పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా

('ప్రభావాలూ -

వస్తువే తనకు నరిపోయే శిల్పాన్ని యెన్నుకుంటుందని విమర్శకులు అంతా అంటుంటారు. అయితే శిల్పాన్నీ నిర్ణయించడంలో ప్రముఖపాత్ర వస్తువు మాత్రమే కాదనీ చరిత్ర చెబుతోంది.

పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండులో నవలారచన 'పారంభమ్హైన కొత్తలో నవలను “వచనంలో వుండే వోస్య పురాణం”(001౫0 69010 1౧ ౧౧౫౧౪) అనీ జేబులో ఉందే నాటకమనీ (000161 1149) రచయితలు, విమర్శకులూ, నీర్వబించుకున్నారు. అంటే అప్పుడా నవలా నిర్మాణం ప్రాచీన పురాణాలలోని సంఘటనల సమాహారాల పద్దతినీ నాటకాల్లోనీ అంక విభజననూ నాటికీయతను వాదాపుగా అనుసరించింపనీ అర్థం. కథానిక శిల్చం దగ్గరకొచ్చేసరికి శిల్చ ధోరణులు నవలా పద్దతిలోనే సాగిందని తెలుస్తోంది. తెలుగు కథానిక శిల్చంలో వచ్చిన మార్పులకు సాహిత్య సాంస్కృతిక రంగాల్లోని వరిణామాలకు మభ్య ఉందే నంబంధాల్ని తరచి చూసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెల్లవయ్యాయి.

తెలుగు కథానీక శిల్చంపైన ప్రభావాన్ని చూపెట్టిన తెలుగు పత్రికలే! కథానిక నవల పక్రియలు పాశ్చాత్య దేశాల్లో గూడా పత్రికల ఆలంబనలోనే పుట్టిపెరిగాయి. 1908 లోనే ప్రారంభమైన ఆంధ్ర పత్రిక వారపత్రిక; 1950 నాటికి గాని ప్రాచుర్వానికి రాలేదు. 1950 నుంచి ఇవ్పటివరకూ సాగుతున్న తెలుగు సాహిత్యాన్నీ కథానికాయుగమని పిలవడానికి ఆ కాలంలో గొప్పు మాధ్యమంగా ఎదిగిన కథానిక ప్రక్రియతోబాటు ఆ కథలకు ఆలంబనగా ఉన్న పత్రికలు కారణమే. అయితే ఆ పత్రికల ధోరణుల్లో వచ్చిన మార్పులు కథానిక శిల్చం లోనూ మార్పుల్ని తీసుకొచ్చాయి.

1950 నుంచి దాదాపు రెండు దశాబ్దాలు పాటు ఆంధ్ర పత్రిక ప్రభ వారవత్రికలోనీ కథలు మధ్యతరగతి జీవుల జీవితవు అన్ని పార్య్యాలనూ, వస్తువులుగా తీసుకున్నాయి. అప్పుడు వారపత్రికల్లోని కథలన్నీ ఆనాటి పత్రికల కొలతల్లో ఐదారు పేజీల దాకా పెరిగేవి. అంటే 1/4 దమ్మీ అని మనం పిలిచే & 6౫ 117 యించీల కొలతల్లో వుండే పేజీల్లో ఆ కథలు పది పన్నెండు 'పేజీలదాకా వచ్చేవి. అందువల్ల వస్తువులేవైనా అప్పుడా పత్రికలకు రాసిన కథకులంతా తమ కథల్ని ఆ కొలత మేరకి పెంచేవారు. కొందరు స్పృహ తోను కొందరు తెలియకుండా కూడా ఆ సరిహద్దుల్లోపలే తమ కథల్ని యిచ్చేవాళ్ళు.

భారతీ మాసపత్రికలో నవలికలంత పెద్దదైన కథల్ని ఆంధ్ర పత్రిక వుగాది సంచికల్లో నవలికలకూ కథానికకూ మధ్య రూపమ్రైన కథల్నీ వచురించడం కూడా 1950 _ప్రాంతాలోనే ('పారంభమయ్యింది. అప్పుదు ప్రచురించబడిన చాలా కథలు వినృతంగా అంగలు చాచుకుంటూ, తీరిగ్యాగ నెమ్మదిగా విష్పారేధోరణిలో, అదవిలో చెట్లు 'పెరిగేటంత స్వేచ్చగా "పెరిగాయి.

1991లో భారతీ మూతపడగానే నవలికంత పెద్దగా పెరిగిన | తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఉ ఫిబ్రవరి-2021 |

డా॥ మధురాంతకం నరేంద్ర 98662 438659

(ప్రలోభాలూ

కథానీకల కాలమూ చెల్లిపోయింది.

ఆంధ్ర పత్రిక కంటే యొక్కువగా వెలిగిన ఆంధ్ర ప్రభకూదా ఆగిపోయిన తరువాత ఆం(ధ్రజ్యోతి వారపత్రిక తెలుగు కల్చనా సాహిత్యానికి పెద్ద ఆలంబనగా వుందేది, యాజమాన్యపు మార్పులు, సంపాదకుల మార్పులమధ్య వూగిసలాడుతూ “నవ్య అనే పేరుకూడా మార్చుకున్న ఆంధ్రజ్యోతి వారపత్రిక, యిటీవల కరోనా సాకుతో ఆగిపోయేంతవరకూ పది పదిహేనుపేజీల విస్త్రృతుండే (1/4దమ్మీ) కథలకు ప్రోత్సాహకరంగా వుందేది. ఆ ఒక్క పత్రిక తప్పితే పాలపిట్ట, చినుకు లాంటి మాసపత్రికలు కూడా అదే రకపు కథలకు వేదికగా వుండేవి. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు (ప్రాచుర్యంలో వున్నప్పుడే ఆంధ్రభూమి, స్వాతీ వంటి వారపత్రికలూ, యువ,జ్యోతి,విజయ వంటి మాసపత్రికలు, అదే ధోరణిలో వెలువదేవి.

1975-77 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు నూరంటే నూరు వెలువడ్డంతో కథామాలికలనే కొత్త ప్రక్రియకు నాంది పలికింది. పత్రికల్లో వాక పేజీలో ఇమిడిపోయే ఈ కథామాలికలెంత (ప్రాచుర్యంలోకి వచ్చాయంటే అలాంటివిష్పటికీ తెలుగులో నూరుదాకా వెలువడి వుంటాయి. త్వరగా చదివేయగలగదం, బాల్య స్మృళుల్ని నెమచేసుకోవడం అనే రెండు ఆకర్షణీయమైన లక్షణాలున్న కథామాలికలంతా పెద్ద (పాచుర్యానీకి రావడం వెనకగూడా తెలుగువాళ్లదే అయిన స్వభావం స్పష్టంగా కనబడుతోంది. క్రమంగా సాహిత్య పఠనానికి అయిదు పది నిమిషాలుకంటే ఎక్కువ ఏకాగ్రతనివ్వలేని తెలుగు వాళ్ల వ్యాపార స్వభావానికి పెద్ద ఉదాహరణగా వుండేది.

2000వన౦।॥। తరువాత వారవథత్రికలు ఆగిపోవడంతో కథానికలకు దిన పత్రికల ఆదివారం అనుబంధాలే వేదికలయ్యాయి. 4 కేజీలతో (ప్రారంభించిన ఆదివారం కథానీకలు ంబప్పుడు మూడుపేజీలకే కుదించుకుపోయాయి. యేమాత్రం రసవంతంగా అనవసరపు కానీ బంగారాల వార్తా కథనాల మధ్యలో కథానీకకు అంతతంటే యెక్కువ స్థలమివ్వలేని ఆదివారం అనుబంధాలు గొల్లుమంటున్నాయి. ఈ ఆటంకాలపైన తిరగబడిన కొందరు కథకులు ఒకే కథతో చిన్న పుస్తకాలు ప్రచురించసాగాయి. పదినుంచి 20 పేజీలుండే ఈ చిన్న పుస్తకాల మనుగడ పెద్దగా లేకపోయింది.

2010 ప్రాంతానికి వెట్‌ పత్రికలు (ప్రారంభయ్యాయి. మొదట్లో యీ వెబ్‌ పత్రికలన్నీ అమెరికా నుంచే వచ్చాయి. తొలి రోజుల్లో వచ్చిన 'భారతి మాస పత్రికల కృషి చూసి అబ్బుర పరచినట్లే *ఈ మాట'వెజ్‌ పత్రికలో వ్యాసాల్ని కథల్నీ చూసి అబ్బుర పడవచ్చు. తొలిరోజుల్లో అమెరికాలో స్థిరపడిన కథకులు భారతీయ వేర్లను వెతుక్కోవడంతోనే గడిపేసారు. యిప్పుడు వాళ్లు అమెరికన్‌ సమాజంలో కలిసి పోయి అమెరికా కథలే రాస్తున్నారు. భారతీయ వారసత్వమున్న మహిళ అమెరికాకు ఉపాధ్యక్షురాలు కావడం ఈ