పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రస్తుత పద్దతి - ఎనిమిదవ 'షెద్వూల్‌ ప్రకారం అన్నీ భాషలు మాట్లాడేవారి అవసరాలను సరైన రీతిలో తీర్చదు.

సమాఖ్య కేసిన చట్టాలూ నియమాల గురించిన సమాచార హక్కును కలిగి ఉండటమూ వాక్స్వాతంథత్య్యవవూ వ్యక్తీకరణ స్వాతంత్యమూ ప్రాథమిక హక్కులో భాగమే - అయితే, అటువంటి చట్టాలూ నియమాలూ చాలామంది పౌరులకు అర్ధంకాని భాషలలో తయారైతే అ హక్కులకు భంగం కలిగించినట్లే.

కావున, ఈ మహత్తరమైన సమావేశంలో ఈ కింది విధంగా తీర్మానించబడింది:

1. ఎనిమిదవ పెడ్యూల్‌లోని అన్ని భాషలనూసమాఖ్య యొక్క అధికారిక భాషలుగా గుర్తించదానికి రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర పార్లమెంటుకు పిలుపునిచ్చారు.

౨. ఎనీమిీివవ షెడ్యూల్‌లోని అన్ని అధికారిక భాషలలోనూ చట్టాలూ, నియమాలూ వమురియు అధికారిక ప్రకటనలనూ ప్రచురించడానికి, రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర పార్లమెంటుకు పిలుపునిచ్చారు.

3. ఎనిమిదవ షెడ్యూల్‌లో ఉన్న అన్ని అధికారిక భాషలలోనూ సమాఖ్య పరిధిలోని పదవులలో నియామకాలకు విద్యాసంస్థల ప్రవేశపరీక్షల నిర్వహణకు వీలుగా హామీ ఇవ్వడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర పార్లమెంటుకు విలుపునిచ్చారు. అనుబంధం:

4. ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలోనూ అన్ని కొత్త చట్టాలనూ, నియమాలనూ మరియు అధికారిక ప్రకటనలనూ వెంటనే ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

5. ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలోనూ ఉన్న అన్ని చట్టాలనూ, నీయమాలనూ మరియు అధికారిక ప్రకటనలనూ (క్రమంగా ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. 6. సమాఖ్య పరిధిలోని విద్యాసంస్థలలో అన్నీ ప్రవేశపరీక్షలనూ ఎనిమివవ 'షెద్యూల్‌లోని అన్నీ భాషలలోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వమూ దాని అన్ని ప్రాతినీధ్య సంస్థలకూ పిలుపునీచ్చారు.

7. సమాఖ్య పరిధిలోని అన్నిన్ధానాలలో నియామకాల కోసం అన్ని పరీళ్షలనూ ఎనిమిదవ 'షెడ్యూల్‌ యొక్క అన్ని భాషలలోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం మరియు దాని అన్నీ ప్రాతినిధ్య సంస్థలకూ పిలుపునిచ్చారు.

8. కేంద్ర ప్రభుత్వమూ దాని అన్ని ప్రాతినిధ్య సంస్థలూ (వాటి సామర్భ్యాలమేరకు), సమాఖ్య ప్రజలకు అందించే అన్ని 'సేవలనూ వనిమ్రివవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలోనూ అందించేలా చూదాలి.

9. కేంద్ర ప్రభుత్వమూ దాని అన్ని ప్రాతినిధ్య సంస్థలూ(వాటి సామర్థ్యాల మేరకు, కేంద్ర ప్రభుత్వం లేదా దానీ అధికారికసంస్థలూ జారీ చేసిన అన్నీ ప్రసంగాలూ, ప్రకటనలూ, విజ్ఞప్తలూ ఎనిమిదవ 'షెడ్యూల్‌లోని అన్ని భాషలలోకి అనువదించేలా చూడాలి.


ప్రతిపాదిత నవరణ బిల్లు -2021 రాజ్యాంగంలోని అధికరణం తాతకు ఈ కింది అధికరణం (ప్రత్యామ్నాయంగా ఉంటుంది

అధికరణం చితలా

(0 సమాఖ్య యొక్క అధికారికభాషలుగా ఆంగ్రభాషతోపాటు ఈ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్ళాన్న అన్నీ భాషలూ

ఉండాలి.

(6) సమాఖ్య యొక్ష అధికారిక (ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన అంకెల రూపం భారతీయ అంకెల యొక్క అంతర్జాతీయ

రూవంలో ఉండాలి.

(9) నమాఖు చేసిన అన్ని చట్టాలూ నియమాలూ అధికారిక (ప్రకటనలనూ ఈ అధికరణం అమలులోకి వచ్చున తేదీ నుండి నమాఖ్య యొక అన్ని అధికారిక ఖాషలలో జారీచేసిన వెంటనే ప్రచురించబడతాయి.

(4) నమాఖ్య చేసిన అన్ని చట్టాలూ నియమాలూ అధికారిక ప్రకటనలూ ఈ అధికరణం అమల్లోకి వచ్చే తేదీకి ముందు నమాఖ్య చేసిన అన్ని చట్టాలూ నియమాలూ అధికారిక వ్రకటనలూ నమాఖ్య యొత్సు అన్ని అధికారిక భాషలలో నహేతుకమైన వ్యవధిలో

(చురించబడతాయి.

(5) నమాఖు స్థాపించిన విద్యాసంస్థలలో (పవేశం కోసం సమాఖ్య లేదా సమాఖ్య తరపున వడైనా అధికారిక నంస్థ నిర్వహించే అన్ని పరీక్షలూ సమాఖ్య యొక్స అన్ని అధికారిక భాషలలోనూ నిర్వవాంచబడతాయి.

(6) సమాఖ్య లేదా పార్లమెంటు చేత చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన పడైనా అధికారిక నంస్థతో సవ్కో (ప్రభుత్వరంగ నంస్థ లేదా నమీక్చత భారతీయ నిధితోనో నమాఖ్య యొక్ళ నంవూర్ణనిధులతోనో నియంత్రణలో ఉన్న సంస్ధల సేవలలో నియామకాల కోసం అన్ని

పరీక్షలూ నమాఖ్యి యొక్సు అన్ని అధికారిక ఖాషలలోనూ జరగాలి

(7) ఈ అధికరణం యొక్క () నిబంధన ట్రకారం రాష్టవతి జారీ చేసిన అన్ని ఉత్తర్వులూ నవరణకు ముందు ఉన్నళల్లే పొందీ ఖాషతోపాటు నమాఖ్య యొక్స అన్ని అధికారిక భాషలనూ చేర్చాలని భావించడమైనది.

భారతీయ భాషలను సాధికారపరిచే బెంగళూరు తీర్మానాన్ని మరియు సవరణ బిల్లుని ఆమోదించినవారు: శీ టి.ఎస్‌. నాగాథరణ(అధ్యక్షులు), డాక్టర్‌ ౩. మురశీధర్‌(కార్యదర్శి), డాక్టర్‌ వి.పి. నిరంజనారాధ్య(కార్యనిర్వాహకుడు), ప్రొ॥ జి. ఉమామహేశ్వరరావు (తెలుగు), శ్రీ సెంథిల్‌నాథన్‌ (తమిళం), శ్రీ ఆనంద్‌ జి.(కన్నడ), ప్రొఫెసర్‌ జోగా సింహవిర్మ్‌(పంజాబీ), శ్రీ ఖుముక్కం చింగ్లెన్‌లువాంగ్‌ (మైధిలీ), శ్రీసాకేత్‌ శ్రీభూషణ్‌ సాహు (ఒడియా), ప్రొ॥ ముసావిర్‌ అహ్మద్‌(కాళ్ళీరీ), శ్రీ తారిక్‌ కుమార్‌ దత్తా (బెంగాలీ), ప్రొఫెసర్‌ జోగ్‌రాజ్‌ (ఉర్దూ), శ్రీమతి దీప్తి పి.పట్టిరి (అస్సామీ), శ్రీమతి శ్యామాసింగ్‌(హిందీ), శ్రీ నందకుమార్‌ (మలయాళం), డాక్టర్‌ ప్రకాష్‌ పరాబ్‌(మరారఠీ), శ్రీ బి. ౩. రూ[(మైథిలి), శీ రితురాజ్‌ శర్మ(డోగ్రి,, ప్రొఫెసర్‌ ౩.ఇ. దేవనాథన్‌ (సంస్కృతం), శ్రీమతి ఆశాచంద్‌(సింథి).

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |