ఉపయోగపడింది. విజయవాదలోని మహిళా డాక్టర్లు, ముఖ్యంగా గుడిపాటి వెంకటాచలం వదిన అయిన దాక్టర్ రంగనాయకమ్మ ఈ శరణాలయానికి ఎంతగానో సహాయపడింది. బిడ్డలు లేని దంపతులు యిక్కడి పిల్లల్ని తీసుకొనిపోయేవారు. (నేనూ - నాదేశం పు. 234- 235)
అన్నపూర్ణమ్మ ఆంధ్ర సార్వజనీక క్షేతంలో పనిచేయడం పారంఖించేనాటికి, వలసాంథ్రలో మహిళోద్యవుం బలంగా వూళ్ళూనుకొని ఉంది. ఆంధ్రలోనీ వలు పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ నంతూలు యేర్చడి వముహిళాఖీ వృద్దికి పాటుపడనారంఖించాయి. యావదాం[భ్ర స్త్రీల విశాల వేదికగా “ఆంధ్ర మహిళా మవో నభో 1910లో ఉనికిలోకి వచ్చి ప్రతిసంవత్సరం ఆంధ్రలోని వివిధ ప్రాంతాల్లో మహిళా సమావేశాలను యేర్పాటు చేసేది.” 'ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్” ఆంధ్రరాష్త్రశాఖగా “ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ” 1927లో యేర్పాటు చేయబడి, ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా మహిళా సమావేశాలను నిర్వహించేది. ఈ నేపధ్యంలో 1928లో కామట్టాజు అచ్చమాంబ విజయవాడలో “భారత మహిళా మండలి” నీ స్థాపించింది. దీనికి తుర్లపాటి రాజేశ్వరమ్మ అధ్యక్షురాలు కాగా దరిశి అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా వ్యవహరించింది. అంతేకాకుండా 'ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్, బెజవాడ శాఖకు కూడా అనేక సంవత్సరాలు అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా పనిచేసింది. 1929లో జొంబాయిలో జరిగిన నాలుగవ * అఖిల భారత మహిళా సభికు పతినిధిగా వెళ్ళిన ముగ్గురు ఆంధ్రస్తీలలో అన్నపూర్ణమ్మ కూడా ఉంది. ఈ విథభంగా అన్నపూర్ణమ్మ సమకాలీన మహిళోద్యమంలో చురుకుగా పాల్గొని మహిళాభవృద్ధికి ఇతోధికంగా తోద్చడింది.
అన్నపూర్ణమ్మ క్షేతన్భాయిలో పనిచేసిన కార్యకర్తేకాకుందా సంస్మరణోద్యమ సాహిత్యాన్ని సృష్టించిన మేధావికూడా. ఆమె కొన్ని కథల్నీ వ్యాసాల్నీ రచించిన సృజనశీలి. ఆమె రచనలు సంస్మరణ పక్షంవహించిన వైశ్యుల పత్రిక అయిన “వాసవొలో ఎక్కువగా ప్రచురితమయ్యాయి. ప్రీల పత్రిక అయిన “గృహలక్షిాలో కూడా కాన్ని రచనలు ప్రచురించబడ్డాయి. “హైందవస్ర్రీల హక్కులు -
వముషపాళా
కర్తవ్యము ” అనే వ్యాసంలో స్త్రీల హక్కులు - బాధ్యతలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించింది అన్నపూర్ణమ్మ. స్రీ- పురుషల మథ్య లింగబేధం తప్పిస్తే మదే విధమ్రైన తేదాలేదని నాక్కివక్కాణించిన అన్నపూర్ణమ్మ సీలు “అబలలు అనే పితృస్వామ్య భావజాలాన్నీ బద్దలు కొట్టింది. అవకాశాలు లేకపోవడం వల్లనే స్రీలు అబలలుగా మిగిలిపోతున్నారసీ, పురుషులు అవకాశాలు కల్సించినపుడు స్త్రీలు అన్ని రంగాల్లోనూ తమ శక్తిసామర్ధ్యాలను కనబర్బారన్నీ, కనబర్చగలరనీ విశదం చేసింది. రాచకార్యదురంధథరులైన స్ర్రీలనూ, బలశాలులైన స్రీలనూ, వండితస్తీలనూ, తకవయి(త్రుులనూ ఉదాహరణలుగా చూపెట్టింది. “ఈ విధముగ అన్నీ విషయములందును పురుషులతో సమానముగ స్త్రీలు కీర్తి గడించిరి” అని స్పష్టం చేసింది. పురుషులు కూదా శక్తిహీనులుగా ఉన్నారనీ అందుకే వారు విదేశీయుల పాలనలో | తెలుగుజాతి పత్రిక జువ్సునుతి ఈ ఫిబ్రవరి-2021 |
మగ్గుళున్నారనీ తెలియజేసిన అన్నపూర్ణమ్మ “స్త్రీలు రాజ్య పాలనము చేసే యెడల ఇంతళంటె కనిన్టముగా చేయగలరా?” అని ప్రశ్నించింది.
“ప్రస్తుత హిందూ స్త్రీల కష్టాల్లో బాల్యవివాహాలు, అవిద్య ప్రధానమైనవిగా చెప్పిన అన్నపూర్ణమ్మ బాల్యవివాహాలు ప్రీవిద్యకు ఏవిధంగా ఆటంకంగా ఉంటున్నాయో చెప్పింది. అందుకే “వివాహమునకు పూర్వమే ప్రతిస్త్రీ పురుషుడు సంపూర్ణవిద్యావంతులై యుండవలెను” అనీ, విద్య అంటే “కేవలము అక్షరజ్ఞానము” కలిగి ఉండడం కాదనీ, “ప్రతి ప్రేయును సుమారు వది పం(దైండు సంవత్సరములైనను గురుకులవాసము చేసి విద్యనభ్యసించవలెను” అని నిజమ్రైన విద్య అంటే ఏమిటో స్పష్టపరిచింది. వివాహం విషయంలో తల్లిదండ్రుల జోత్యం పోయి ఎంపిక విషయంలో వధూవరులకు ఎక్కువ స్వాతంత్ర్యం ఉండాలని కోరుకాంది. పాశ్చాత్య స్రీలవలె ఖారత స్త్రీలకు ఆజన్మాంతం బ్రహ్మచారిణిలుగా వుండే అవకాశం లేదనీ, వివాహం చేసుకోవడం ఇష్టంలేని స్రీలకు బ్రహ్మచారిణిలుగా వుందే అవకాశం ఉండాలనీ చెప్పింది. అలాంటి స్త్రీలు పాశ్చాత్య దేశాల స్త్రీల మాదిరి తమ జీవితాల్ని సంఘసేవలో గడపగలిగే పరిస్థితులుందాలని వాంఛించింది.
శారదా శాసనం (బాల్యవివాహ నిరోధక చట్టం) పట్ల సంతృప్తి వెలిబుచ్చిన అన్నపూర్ణమ్మ శాసనాన్ని జయప్రదం చేయనవానికి “శారదా సంఘాల్ని స్థాపించాల్సిన అవసరాన్ని నాొక్కిచెప్పింది. హైదరాబాద్ మొదలైన స్వదేశీ సంఘాల్లో శారదా చట్టంలాంటి చట్టాన్ని చేయాల్సిన అవసరాన్ని తెలియజేసింది. శారదా శాసనం కనీస వివాహ వయస్సు ప్రీలకు14గాను, వుఠరుషులకు 18గానూ యేర్పాటు చేసింది. అన్నపూర్ణమ్మ వివాహ వయస్సును పెంచాలని భావించి కనీస వివాహవయస్సు స్త్రీలకు 16గానూ పురుషులకు 21 గానూ వుండే విధంగా శారదా శాసనంలో సవరణ చేయాలని కోరుకుంది. స్రీలకుగానీ, పురుషులకు గానీ, “నిర్భంధ వివాహములు” ఉందకూడదంది. బహుభార్యత్వాన్నీ నీరసించింది. చిన్న బాలికల్ని ముసలివాళ్ళకిచ్చి పెళ్ళి చేసే పద్ధతిని అసహ్యించుకొని అలాంటి “అనము జరివించిన తలిదండ్రులు శిక్షాప్యాతులగుటకు రాజశాసనముండవలెను” అంది. వితంతు సమస్యలపై స్పందిస్తూ “ఛిన్న బాలికలను సైతము జోర్త చనీపోయినవముదు వితంతువులని విలుచుట, నీర్చంద (బహ్మచారిణులుగా యుంచుట ధర్మమా?” అని ప్రశ్నించింది. నిర్బంధ (బహ్మచర్వాన్ని “అన్యాయము” అనీ ఈసడించింది. “ఇటువంటి అన్యాయము ఏ జాతీయందుగాని, ఏ దేశమందుగానీ, చివరకు పశుపక్ష్యాదులయందుగాని లేదు” అనీ తెలియజేస్తూ వితంతువులకు పునర్వివావాలు చేయాల్సిన ఆవశ్యకతను తెలియబరిచింది.
స్త్రీలకు అస్తి హక్కు ఉండాలని బలంగా వాదించిన అన్నపూర్ణమ్మ తనకాలంలో స్త్రీలకు సదరు హక్కు లేకపోవడాన్ని గూర్చి వాపోతూ ఈ విభంగా అంది. “తల్లిగారి స్వగృహమందం వుతులతో సనవూానవుగా వృథతికలకు వంచి
వివాహవబలను
అన్నీ ందబవన్వరం.