పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జె.డి.ప్రభాకర్‌

58500632%/ 1805 మాతృభాషా విద్యామాధ్యమం- దేశ ఆర్టికాభివృద్ది థి ఢి

దేశ ఆర్థిక ప్రగతి దేశంలో ఉన్న వనరుల వినియోగం, దానికి కావలసిన నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. శ్రామికుల నైపుణ్యాలను మెరుగుపరిచే నాణ్యమైన విద్యతో అది సాధ్యపడుతుంది. మనిషిచేసే ఏ పనికి అయినా మూలం జ్ఞానమే. మానవుడు సంఘజీవిగా ఎదుగుతున్న కమంలో అనుభవంలో నుంచి తాను చేస్తున్న పనిని మెరుగుపరుచుకుంటూ సంపద సృష్టి మొదలుపెట్టాడు. పనీకి నైపుణ్యాన్ని జోడిస్తూ పనినీ ఆధునీకరించాడు. దానీ ఫలితమే నేదు కోకొల్లలుగా వెలసిన పరిశ్రమలు, సేవా సంస్థలు మొదలగునవి. దానీ కారణంగానే నేటి చదువులు కూడా నైపుణ్యాలను తీర్చిదిద్దే దిశగా మలచడం జరిగింది. దేశంలో ఆరోగ్య రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయం ఇలా ఏ రంగం అయినా పఠిష్టంగా ఉందాలంటే నాణ్యమైన విద్యను అభ్యసించిన వారు వాటిలో పనిచేస్తూవుందాలి. మానవాఖివృద్దిని ఎటువంటి ప్రమాణాలతో కొలిచినప్పటికి వాటన్నిటా ఉమ్మడిగా కనిపించేది-మనిషి సంపాదించిన జ్ఞానము. అభివృద్ధి నాణ్యమైన విద్యతోనే సాధ్యపడుతుంది. విద్యార్థి దశ నుండే పాఠ్యపుస్తకాల ద్వారా వాటిని అభ్యసిస్తూ ప్రగతి దిశగా ప్రయాణించాలని నూతన విద్యావిధానం2020లో కూడా చేర్చడం జరిగింది. విద్యారంగంలో భాష క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జూలై29, 2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయవిద్యావిధానం(1౫౬౧) పాఠశాలల్లో బోధనా మాధ్యమం సాధ్యమైన చోట 5వ తరగతి వరకు- ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు- మాతృభాష లేదా స్టానిక లేదా ప్రాంతీయ భాష ఉంటుందని తెలిపింది. అలాగే కాలానుగుణంగా ప్రభుత్వం కూదా విద్యపై జాతీయ స్థూల ఆదాయం(60౧) పెంచుతూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం 2014లో నుండి ఇప్పటివరకు 3.8 శాతం 60” భాగాన్ని 46 శాతం 60౧ భాగానికి పెంచి విద్వారంగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తోంది. ప్రభుత్వం విద్వారంగంపై ఖర్చు పెట్టడమే కాకుందా అంచులో ఉపయోగించే భాష కొరకు కూడా ఖర్చు పెడుతూంది.

విద్యావిభాగం(చవెన్యూఖాతా)ద్వారా రంగాలవారీగా విద్యపై ఖర్చు. కేంద్రం మరియు రాష్ట్రాలు/యుటిలు శాతం వాటాతో 2017-18 (రూ. కోటి)

రాష్ట్రాలు/యుటిల| రాష్ట్రంవాటా కేంద్రవాటా మొజంవాటా రంగ! మొత్తం. ఖర్చు క్‌ మై, వపు ఎ చం “ + - శాతం ప్రాథమిక విద్య 213861. 97 49.98 34228. 53 42.90 248090.50 48. 87 మాధ్యమిక విద్వ | 146325. 96 34.20 11859. 14 1486 158185. 10 31.16

వయోజన విద్య (566.89 వన 935.47 భాషా అభివృద్ది | 173111 ౨. 2185. 24

విశ్వవిద్యాలయం 1120 17045. 78 గ 64959. 08 12.80

మానవవనరుల . -

విద్వ

సాంకేతిక విద్య 1378455 15556. 49 19.50 లరంశ1 04. గగ. 3707 54 273.30 080.54 ౧7౦. మొత్తం విద్య 427891. 32 100.00 79785. 95 100.00 507677. 27 100.00

మూలం: మానవ వనరుల అఖివ్చుద్ది మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం2౦017-2018 నివేదిక

విద్యామాధ్యమం

త/76913. 30


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికవిద్య పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించి 48.87 శాతం ఖర్చు పెట్టారని తెలిపారు. మాధ్యమిక విద్యకు ౩1.16 శాతం, విశ్వవిద్యాలయాలు మరియు ఉన్నత విద్యకై 12.80 శాతం, సాంకేతిక విద్యకు 5.78 శాతం ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

సమాజంలో ప్రజల ఆర్థిక అసమానతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో విద్వా మాధ్యమం ముఖ్యమైనది. ఇంగ్లీష్‌ మీడియం సమాజంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. అటువంటి చదువులు చదవక స్థామతకు నోచుకోక నిరక్షరాస్యతా, నిరుద్యోగం 'పెరుగుతాయి. మనిషి జీవితంలో ఆహ్వానించదగని విషయాలు చోటు చేసుకున్నప్పుడు మూలాల్లోకి

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడె అ మార్చి-2021 |

వెళ్లి సమస్యను పరిష్మరించాల్సి ఉంటుంది. పిల్లలకి (ప్రాథమిక, మాధ్యమికవిద్య తమ జీవితంలో మూలంగా నిలుస్తుంది. తల్లి ఒడిలో ఏ భాష నేర్చుకుంటాడో, చుట్టూ సమాజం ఏ భాషలో వ్యవహరిస్తుందో ఆ భాషలోనే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఉండాలి. చిన్ననాటి నుండే నాణ్యమైన విద్యను అందించాలి. ఈ విధంగా మాతృభాషలోనే విద్యను అభ్యసింప చేసినప్పుడు ఆలోచన విధానంలో సృజనాత్మకతను అలవర్చుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనీవర్సిటీ జరిపిన సర్వేలో మాతృభాష మాధ్యమంలో చదివిన విద్యార్థులు పరాయి భాష మాధ్యమంలో