పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భవిష్యత్తుసాంకేతికతలపై ఆలోచనలు, మానవాళి మనుగడ, ప్రస్థానం ఇలాంటి వాటిపై ఆలోచనలు, చర్చలు, ప్రచురణలు తెలుగులో జరగాలి. మార్ప్చుకై పోరాటం, అన్నీ రకాల ఉద్యమాలు వాటి సాహిత్యం అంతా తెలుగులో దొరకాలి.

వ్యాపార, సేవా సంస్థలు

నేటి మార్కెట్‌ ఆధారిత పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార సంస్థల పాత్ర అంచనాలకు మించిన ప్రాధాన్యం కలది. పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ సేవా సంస్థలు నాణేనికి మరోవైపున అన్నట్టుగా వాటి ప్రభావమూ చాలానే ఉంది. వీటి నుండి భాషకు తగిన తోడ్చాటు దక్కినప్పుదే ఆధునిక స్థాయిని సాధించినట్లు.

ఇ తెలుగు రాష్ట్రాల్లో అమ్ముదయ్యే వస్తూత్పత్తులన్నీ (పేర్లూ వాడుకునే సూచనలు, ఇతరత్రా వివరాలతో సహా) తెలుగులో ఉందాలి. ఇక్కడ అందించబనే సేవలు కూడా తెలుగులో/తెలుగు సమాచారంతో దొరకాలి. వారి వ్యాపార ప్రకటనలూ తెలుగులో ఉండితీరాలి.

అ ఈ సంస్థలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు దాఖలు

డా॥ సామల రమేష్‌బాబు 9848016136

డా॥!గారపాటి ఉమామహేశ్వరరావు

3848016136

(అలా చూన్తా

చేసే నివేదికలు, వాటి పెట్టబదిదార్లకు, వాటాదార్లకు, ఇతరత్రా భాగస్వాములకు, (ప్రజలకు సమాచారం నిమిత్తం ప్రచురించే నీవేదికలు, పత్రాలు తెలుగులో ఉందాలి. అ తెలుగువారి సంస్థల్లో అంతర్గత కార్యకలాపాలు, పద్దులు, ఖాతా పుస్తకాలువంటివీ తెలుగులో నీర్వహించబడుతూండాలి. ఇది మన కల. మనం చేరుకోవాల్సిన గమ్యం. ఇదొక గొప్ప లక్ష్యం. వాదాలలో పడి, దిక్కుతోచక ఎటుపడితే అటు కొట్టుకుపోకుందా, మనం చేరాల్సిన తీరాన్ని సూచించే దిక్సూచి ఈ ఆశయ ప్రకటన. అలసత్వపు చీకటిలో దారిచూపే వేగుచుక్క ఈ కలను సాకారం చేసుకోదానీకి మనం రూఫొందించుకునే కార్యాచరణను, దానీ ఫలితాలను, ప్రభావాన్ని పోల్చి చూసుకోవాల్సిన గీటురాయి కూడా ఇదే!

దా॥ వెన్నిసెట్టి సింగారావు

9393015584 వీరపనేని వీవెన్‌ రహ్మనుద్దీన్‌ షేక్‌ 3963029061 9493035658

6? మూత్సళంతనీ

సంసబ్బతీ వ్రంక్రీదాయాత్యీ యనం

తెలుగుజాతీ పత్రిక జమ్మనుతె ఈ మార్చి-2021 |