పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధో

500614 ర4ఉగాన? (100104 0 న. 98248460 64,1404 షు.


మన తెలుగువారు మెసేజులను ఇంగ్లీషు అక్షరాలలో పంపుతున్నారు కదా. (1౬46 = కాకి) వెల్స్‌మన్‌ అంతర్జాతీయ ధ్వనిలిపి ద్వారా అతి తక్కువ కాలంలోనే సవరభాష నేర్చుకొన్నాడు. దేశ సంస్కృతి, నం్యవ్రదాయాలు తెలియని ఒక విదేశీయునికి కేవలం వాగ్య్యవహారంలో, నాగరికతకు దూరంగా కొందలలో ఉమలో జాము మాట్లాడుకొనే గిరిజనభాషను నేర్చగలిగే ప్రావీణ్యం రామమూర్తిగారికి వుంది కాబట్టే అతను వ్యావహారిక భాషావాదంలో నెగ్గగలిగాడు. వెల్ష్‌మన్‌ సవర నాలుగవ వాచకంలో రెండు పాఠాలు రాశాడు. ఇవి ్రీటిష ప్రభుత్వ అధికారికీ సవరలకు మధ్య జరిగిన సంభాషణల రూపంలో వున్నాయి. ఈ సంభాషణలు చదివితే బ్రిటిష్‌ ఆఫీసర్లు సవరలతో ఎంత సన్నిహితంగా వుందేవారో అర్థం అవుతుంది.

వెల్న్‌మన్‌ అంటే రామమూర్తిగారికి ఎనలేని వాత్సల్యం. ఎందుకు? వెల్ష్‌మన్‌ సవరల అఖివృద్ధికి కృషి చేశాడు గనుక. 1929 లో సెరంగోలో సవరభాష బోధనకు ఒక విద్యాసంస్థను అప్పటి వముదాను (ప్రభుత్వం స్థావించిన సందర్భంగా ఆ నంన్గళు రామమూర్తిగారి పేరు పెట్టడం ఉచితమనీ పలువురు అఖి[ప్రాయం వ్యక్తం చేశారు. ఈ వార్త రామమూర్తిగారి చెవిని పడింది. అప్పుడు తన హేఠు వద్దనీ వారించి తన శిష్యుడు వెల్న్‌మన్‌ పేరు ప్రతిపాదించారు రామమూర్తిగారు. వెల్న్‌మన్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో 1914 లో మరణించాడు.

పర్షాకిమిడికి 40 కిలోమీటల్ల దూరంలో కొండలపై 2500 అదుగుల ఎత్తున గిరిజన గ్రామం సెరంగో ఉంది. సెరంగోలోని సవర బాప్టిస్ట్‌ క్రిష్టియన్‌ మండలి సమ్మిలోన్‌లో పనిచేస్తున్న మిస్‌. మన్రో రామమూర్తిగారి వద్ద 1928లో సవరభాష వేర్చుకొంది. ఆమె అరణ్యాలకే పరిమితమైన సవరలకు బాహ్య ప్రపంచాన్ని చూపించారు. వారితో స్నేహం చేశారు. వారికి విద్య నేర్పేరు. రామమూర్తిగారు అప్పుడప్పుడు సెరంగో వెళ్తుందేవారు. జెతానీ బంగళాలో బసచేస్తుందేవారు. తన శిష్యురాలంటే రామమూర్తిగారికి గొప్ప అభిమానం. మిన్‌ మనో తన నవరభాషా జ్ఞానాన్ని తనతో పనిచేస్తున్నవారికి అందజేయగలదనీ రామమూర్తిగారి విశ్వాసం. అందుకే “మలేరియా దోమలతో నిండిన కొండలలో ఆదివాసీలైన సవరలకు అలుపెరుగని ఉత్సాహంతో సేవచేస్తున్న క్రైస్తవ మహిళ, నా స్నేహితురాలు మిస్‌ ఎ.సి.మెక్‌ మన్రోకూ అంటూ రామమూర్తి

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ ఆగస్టు-2021 |

మ తాను రాసిన సవర 'హాన్యుయుల్‌న్‌ అం అంకితం ఇచ్చారు...

'సెరంగోలో నేటికీ సవర బాప్టిస్టు క్రిస్టియన్‌ మండలి సమ్మిలోన్‌ వుంది. వారు కైస్తవ మత [గ్రంథాలను సవర భాషలో రాయదానికి రోమన్‌ లిపినే (ఇంగ్లీష్‌) వాడుతున్నారు.

రోమన్‌ లిపిలో రాసిన సవర బైబీల్‌ ఉంది. వర్గాకిమిడి నుండి సెరంగో వెళ్ళే మార్గంలో రోమన్‌ లిపిలో రాసిన సవర బోర్జులు కనీపిస్తాయి. గిడుగు వారిని అక్కడ అమరులుగా చూడవచ్చు. జెతాని బంగ్లా (మిస్‌. మనో నివసించిన బంగ్లా) తోటలో “60 61 8|| ౧౦ %07౧%49481%00 14౧9840 గలిగి ౧౦%ఆ” (చూపి ఆనందించండి కాని పువ్వులు తెంపొద్దు) అని సవరభాషలో రాసిన బోర్డు వుండేది. ( ప్రస్తుతం పాత బంగ్లానీ పడగొట్టి కొత్త బంగ్లా కడుతున్నారు.)

రామమూర్తిగారు ధనంకోసం గాని పేరు ప్రఖ్యాతులకోసం గాని పనిచెయ్యలేదు. “మీరు సంపాదించిన విషయాన్ని మీ దగ్గరనుండి తీసుకెళ్ళిన మీ ప్రియ శిష్యుడు తన పేర ప్రచురించుకొంటున్నాడు అని ఒక శిష్యుడు రామమూర్తి గారితో అంటే ఆయన * ఒరే అబ్బాయ్‌! మనం రాస్తున్న అక్షరాలు ఎవరు కనిపెట్టారో తెలుసా? ఎవరు రాశారో అన్నది ముఖ్యం కాదు. అది ప్రజలకు చేరిందా? లేదా? అన్నది ముఖ్యం” అన్నారు.

1911-1914 మధ్యకాలంలో సవర సాంగ్స్‌, సవర తెలుగు నిఘంటువు, నాలుగు సవర రీడరులు వెలువడ్డాయి. వీటిని మద్రాసు ప్రభుత్వం (ప్రచురించింది. ఇవి తెలుగు లిపిలో ఉన్నాయి. ఈ పుస్తకాలు నీవు రచించినందుకు నీకేమి ప్రతిఫలం కావలెనని ప్రభుత్వమువారు అడిగితే “చదువు రాక, లోకజ్ఞానం లేక అడవి మృగాలవలె కొండలమీద తిరుగుతున్న సవరలకోసం నా సొంత డబ్బుతో, కొద్దిపాటి గవర్నమెంటు గ్రాంటుతో నాకు అందుబాటులో ఉన్న (గ్రామాలలో పాఠశాలలు నడుపుతున్నాను. వారి అభివృద్దికి 'ప్రభుత్వమువారు కాండల మీదనే పాఠశాలలు నడిపి విద్యాభివృద్ధికి సాయపడండి” అని తెలియవేశారు. రామమూర్తిగారిని గౌరవించడం ఉమ విధి అని ప్రభుత్వమువారు 1911 లో జార్జి చక్రవర్తి పట్టాభిషేక సంబంధమైన ఉత్సవం జరిగినప్పుడు సర్టిఫికెట్‌ అఫ్‌ మెదిట్‌ను, తరవాత 1918 జనవరి ఒకటవ తేదీని రావుసాహెబ్‌ బిరుదును ఇచ్చారు.

రామమూర్తి గారి వ్యక్తిత్వం, నిస్వార్థ "సేవాభావం మానవతా