పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(దూమశకట నీలయం అంటున్నారు. పట్టేగి=టైన్‌)

టెలీఫోన్‌ బూత్‌. పలుచదువిలు యూనివర్సిటీ. (విశ్వవిద్యాలయం అంటున్నారు.)

30. పలుకు +ఇలు = పలుకిలు

3౩1. పలుచదువు+ఇలు

32. పాలు +ఇలు =. పాలిలు మిల్మ్‌బూత్‌. 33. పేరేగి +ఇలు = శేదేగిలు బస్‌స్టేషన్‌. ౩4. మంట+ఇలు = మంటిలు ఫైర్‌స్టేషన్‌.

(అగ్నిమాపక కేంద్రం అంటున్నారు). మనుమిలు జూ. (జంతుప్రదర్శనశాల అంటున్నారు. మనుము = జంతువు. తెన్నాటి తెలుగుమాట).

35.మనుము +ఇలు

386. మరుగు+ఇలు = మరుగిలు టాయ్‌లెట్‌ (శాచాలయం అంటున్నారు)

37. మిను+*ఇలు = మిన్నిలు కరంటు ఆఫీస్‌. (విద్యుత్‌ కార్యాలయం అంటున్నారు)

38. వసతి+ఇలు = వసతీిలు వోటెల్‌/ లార్డ్‌.

(విశ్రాంతి గృహం అంటున్నారు)

39. విరుగు+ఇలు = విరుగిలు హాస్పిటల్‌. (వైద్యశాల అంటున్నారు. ఏరుగు = చికిత్స/ వైద్యం) 40. వేచు+ఇలు =. వేచిలు వెయిటింగ్‌ రూమ్‌ 41. వేలిమి+ఇలు = వేలిమిలు యజ్ఞశాల (వేలిమిజయజ్ఞం) 42. సంత +ఇలు = సంతిలు మాపింగ్‌మాల్‌

(జ్ర

“అన్నయ్యా, నువ్వేమో నన్ను అందరితో అణకువగా ఉండుమంటావు. తెలుగును ఎవరన్నా అలకువగా మాట్లాడితే అణచుకోవడం నావల్ల కావడం లేదూ” అంటూ వచ్చినాడు చిన్నయ్య.

చిన్నయ్య గురించి తెలిసిందేగా! నవ్వుతూ “అణచుకొమ్మనీ చెప్పలేదు చిన్నయ్యా, గట్టిగానే ఎదురుకోవాలి. అయితే ఆ ఎదురుకోవడంలో దురుసుతనమూ వెక్కసమూ ఉండకూడదు, ఇంతకీ ఏమయింది?” అన్నాను.

“ఆం, ఎవడో గొట్టంగాడు, తెలుగుదేముంది, సంసుక్రుతపు కాలీగోటికి చాలదు మీ తెలుగు అన్నాడు. నాకు మండిపోయి చెదామదా కడిగిపారెసినాను” అన్నాడు.

చూడు చిన్నయ్యా, మనచుట్టూ వేలమంది తెలివరులు, సంసుక్రుతం అనేది వేలుపునుడి అనీ అది మందినోటినుండి పుట్టినది కాదు అనీ నమ్ముతుంటారు. వాళ్లందరూ తెలిసో తెలియకో తెలుగును చిన్నచూపు చూస్తుంటారు. అలాంటి చదువులే చదివి వచ్చినారు వాళ్లంతా. అది తప్పు, అన్నీ నుడులూ గొప్పవే అనీ చెపుతున్నవాళ్లం వదులలెళ్కలో కుడా లేము. కాబట్టీ వమనం గట్టిగా ఎదురుకోవలసిందే. అంతేకానీ దూకుడుగా కడిగిపాదేయకూడదు. అది సరేకానీ, నువ్వు వస్తూ వస్తూ మంచి చేర్చును వెంట పెట్టుకొని వచ్చినావు తెలుసా” అన్నాను.

“చేర్చునేమిటి, నేను వెంటపెట్టుకొని రావడమేమీటి, నువ్వంటున్నది

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

నాకేమీ ఎరుకపడడం లేదు అన్నయ్యా” చిన్నయ్య అన్నాడు.

“వస్తూ నువ్వు పలికిన పలుకుల్లో అణకువ, అలకువ అనే రెండుమాటలు ఉన్నాయి కదా. ఆ రెండింటిలో *ఉవి అనే చేర్పు ఉంది చూడు” చెప్పినాను.

“నాకు ఎంతో ఎలమి(సంతోషం)గా ఉందన్నయ్యా, నాకు తెలియకుందానే, నేను కూడా ఒక చేర్చును వాడినాను అన్నాడు చిన్నయ్య.

“నువ్వే కాదు చిన్నయ్యా, తెలుగువాళ్లం అందరవవూ వాడుతున్నవాటినే, మనం విడదీసి విడమరచి చెప్పుకున్నాం. నమ్రత, అపక్వం, న్యూనత, సంకోచం, కోపం, నివాసస్తలం, స్త్రిరత్వం, వభయుత్నం, జ్ఞానం, ఇవన్నీ నంను్యుకువ్సు మాటలు. పేరనికలు(నామవాచకాలు). వీటికి తెలుగుమాటలు లేవా అంటే ఉన్నాయి. అణకువ, అణుకువ, అలకువ, అళుకువ, అలుకువ, ఉనుకువ, ఉంకువ, ఊళువ, ఎజుకువలు వరనగా-ఆ తెలుగుమాటలు. ఇవన్నీ తెలుగు నుజిగంటులలో ఉన్నవే. బడిపొత్తాలలో, ఆకికలలో తెలుగుమాటలు కాక పెరమాటలనే వాదదం వలన తెలుగు నెన్నాడి మరుగున పడిపోయింది. ఉన్న నెన్నాడినీ వాడడం లేదు. కొత్త నెన్నాడిని పుట్టించుకోవడం లేదు. ఇక తెలుగు ఎలా ఎదుగుతుంది? పై తొమ్మిది మాటలలోనూ 'ఉవి అనే చేర్పుఉంది. ఈ చేర్చును అగవనీక (కియావాచకా)లకు చేర్చితే పై పేరనీకలు ఏర్పడినాయి. అణగు, అలుగు, అలగు, అళుకు, అలుగు, ఉనుకు, ఉంకు, ఊకు, ఎఖుగు అనేవి ఆ అగవనికలు. ఇటువంటి అగవనికలను ఏరుకాని, వాటికి 'ఉవిను చేర్చితే కాత్తమాటలు పుడుతాయి. మచ్చుకు కొన్నిటిని పుట్టిదాం పట్టు” అనీ మొదలుపెట్టినాను.

1. అంకు+ఉవ అంకువ లాబం అంకు=లవీంచు.

2. అగు+ఉవ అకువ ప్రాప్తం అగు=ప్రాప్తించు.

3. అదకు+ఉవ అదడకువ గోప్యత అడకు=దాచు.

4. అడదుకు+ఉవ అదుకువ శడేణీ అడుకు =పేర్చు.

5. అదుకు+ఉవ అదుకువ ఏకాగత అదుకు =లగ్నంచేయు. 6. అనగు+ఉవ అనకువ సంపర్మం అనగు=కలయు.

7. అరుగు+ఉవ అరుకువ ప్రయాణం అరుగు =వెడలు.

8. అవుకు+*ఉవ అవుకువ సంకోచం అవుకు=వెనుదీయు. 9. ఆగు+ఉవ ఆకువ విరమణ ఆగు=విరమించు. 10. ఇంకు+ఉవ ఇంకువ నష్టం ఇంకు =నష్టపోవు. 11. ఇగ్గు+ఉవ ఇక్కువ ఉద్వాసన ఇగ్గు=ఉద్వాసనచేయు. 12.ఇదుగు+ఉవ ఇడుకువ వికాసం ఇదుగు=వికసించు. 13. ఇనుకు+ఉవ ఇనుకువ శుష్మం ఇనుకు =శుష్మించు. 14. ఇరుగు+ఉవ ఇరుకువ అంతర్జ్బూతం ఇరుగు =ఇముదు. 15. ఇలుగు+ఉవ ఇలుకువ మరణం ఇలుగు =మరణించు. 16. ఈగు+ఉవ ఈకువ ప్రవేశం ఈగు= ప్రవేశించు. 17. ఉదుగు+ఉవ ఉదడుకువ త్యాగం ఉదడుగు =త్యజించు. 18. ఉతుకు+ఉవ ఉతుకువ తాదనం ఉతుకు=బాదు.

19. ఉదుకు+ఉవ ఉదుకువ నాశనం ఉదుకూనశింపచేయు. 20. ఉబుకు+ఉవ ఉబుకువ సంతోషం ఉబుకు =సంతోషించు. 21. ఉరుకు+ఉవ ఉరుకువ లఅంగనం ఉరుకు=లంగించు.