6016 10! ౧ఖ(6111 19 సేఫ!04 01 1119 8/64 [౮౧౧౬౧047

1903లో వై్వైసాంయి కర్మన్‌ , విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసిన్తున్న విద్యార్థులు ఇంగ్లీషులో తాము సంపాదించిన విజ్ఞానాన్ని దేశ ప్రజలకు అందజేయాలని భావించారు. విద్యావ్యాప్తికి దోహదపడే సూచనలు చేయవలసినదిగా ప్రభుత్వం విద్యావేత్తలను కోరింది. అందుకోసం ఒక కమిటీ వేశారు. వ్వైసాయి కర్షన్‌ ఆదేశానుసారంగా దేశమంతటా విద్యావ్యాప్తికి సంబంధించిన ఒక నివేదికను ప్రభుత్వం 19805 లో (ప్రకటించింది. దేశంలో అక్షరాస్యులు పది శాతమే అనీ, ఆధునిక విద్యలు అభ్యసించిన యువకులు తము మాతృభాషలు నేర్చుకోవడంలో య్‌! చూపడం లేదనీ, ఆంగ్లభాష ద్వారా నేర్చుకొన్న శాస్త్రాలను పట్టభద్రులు కూడ మాతృభాషలోనికి అనువదించలేకపోతున్నారు అనీ ఆ నివేదిక పేర్కొంది. అందుచేత విద్వాశాఖవారు విద్యార్థులకు మాతృభాషలోకి అనువాదాన్నీ మాతృభాషలో వ్యానరచననూ నిర్బంధంగా నేర్పవలసివచ్చింది.

1911తరవాత విద్యావిధానంలో ఒక మార్పు వచ్చింది. మెట్రిక్‌ (5.5.౬.0. (స్కూలు ఫైనల్‌ ) వచ్చింది. స్కూలు ఫైనల్‌ స్థాయిలోను, ఇంటర్మీడియట్‌ స్థాయిలోను విద్యార్థులు మాతృభాషలో వ్యాసరచన చేయడం, మాతృభాషలోకి అనువాదం చేయడం నిర్భంధ పాఠ్యాంశంగా విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. స్కూలు ఫైనల్‌ విద్యార్జ్థులు వ్యావహారిక భాషలో గాని [గ్రాంధిక భాషలో గానీ పరీక్ష రాసుకోవచ్చు అన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్జువారు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

1906లో ఏట్సుదొరతో వరిచయం అంబనంత వరకు పాఠశాలలో తెలుగు భాషాబోధన గురించి రామమూర్తిగారికి తెలియదు. “విద్యావంతులు ఉన్నత వర్గాలవారు మాట్లాడుతున్న ఖాషను విద్యాబోధనకు ఉపయోగించవచ్చు కదా” అని ఏట్సుదొరగారు రామమూర్తిగారిని అడిగారు ఈ మాటలు ఆయన హృదయాన్ని జాకాయి. నాటినుండి రామమూర్తిగారు భాషాశాస్త్ర అధ్యయనం ప్రారంభించారు.

విద్యావంతులు తాము నేర్చుకొన్న జ్ఞానాన్ని (వజలకు అందివ్వాలంటే వారికి అర్ధమయే ఖాషలోనే రచనలు చెయ్యాలి.

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

అప్పుడే కర్ణన్‌ ఆశయం నెరవేరుతుంది. అనువాదానికీ, వ్యాసరచనకూ వాదే తెలుగు భాష ప్రాచీన కావ్యాలలో కనిపించే గ్రాంధిక భాష్టై వుండాలని నిర్బంధిస్తే కోరుకొనే ప్రయోజనం నెరవేరదని రామమూర్తిగారు స్పష్టంగా తెలియజేశారు.

తెలుగులో వ్యావహారిక భాషోద్యమం రావడానికి కాంపోజిషన్‌ కమిటీ నిఫారనులే మూల కారణం. ఈ కమిటీలో [గ్రాంధిక ఖామషావాదులూ, వ్యావహారిక భఖాషావాదులూ ఉన్నారు. ఎవరి వాదనలు వారు వినిపించారు. భాషా పండితులే తప్పులు లేకుండా (గ్రాంధిక భాషలో రాయలేనప్పుడు విద్యార్థులు (గ్రాంధిక భాషలో పరీక్షలు ఎలా రాయగలరని రామమూర్తిగారు ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వకుండా మద్రాసు ప్రభుత్వం వ్యావహారిక భాషకు గుర్తింపు రద్దు చేసింది.

1919లో ఆయన తెలుగు అనే మాసపత్రికను ప్రారంభిస్తూ “మనం సామాన్య ప్రజలనుద్దరించాలి అనీ యోచిస్తున్నాం. మంచి సాహిత్యం కోసం మన పిల్లలు అర్రులు చాస్తున్నారు. స్వచ్చంగా ఆలోచింపజేయగల పుస్తకాల కోసం మన స్త్రీలు ఉవ్విళ్ళూరుతున్నారు. నిర్భాగ్యులై కష్టాలలో వున్న వారి జీవితాలలో వెలుగు నింపడానికి ఈ భాషా సంస్మరణ నరైన మార్ద్గం కాదా? మధురమ్రైన మన వ్యావహారిక భాష (ప్రజల వద్దకు మన సందేశాన్ని చేర్చే వాహనం కాదా?” అనడం ద్వారా రామమూర్తిగారి సంఘనశ్రేయోఖిలాష వ్యక్తం అవుతుంది. పేదవాళ్ళనీ, విల్లల్నీ స్రీలనీ విజ్ఞానవంతులను చెయ్యాలంటే వారికి అర్థం అయే భాషలోనే రాయాలన్నది రామమూర్తిగారి అభిప్రాయం. అందుకే ఆయన వ్యావహారిక ఖాషావాది అయ్యారు. విద్య ప్రజాపరం కావాలన్నది వారి అభిమతం. “సంఘంలో నీరక్షర కుక్షులు ఎక్కువగా వున్నంతకాలం సంఘం వృద్ధిలోకి రాదు. ప్రజలలో విద్య వ్యాపిస్తేగాని సంఘం వృద్ధిలోకి రాదు” అంటూ 1940 జనవరి 15వ తేదీని ప్రజామిత్ర పత్రిక కార్యాలయంలో రామమూర్తిగారు తమ తుది సందేశం వినిపించారు.

రామమూర్తిగారు శాస్త్రవేత్త. హేతువాది. మూథాచారాలను పాటించని మేరునగ ధీరుడు. అయినా సంప్రదాయాలను విడిచి పెట్టలేదు. ఆయన ఒక్క రోజు కూడ సంధ్యావందనం మానలేదు. ప్రతి సంవత్సరం తల్లి దండ్రులకు ఆబ్టీకాలు పెట్టేవారు. ఆయనెప్పుడూ దేవాలయాలకు పోయిన దాఖలాలు లేవు. కాని పుట్టిన రోజు మాత్రం తనతో వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చేవారని రామమూర్తిగారి భార్య అన్నపూర్ణమ్మగారు అంటుందేవారు. ఈ విషయాన్ని గిడుగు రామకృృష్ణారావుగారు (రామమూర్తిగారి మునీమనుమడు) ఇద్దరూ ఇద్దరే - గిడుగు పిడుగులు - కళా ప్రపూర్జ్ణులు అన్న పుస్తకంలో రాశారు.

ఇంటర్మీడియట్‌ క్లాసులో తాపీ ధర్మారావుగారికీ రామమూర్తిగారికీ ఒక విషయంలో ఘర్షణ జరిగింది. రామమూర్తి గారు క్లాసులో తాపీ ధర్మారావు మొఖం చూసి “బొట్టు పెట్టుకాని రాలేదేం” అని అడిగారు. ధర్మారావు తాను శూద్రుడునని చెప్పారు. “అయితే ఏం?