ఆచార్య గారపాటి ఉమామహేశ। సరరావు 6 ౨8846
లల 2 భాషలనూ అధికారిక భాషలుగా గుర్తిస్తూ ఇవ. ఇట్ల సవరణ చెయ్యాలి
భాషాసాధికారత
భారతీయభాషల సాధికారతకై “బెంగళూరు తర్మానం” పిలుపు జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డివ) యొక్క ఎజెండా అనే పేరుతో గతంలో, లోకసభ ఎన్నికలు జరిగేముందు ౧999) జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన ఎన్సికల కార్యాచరణ పత్రాన్ని(మ్యాని ఫెస్టో) తయారు చేసింది. ఈ కార్యాచరణ పత్రంలో, తాము
కిలీకనన్నుడు తీసుకొనిరాబోయే కొన్ని రాజ్యాంగ మరియు చట్టపరమైన సంస్కరణలను ప్రతిపాదించారు. ఇందులో భాగంగా, నం. 25వ అంశం, పేజి 181లో పే బర్మాన్న విషయం ఇట్లా ఉంది: “రాజ్యాంగంలోని షెడ్యూల్ తలో బెర్పబడిన | మొత్తం 19 భాషలను అధికారిక భాషలుగా పరిగణించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని పేర్కొంది. 2008లో తీసు సుకువచ్చిన రాజ్యాంగ సవరణద్వారా ఎనిమిదవ షెడ్యూలులో ఉన్నవాటికి మరో మూడు భాషలను చేర్చగా- మొత్తం 22 భాషలు అయినై. పైన ఉటంకించినదానికి అనుగుణంగా మొత్తం 22 భాషలనూ భారత సమాఖ్య అధికార భాషలుగా చట్టబద్ధతను కల్ఫించేందుకు అనువుగానూ వివిధ భారతీయభాషల మధ్య ఉన్న అసమానత్వాన్ని తొలగిస్తూ భారత పార్లమెంటు కార్యాచరణను మొదలుపె పెట్టేందుకు వీలుగా, ఈ యేడాడి, ఫిబ్రవరి 8-9వ తేదీలలో కన్నడ ప్రాధికార స సంస్థ అధ్యక్షులు శ్రీ టి. ఎస్. నాగాభరణగారి ఆధ్వర్యంలో, దాక్టర్ పు. సిరంజనారాధ్య కార్యనిర్వహణలో, డాక్టర్ కె. మురలీధర్ కార్యదర్శకత్వంలో బెంగుళూరులో రెండురోజుల చర్చా సమావేశం ఇ జరిగింది. ఆ సమావేశానంతరం, భారతీయ భాషల సాధథికారితను సాధించేండుకు వీలుగా ఎనిమిదవ షెడ్యూలులో పే పెర్మాన్న 22 భాషల బెత్సాహిక ప్రతినిధులకు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్మానం ప్రతిని తయారుచేయడం జరిగింది. ఈ తీర్మానం అనువాదాలను 22 భాషలలోనూ ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించబోయే మాతృభాషా దినోత్సవ సందర్భంగా దేశమంతటా విడుదల చేసేందుకు వీలుగా కన్నడ (ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఈ తీర్మానానికి తెలుగు అనువాదం ఈ కింద ఇస్తున్నాం.
భారతీయ భాషల సాధికారతకు బెంగళూరు తీర్మానం భాషలను మాట్లాడే ప్రజల సంస్కృతితోనూ విడదీయరాని అనుబంధం
భాషా హక్కుల కోసం మేము, అన్ని రాష్ట్రాలూ మరియు. కలిగి ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులమూ కలిసి మన రాజ్యాంగంలోని కాగా, భారత రాజ్యాంగం, ఎనీమిదవ షెడ్యూల్‌లో, దేశంలోని
ఎనిమిదవ షెడ్యూల్‌లోని జాబితాలో పేర్కొన్న భాషావహక్కుల సమానత్వాన్ని సాధించే అంశంపై చర్చించాము. రెండు రోజుల చర్చల తరువాత, భారత రాజ్యాంగానికి తప్పనిసరిగా ఇందుకు అవసరమైన సవరణను తీసుకురావాలనీ భారత (ప్రభుత్వానికి గట్టిగా పిలుపునిస్తూ ఈ బృందం ఏకగ్రీవంగా “బెంగళూరు తీర్మానాన్ని” ఆమోదించింది.
అయితే, భారత సమాఖ్య అనేక భాషలను మాట్లాడే వ్యక్తులతో కూడి, ప్రతి భాషకూ దానికే స్వంతమైన గొప్ప చరిత్రతోనూ ఆయా
| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |
అన్ని ప్రాంతాల్లోనూ మాట్లాదే ఇరవై రెండు భాషలను సమాఖ్య యొక్క భాషా వైవిధ్యానికి ఆనవాలుగా గుర్తించింది.
కాగా, భారత సమాఖ్య, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పడింది, ఈ సమాఖ్య లక్షణమే భారత రాజ్యాంగంలోని మౌలిక వైఖరి.
కాగా, భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ విద్య మరియు ఉపాధికి సమాన అవకాశాలకు హామీ ఇస్తుంది.
అయితే, భారత సమాఖ్య పరిధిలోని విద్యాసంస్థలలో ప్రవేశ పరీక్షలనూ, ఉపాధి అవసరాల కోసం అర్హత పరీక్షలనూ నిర్వహిస్తున్న