పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎక్కించి అగదుచేయడం పాడి కాదు” అన్నాను.

= అది సరే అన్నయ్యా, ముప్పై, నలవై, ఏవై...లకు గూటాలను పెట్టాలనా వద్దా?” గురుతు చేసినాడు చిన్నయ్య

“పెట్టకూడదు చిన్నయ్యా. పెట్టనే పెట్టకూడదు. అన్ని నుడులలో ఉన్నట్లే తెలుగులోనూ అలవు(ప్రామాణిక)నుడి, నెలవు(మాందలిక) నుడి ఉన్నాయి కదా. నెలవునుడిలో కూదా కుదురు(కులం)నుడి విడిగా ఉంటుంది కదా. అలాంటి ఒక కుదురునుడిలోనివే పై సదులు. పారు(బ్రాహ్మణుల నోళ్లలో మట్టుకే ఉందే నెలవునుడినీి అలవునుడిగా మార్చేసినారు తెలివరులు. ఎవరు చేసినా తప్పుతప్పే. చదువుకాన్న పారులలో తప్ప మరొకరిలో ఈ సడులు వినబడవు. వాళ్లు కూదా రాసేటప్పుడు గూటాలను తగిలించి ముప్పంఎబ నలబయిలను రాయడం ముమ్మాటికీ తప్పే. నెలవునుడిలో కతలూ కట్టురలూ రాసుకొనేటప్పుడు రాయవచ్చు కానీ, ఎపిదినీ రాపేటపుడూ ఆకికల్లో అలవునుడిలో రాసేటపుడూ గూటాలను పెట్టకూడదు కాక పెట్టకూడదు. అలవునుడిలో ఒడ్డు, అర్లు అనీ రాయకూడదు, వర్లు అనే రాయాలి. సిన్న సెంబు అని రాయకూడదు, చిన్న చెంబు అనే రాయాలి. ఇక్కడ కూడా అంతే, ముప్పయి, నలుబయి, ఏబయి, డెబ్బయి, ఎనబయి, తొాంబయి అనే రాయాలి. గూటాలతో రాయకూడదు చెప్పినాను.

“బాగుందన్నయ్యా, తెలుగువూాటలకు గూటాలను తగిలించకూడదని తెలుసుకొన్నాం. ఏదయినా ఒక చేర్చును గురించి చెప్పన్నయ్యా” అన్నాడు నారాయణ.

“అన్నయ్యా, ఈయన ఎవరో, ముద్రణాలయం అనే పెరమాటకు అచ్చుగుడి అనే తెలుగుమూటను వాడినారు చూడు” అన్నాడు చిన్నయ్య,

“బాగానే ఉంది కానీ, గుడికి మారుగా ఏదయినా చేర్పును కలిపి పొందించి ఉంటే ఇంకా బాగుందేది. కార్యాలయాన్ని పనిగుడి అంటే బాగుంటుందా?” అన్నాడు నారాయణ.

“నువ్వన్నది నీక్మమే నారాయణా. చేర్చు అనేది, కుదురుకు అంటుకానేదిగా కంటే కలనిపోయేదిగా ఉంటే వమురింత చిన్నమాటలను పొందించవచ్చు. పైగా గుడి అంటూనే అందరికీ వేలుపు వెలసిన చోటుగా మట్టుకే తోస్తుంది. తెలుగులో “ఇలు అనే మాట ఉంది. “ఇల్లు అనీ ఈమాటకు తెల్లం. ఈమాటను నన్నయ కూదా వాడినారు. గుడి అంటే కూదా ఇల్లు అనే కదా తెల్లం. గుడికి తెన్నాటి(ఇప్పటి తమిళనాటి) తెలుగుమాట కోయిలు. కళింగ తెలుగులో కోవెల. కో అంటే వేలుపు. వేలుపు ఉండే ఇలు కాబట్టి కోయిలు అయింది. ఈ “ఇలు” ను చేర్చుగా చేసుకొనీ కొత్తమాటలను పుట్టించవచ్చు” అంటూ మొదలిడినాను.

1. అగవు+ఇలు = అగవిలు ఆఫీస్‌ (కార్యాలయం అంటున్నారు. అగవు అంటే పని) 2. అచ్చు+ఇలు = అచ్చిలు ప్రింటింగ్‌ (పెస్‌. (ముద్రణాలయం). 3. అదకు+ఇలు = అతకిలు బ్యాంక్‌.

(అడకు అంటే దాచి ఉంచి కావాలసినపుడు తిరిగితీసుకోవడం. తెన్నాటి తెలుగుమాట ఇది). 4. అరుగు+ఇలు = అరుగిలు ఆడిటోరియం.

తెలుగుజాతి పత్రిక అువ్మునుడి ఆ మార్చి-2021 |

(రంగమండపం అంటున్నారు).

5. ఉచ్చ+ఇలు = యాూరినల్స్‌.

(మూత్రశాల అంటున్నారు. దాదాపు రెండువేల ఏళ్ల కిందట, ఇక్ష్వాకుదొరలు, నాగార్జునకొండ దగ్గర ఒక పలుచదడువిలును నెలకొట్సినారు. అక్కడ యూరినల్స్‌కు “ఉచ్చకుటి” అనీ రాతిపలకను చెక్కించి పెట్టినారు) 6. ఎరుక +ఇలు = ఎరుకిలు అకాదెమీ. (ఎరుక అంటే జ్ఞానం) ఎసిలు/ఎసగిలు మ్యూజిక్‌ తియేటర్‌. (ఎస అంటే సంగీతం. తెన్నాటి మాట)

ఉచ్చిలు

"7 ఎస+ఇలు

8. కనబరుచు+ఇలు = కనబరపిలు ఎగ్జిబిషన్‌ (ప్రదర్శనశాల అంటున్నారు. ). 9. కాల్చు+ఇలు = కాల్చిలు క్రిమెటోరియం. 10. కూడు +ఇలు = కూటిలు రెన్టారెంట్‌. (బోజనశాల అంటున్నారు.) 11. కోగు +అఇలు = కోగిలు బార్చర్‌షాప్‌/సెలూన్‌. (క్షారశాల అంటున్నారు. కోగు=గొరుగు.) 12. కోలు +ఇలు = కోలీలు పోలీస్‌స్టేషన్‌. (రక్షకబట నిలయం అంటున్నారు. కోలు=కావల్సీ కోలుకారుపోలీస్‌) 18. గూడు+ఇలు = గూటిలు దార్మెటరీ. 14. చదువు+ఇలు = చదువిలు కాలేజ్‌. (కళాశాల అంటున్నారు) 15. చలిదాపు+ఇలు = చలిదాపిలు కోల్డ్‌స్టోరేజ్‌. (శీతలగిడ్డంగి అంటున్నారు) 16. చలువ+ఇలు = చలువిలు లాండ్రీ. 17. తగవు+ఇలు = తగవిలు కోర్ట్‌. (న్యాయస్తానం అంటున్నారు. తగువు = న్యాయం) 18. తమ్మ+ఇలు = తమ్మిలు పాన్‌బూత్‌. 19. తానేగి+ఇలు =. తానేగిలు ఆటోస్ట్రాంద్‌. (తానేగి అంటే ఆటోరిక్షా) 20. తెరాట+ఇలు. = తెరాటిలు సినిమా తియేటర్‌. (చలనచిత్ర మందిరం అంటున్నారు) 21. తేనీరు+ఇలు = తేనీరిలు టీస్టాల్‌. 22. దంచు+ఇలు = దంపిలు ఫ్లోర్‌ మిల్‌. 23. దొంతి+ఇలు = దొంతిలు అపార్ట్‌మెంట్‌. 24. నట్టువ+ఇలు = నట్టువిలు నాట్యమందిరం. 25. ననుపు+*ఇఅలు = ననువిలు ఫ్యాక్టరీ. (కార్మాగారం అంటున్నారు. ననుపు=వృత్తి) 26. నారు+ఇలు = నర్సరీ. 27. నీలవ +ఇలు = నీలవిలు గోరౌన్‌. (గోదాము అంటున్నారు.) 28.నోయి+ఇలు = నోయిలు లైబ్రరీ.

((గ్రందాలయం అంటున్నారు. నోయి=[గ్రందం. ఇది తెన్నాటి తెలుగుమాట) 29, పట్టేగి+ఇలు = పట్టేగిలు

రైల్వేస్టేషన్‌.